For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో ఈగలు వాలకుండా నివారించే ఉత్తమ హోం రెమడీస్

By Mallikarjuna
|

ఈగలు (రెండు రెక్కలున్న) డిప్టీరియల్ గా అదే క్రమంలో కీటకాలుగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 1.20మిలియన్ ఈగల జాతుల ఫ్లైస్ ఉన్నాయి. వాటి పరిపక్వతను పెంచుకుంటూ వాటి పరిమాణంను విస్తరించుకుంటాయి. హౌస్ ఫ్లైస్ ను శాస్త్రీయంగా మస్కా డొమెస్టిక అని పిలుస్తారు. హౌస్ ఫ్లైస్ (ఇల్లలో వాలే దోమలు)కుట్టవు కానీ, వీటి వల్ల అనేక వ్యాధులు కలరా, విరేచనాలు, టైఫాయిడ్ మరియు అతిసారం వంటి అనేక వ్యాధులకు కారణం అవుతాయి. ఇవే కాకుండా తీవ్రమైనటువంటి కంటి వ్యాధులకు కారణం కావచ్చు.

కారణాలు:
ఇల్లలో వాలే ఈగలు సాధారణంగా శుచి శుభ్రత లేని ప్రదేశాల్లో ఇవి వాలడం ఎక్కువగా ఉంటుంది . ముఖ్యంగా చెత్తా చెదారం నిల్వఉన్నచోట మరియు మలవిసర్జన ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా చేరుతాయి. అలాగే మిగిలిన పదార్థాల మీద సరిగా మూతలు వేయకున్నా కూడా వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే అలాగే మొక్కలు మరియు దట్టమైన పొదలుగా ఉన్న ప్రదేశఆల్లో కూడా వీటి పెరుగుదలకు అవకాశం ఉంది. కాబట్టి, వీటి నివారణకు కొన్ని ఉత్తమ హోంరెమెడీస్ అందుబాటుల మన ఇంట్లోనే ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఈగల బెడదను తొలగించుకోండి. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

కర్పూరం:

కర్పూరం:

ఈగలను నివారించడంలో ఇది ఒక గొప్ప మార్గం. ఈగలు ఎక్కువగా వ్యాప్తి చెంది ఉన్నట్లైతే కర్పూరంను వెలిగించి పొగను ఇంట్లో మొత్తం పొగ వ్యాప్తి చెందేలా చూడాలి.

యూవీ ట్రాప్స్:

యూవీ ట్రాప్స్:

ఆల్ట్రా వయొలెట్ ట్రాప్స్ ఇవి ఈగలను చాలా ఎఫెక్టివ్ గా ఆకర్షిస్తాయి. ఈగలు ట్రాప్ మీద వాలినప్పుడు , అవి చనిపోతాయి . ఇది టెక్నికల్ గా రూపొందించబడినది . యూవీ ట్రాప్స్ లైటనింగ్ చాలా ఈగలు చంపడానికి ఇల్లలో ఉపయోగించే ఒక ఇంటి పరికరం.

తులసి :

తులసి :

తులసిలో ఒక్క ఔషధగుణాలు మాత్రమే కలిగి ఉండటం కాదు, ఈగలను నివారించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది .కాబట్టి మీ గార్డెన్ లో తులసి మొక్కలుండటం వల్ల ఈగలను నివారించవచ్చు. అలాగే మీరు పుదీనా , లావెండర్ లేదా మ్యారీగోల్డ్ మొక్కను పెంచుకోవడం ద్వారా ఈగలను బయట నివారించవచ్చు.

స్వాత్ ఫ్లై :

స్వాత్ ఫ్లై :

ఈగలను నివారించడానికి, ఫ్లై స్వాత్ చాలా చీప్ పద్దతి. ఈగలను నివారించడానికి వలలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ రోజుల్లో ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యమైన నూనెలు:

ముఖ్యమైన నూనెలు:

హౌస్ ఫ్లైస్ నివారించడంలో కొన్ని ప్రత్యేకమైన నూనెలు బాగా ఉపయోగపడుతాయని నిరూపించబడినది. ముఖ్యమైనటువంటి నూనెల్లో లావెండర్, యూకలిప్టస్, పెప్పర్ మింట్ మరియు లెమన్ గ్రాస్ ఆయిల్స్ ఒక సున్నితమైన వాసనను కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ, హౌస్ ఫ్లైను నిర్మూలించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇటువంటి ఆయిల్స్ ను మీ లివింగ్ ఏరియా, బెడ్ రూమ్ లేదా కిచెన్ స్ప్రే చేయడం వల్ల సురక్షితంగా మరియు హౌస్ ఫ్లైస్ లేకుండా ఉంచవచ్చు.

 స్ర్కీనింగ్ :

స్ర్కీనింగ్ :

స్క్రీనింగ్ ద్వారా, ఇంట్లో వాలే ఈగలను నివారించవచ్చు. స్క్రీనింగ్ వల్ల కావల్సినంత వెలుతురు (నేచురల్ కాంతి)మీ ఇంట్లో పడుతుంది, అంతే కాకుండా, ఈ స్క్రీనింగ్ ఆన్ లో ఉన్నప్పుడు ఈగలు ఇంట్లో వాలకుండా నివారించవచ్చు.

 గ్రీన్ ఆపిల్ సోప్:

గ్రీన్ ఆపిల్ సోప్:

గ్రీన్ ఆపిల్ లిక్విడ్ సోప్ ఈగలు ఆకర్షిస్తుంది . కాబట్టి, చిన్న జార్ లో రెండు టీస్పూన్ల గ్రీన్ ఆపిల్ లిక్విడ్ సోప్ వేసి అందులో కొద్దిగా నీళ్ళు పోసి షేక్ చేసి ఉంచాలి. గ్రీన్ ఆపిల్ ఫ్రూటీ ఆరోమా కలిగి ఉండటం వల్ల ఆ వాసనకు ఈగలు రావు.

ఫ్యాన్ ఆన్ చేయండి :

ఫ్యాన్ ఆన్ చేయండి :

ఈగలును నివారించడానికి ఇది ఒక సులువైన మార్గం. ఈగలు ఎక్కువగా ఇంట్లో వాలుతుంటే సీలింగ్ ఫ్యాన్ లేదా టేబుల్ ఫ్యాన్ వేయాలి.

ఆపిల్ మరియు లవంగం:

ఆపిల్ మరియు లవంగం:

ఆపిల్ పండులో కొన్ని లవంగాలు వేసి వంటగదిలో ఒకచోట పెట్టాలి. ఈగలు వాలకుండా నిర్మూలిస్తుంది ఈ వాసన. అలాగే మీరు ఫ్లోర్ క్లీనింగ్ కోసం లవంగాల నూనెను ఉపయోగించవచ్చు. ఈగలకు లవంగాల నూనె అంటే పడదు, ఆ వాసనకే దూరం అవుతాయి.

 ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఈగలు రాకుండా నవారించడానికి ఇది ఒక మోస్ట్ ఎఫెక్టివ్ మార్గం వెనిగర్. ఒక బౌల్లో ఆపిల్ సైడర్ వెనిగర్ ను పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల వాసనకు తొలగిపోతాయి. ఇది ఒక డిటర్జెంట్. ఆరోమా వాసనకు ఈగలు ఆకర్షిస్తాయి, దాంతో లోపలి వస్తాయి. కానీ అవి తిరిగి భయటకు వెళ్ళలేవు.

కీరదోసకాయ :

కీరదోసకాయ :

గార్బేజ్ మీద కీరదోసకాయ ముక్కలను పెట్టడం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేసి ఈగలు వాలకుండి నివారిస్తుంది. అలాగే ఇంటి ముందుర మరియు గార్డెన్ లో అక్కడక్కడ పెట్టడం వల్ల చాలా ఈగలను నివారించవచ్చు.

ఫ్లై పెప్పర్:

ఫ్లై పెప్పర్:

మీరు స్వంతంగా ఫ్లై పెప్పర్ ను ఉపయోగించడ వల్ల ఈగలు వాలకుండా ఉంటాయి. అలాగే షుగర్ మరియు కార్న్ స్టార్చ్ తో కొద్దిగా సిరప్ రెడీ చేసి బ్రౌన్ పేపర్ కు చిక్కగా అప్లై చేయాలి. తర్వాత ఇంట్లో అన్ని కార్నర్స్ లో స్టిక్ చేయాలి. ఇంట్లోనే కాదు, బయట కూడా స్టిక్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఈగలు రాకుండా నివారిస్తుంది.

 కేయాన్ పెప్పర్:

కేయాన్ పెప్పర్:

కొద్దిగా కేయాన్ పెప్పర్(ఎండు మిర్చి పొడి/కారం) తీసుకొని బాటల్లో వేసి స్ర్పే చేయాలి. కొద్దిగా బాటిల్లో వేసి, నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ఇంట్లో పూర్తిగా స్ప్రేయడం వల్ల ఈగలు వాలకుండా ఉంటాయి

 వైట్ వైన్:

వైట్ వైన్:

డిష్ వాషింగ్ లిక్విడ్ తో వైట్ బైన్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో ప్లేస్ చేయాలి. ఈ మిశ్రామానికి ఈగలు ఆకర్షించబడి పాయిజన్ గా మారుతాయి.

 దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కపొడిని లేదా దాల్చిన చెక్కను ఎయిర్ రిఫ్రెషనర్ గా ఉపయోగించవచ్చు. ఈగలకు దాల్చినచెక్క వాసన ఇష్టపడవు. దాంతో ఇంట్లోకి వ్యాప్తి చెందకుండా ఉంటాయి.

Desktop Bottom Promotion