For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో పాదల రక్షణకు ఎటువంటి షూలను ధరించాలి

|

అతిగా ఎండలు వేసవి నుండి ఉపశమనం కలిగిస్తూ నేన్నానంటూ వచ్చే సీజన్ మాన్ సూన్(వర్షాకాలం). ఈ వర్షాకాలంలో విలువైన షూలను ధరించడం అంత మంచిది కాదు, వర్షాకాలంలో మంచి షూలను వేసుకోవాలి, అయితే ఇలా మంచి షూలను ధరించినప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వర్షాకాలంలో తడిగా ఉన్న రోడ్లలో నడవడానికి ప్లాస్టిక్ షూ మరియు గమ్ బూట్స్ ఎంపిక చేసుకోవడం ఒక బెస్ట్ ఆప్షన్. ఈ సీజన్ లో మంచి షూలను ధరించడం వల్ల వాటిని స్ట్రక్చర్ ను పాడు చేస్తాయి. మీకు వేరే చాయిస్ లేనప్పుడు, ఈ ఫూట్ వేర్ టిప్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

షూలు మాత్రమే కాదు, వర్షాకాలంలో పాదాల సంరక్షణ కూడా మనకు చాలా అవసరం. ముఖ్యంగా ఈ సీజన్ లో మీ పాదాలు ఎక్కువగా తడవడం, వాతావరణంలో తేమ వల్ల పాదాలలో ఎక్కువగా చెమట పట్టడం జరుగుతుంది. వర్షాకాలంలో తగినంత శ్రద్ద తీసుకోకపోవడం వల్ల పాదాలకు చాలా త్వరగా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇంకా పాదాల పగుళ్ళకు దారితీస్తుంది.

అందువల్ల, ఈ ఫూట్ వేర్ అండ్ ఫూ కేర్ టిప్స్ ను ఈ అనుసరించడం చాలా అవసరం.

చిందరవందరగా వేయకూడదు: వర్షాకాలంలో మీరు ఇంటికి చేరుకోగానే , పాదాలను పొడి వస్త్రంతో పాదాలను శుభ్రంగా తుడవాలి. ఇలా తుడవడం వల్ల పాదాల మీద, పాదాల మీద చేరిన తడిగా ఉండే దుమ్ముధూళిని తొలగిస్తుంది.

స్పోర్ట్స్ షూ: తడి వాతావరణం లేదా వర్షాకాలంలో మీరు స్పోర్ట్స్ షూ వాడుతున్నట్లైతే, మొదటి ఫూట్ కేర్ టిప్ షూ లేష్ ను వదులు చేయాలి. తర్వాత తీసి పక్కన పెట్టి తడి ఆరనివ్వాలి. పొడి ఆరనివ్వాలి. ఇలా షూలను ఆరబెట్టడం వల్ల షూ పాడవకుండా ఉంటాయి.

Best Footwear Tips For The Monsoon Season

షూ క్యాబినెట్: వర్షంలో తడిచి వచ్చిన తర్వాత షూలు పూర్తిగా ఆరకుండా, వాటిని క్లోజ్డ్ షూ క్యాబినెట్ లో పెట్టకూడదు. లేదంటే, వాటిని ధరించడానికి వీలులేకుండా పోతాయి మరియు చిరిగిపోతాయి. వర్షాకాలంలో అనుసరించాల్సిన ఫూట్ కేర్ టిప్స్ లో ఇది ఒకటి.

సన్ హెల్ప్ : వర్షాకాలంలో బెస్ట్ ఫూట్ కేర్ టిప్ ఎండలో షూలను ఎండబెట్టాలి. ఇలా చేయడం వల్ల షూలో ఎటువంటి బ్యాక్టీరియా లేదా క్రిములు ఉన్నా తొలగిపోతుంది.

లెదర్ షూలకు దూరంగా ఉండాలి: వర్షాకాలంలో లెదర్ షూల వాడకపోవడమే మంచిది. కానీ ఖచ్చితంగా వేసుకోవల్సిన సమయం వస్తే, లెదర్ షూలకు వాక్స్ బేస్డ్ పాలిష్ ను అప్లై చేసిన తర్వాత ధరించాలి. వాక్స్ మందంగా ప్రొటెక్టివ్ లేయర్ గా షూలు పాడవకుండా సహాయపడుతుంది.

రబ్బర్ ఫూట్ వేర్: కొన్ని సందర్భాల్లో వర్షాకాలంలో బెస్ట్ ఫూట్ వేర్ కేర్ ఫ్యాన్ క్రింది షూలను ఆరనివ్వాలి. వర్షాంలో తడిసి వస్తానే ఆ పని చేయకపోతే రబ్బర్ షూల నుండి ఫోయల్ స్మెల్ వస్తుంది.

ప్లాస్టిక్ సాండిల్స్: వర్షాకాలంలో అతి జాగ్రత్తగా, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలనుకుంటే, ప్లాస్టిక్ సాండిల్స్ ఉత్తమ ఎంపిక. ఈ షూ మీ పాదాలను రక్షణ కల్పిస్తుంది.

English summary

Best Footwear Tips For The Monsoon Season

Monsoon is the most awaited season in India after the scorching summer. During the monsoon season, wearing expensive shoes is a bad idea. But in case you need to wear good shoes to work during the monsoon season, here are some tips to follow to look after them.
Story first published: Thursday, July 24, 2014, 17:54 [IST]
Desktop Bottom Promotion