For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లోర్ మరకలను ఎఫెక్టివ్ గా తొలగించే 8 ఫ్లోర్ క్లీనర్స్..

By Super
|

మీ ఇంటిని క్లీన్ గా మరియు అందంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇది మంచి ఆరోగ్యానికి సూచిక. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు కనుక ఉంటే వారు ఫ్లోర్ మీద దొరికిందల్లా నోట్లో పెట్టేసుకుంటుంటారు.

అందువల్ల, ఫ్లోర్ క్లీన్ గా ఉంచుకోవడం చాలా అవసరం, అదే విధంగా చాలా మంది ఇంట్లో ఉట్టికాళ్లతో నడుస్తుంటారు. కానీ ఇప్పుడు మీకు ఇష్టం ఉండదు ఎందుకంటే, ఫ్లోర్ మీద డస్ట్, డర్ట్, చికీకు కలిగించే మరకలు మరియు ఆహార స్పటికలు ఉంటాయి. నిజమేనా?

మీ ఇంటిని శుభ్రం చేయడానికి కొన్ని హోం మేడ్ క్లీనింగ్ రిసిపిలను ఉపయోగించుకోవచ్చు. అందుకు ఎఫెక్టివ్ గా ఉపయోగపడేవి 8 నేచురల్ హోం రెమెడీస్ ఉన్నాయి . మరియు ప్రతి రోజూ మాపింగ్ చేయాలి. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే హోం మేడ్ క్లెన్సర్ ఎందుకు ఉపయోగించాలి.

మార్కెట్లో ఫ్లోర్ క్లీనర్స్ ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి . వీటిలో కొన్ని చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి..

కానీ, వాసన మరియు ఈ ప్రొడక్ట్స్ లో ఉపయోగించే కెమికల్స్ పిల్లలకు మరియు వయస్సైన వారికి హానికర ప్రభావాలను చూపుతుంది.

కాబట్టి హోం మేడ్ ఫోర్ క్లీనర్ రిసిపిలను ఉపయోగించడం మంచిది. హోం మేడ్ రిసిపిలలో నిమ్మరసం చాలా ఎఫెక్టివ్ గా మెండి మరకలను తొలగిస్తుంది . దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఫ్లోర్ క్లీనింగ్ కోసం మరికొన్ని ఎఫెక్టివ్ నేచురల్ హోం రెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించి మీ ఫ్లోర్ ను మిళమిళ మెరిపించుకోండి . మరి ఇతర హోం మేడ్ క్లీనర్స్ ఏంటో తెలుసుకుందాం...

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా జిడ్డు మరకలను మరియు స్కఫ్ మార్క్స్ ను తొలగించి అద్భుతంగా కనబడేలా చేస్తుంది. . వీటిని తొలగించడం అంత సులబం కాదు. మీ వంటగదిలోని బేకింగ్ సోడా తీసుకొని , జిడ్డు మరకల మీద చిలకరించాలి . తర్వాత తడిబట్టతో తుడిచేయాలి. వేడి నీటిలో ముంచి తుడవడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.

వెనిగర్:

వెనిగర్:

మరో నేచురల్ ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఈ హోం రెమెడీ . ఒక కప్పు డిస్టిల్డ్ వైట్ వెనిగర్ తీసుకొని ఒక బకెట్ వాటర్లో మిక్స్ చేసి అందులో నిమ్మరసం మిక్స్ చేసి , ఈ నీటితో మాపింగ్ చేయాలి . ఇది సింపుల్ హోం రెమెడీ.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఈ ఆయిల్ ఫ్లోర్ ను మరింత డర్టీగా మార్చుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ మాప్ చేసిన తర్వాత మీరు డిఫరెంట్ గా ఫీలవుతారు . మీకు ఉడెన్ ఫ్లోర్ ఉన్నట్లైతే ఆలివ్ ఆయిల్లో కొద్దిగా వెనిగర్ వేసి , లిక్విడ్ డిష్ సోప్, వార్మ్ వాటర్, నిమ్మరసం మరియు వెనిగర్ తో క్లీన్ చేయాలి.

టీ సర్ ప్రైజ్ చేస్తుంది:

టీ సర్ ప్రైజ్ చేస్తుంది:

ఉడెన్ ఫ్లోర్ శుభ్రం చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . టీ చేసి చల్లార్చాలి. ఇప్పుడు సాప్ట్ క్లాత్ తీసుకొని టీలో డిప్ చేసి ఫ్లోర్ క్లీన్ చేయాలి.

ఆల్కహాల్ రబ్బింగ్:

ఆల్కహాల్ రబ్బింగ్:

ఈ 8నేచురల్ హోం రెమెడీస్ లో మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ ఇది. ఫ్లోర్ మీద నీటి మరకలు వంటివి క్లీన్ చేస్తుంది ఒక కప్పు ఆల్కహాల్ తీసుకొని , బకెట్ వాటర్ లో పోయాలి, తర్వాత ఈ నీటితో మాప్ చేయాలి . తర్వాత వాటర్ మార్క్స్ ఉండవు

రే బ్రెడ్

రే బ్రెడ్

, పిల్లలున్నట్లైతే , ఫ్లోర్ మీద ఆర్ట్ వర్క్ చేయకుండా ఉండరు. మరి ఈ మరకలను ఎలా నివారించాలి?రే బ్రెడ్ స్లైస్ గా కట్ చేసి స్కఫ్ మార్క్స్ మీద రబ్ చేయాలి .

లైటర్ ఫ్లూయిడ్:

లైటర్ ఫ్లూయిడ్:

ఇది చాలా ఎఫెక్టివ్ హోం రెమెడి. రస్ట్ మార్క్స్ ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఫోర్ మీద త్రుప్పు మరకలను వదలగొట్టడానికి లైటర్ ఫ్లూయిడ్ ను సాప్ట్ క్లాత్ మీద వేసి రబ్ చేసి తొలగించాలి.

English summary

8 Natural Homemade Floor Cleaner Recipe

Keeping your house clean and tidy is very important to be in good health. You have little kids in your house who have the bad habit of putting everything into their mouth they find on the floor.
Story first published: Friday, March 25, 2016, 15:57 [IST]
Desktop Bottom Promotion