డ్రైయ్యర్ లో ఈ వస్తువులను వేయడం మానేయండి..లేదంటే పాడైపోతాయి..!!

డ్రైయింగ్ మెషన్ ను లైఫ్ సేవర్ అనుకుంటారు కానీ, ఇవి చాలా సింపుల్ గా దుస్తుల విషయంలో ఎక్కువ ఖర్చుచేయిస్తుంది. ముడుతలను నివారించాలి, వార్పింగ్ , మీకు నచ్చిన దుస్తుల అందంగా కనబడాలంటే, ఖచ్చింతా మీ దుస్తులన

Subscribe to Boldsky

డ్రైయింగ్ మెషన్ ను లైఫ్ సేవర్ అనుకుంటారు కానీ, ఇవి చాలా సింపుల్ గా దుస్తుల విషయంలో ఎక్కువ ఖర్చుచేయిస్తుంది. ముడుతలను నివారించాలి, వార్పింగ్ , మీకు నచ్చిన దుస్తుల అందంగా కనబడాలంటే, ఖచ్చింతా మీ దుస్తులను డ్రైయ్యర్లో వేయడం మానేయాలి.

చాలా సందర్భాల్లో మనకు తెలియకుండా లేదా నిర్లక్ష్యంతో మెషిన్ బేసిక్ రూల్స్ మర్చిపోయి ఎలా పిడితే అలా ఉపయోగించడం వల్ల దుస్తులు ముడుతలు పడుతాయి.అందువల్ల అలా ముడతలు పడకుండా, ఫ్యాబ్రిక్ కోల్పోకుండా, ఉండాలంటే ఇక్కడ కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి కొన్ని వస్తువులను డ్రైయ్యర్ లో వేయకూడని కొన్ని వస్తువులు ఈ క్రి్ంది విధంగా..

1. బాతింగ్ సూట్స్:

బాతింగ్ సూట్స్ హీట్ లేదా బ్లీచ్ లో నానడం వల్ల , వీటినివాషింగ్ మెషిన్ లో వేస్తే ఇవి చిరిగిపతాయి. ఇవే కాకుండి. ఇలాంటి దుస్తులను మెషిన్ లో వాస్ చేయడం వల్ల రంగును కోల్పోతుంది , స్ట్రక్చర్ వదులౌతుంది. చాలా బ్యాడ్ ఫిటింగ్ తో ఉంటుంది.

2. జీన్స్:

వాషింగ్ మెషిన్ లో జీన్స్ వేయడం వల్ల వాటి రంగుతో పాటు, స్ట్రక్చర్ కూడా కోల్పోతుంది. అన్ని రకాల జీన్స్ల్లో ఎలాసిటి తగ్గిపోతుంది . హ్యాండ్ వాష్ చేసేప్పుడు టోసింగ్ చేయకూడదు.జీన్ బట్టల కలర్ పోకుండా ఉండాలంటే, నీటిలో కొద్దింగా టబుల్ సాల్ట్ వేసి రైజ్ చేయాలి.

3.కాశ్మిరీ దుస్తులు:

అమ్మాయిలకు ఇటువంటి దుస్తులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం,ఇవి చాలా అందంగా, అట్రాక్టివ్ గా కనబడుతాయి. అయితే మీరు చేసే ఒక చి్న తప్పు వల్ల పూర్తిగా మీ అందమంతా పోతుంది. ఇలాంటి దుస్తులను డ్రైయ్యర్ ఉపయోగించకుండా, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. మన్నికైన డిటర్జెంట్ తో వాష్ చేసుకోవాలి.

4. సాక్సులు:

సాక్సులన్ డ్రయ్యర్ లో వేసారంటే , ఇక అవి నెక్స్ట్ ఉపయోగించడానికి కూడా పనికిరాకుండా పోతాయి. మెషిన్ డ్రైయ్యర్లో వీటిని ఎట్టిపరిస్థితిలో వేకూడదు .అలా చేస్తే వాటి ఎలాసిటికోల్పతుంది. , ఎవరికౌతే వాటిన హ్యాడ్ వాష్ చేయడానికి సమయం ఉంటుందో, అలాంటి వారు మెష్ బాగ్స్ ను ఉపయోగించాలి , వీటిలో మెషిన్ లో ఉపయోగించడం వల్ల సాక్స్ లో ఎక్కడా చెల్లా చెదురుగా లేకుండా ఒకే ప్రదేశంలో ఉంటుంది.

5.జిప్పర్స్:

జిప్పర్స్ వాషింగ్ మెషిన్ లో వాష్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే డెలికేట్ దుస్తుల జిప్స్ కోల్పోతాయి. జిప్పర్ ను మెషిన్ల ోవాస్ చేయడానికి ముందు వాటిని ఓపెన్ చేసి ఉంచాలి.

6. టవల్స్:

స్నానానికి రెగ్యులర్ గా టవల్స్ అవసరమవుతాయి. టవల్స్ ను వాషింగ్ పౌడర్ లేదా డిటర్జెంట్ పౌడర్ తో వాష్ చేయడం వల్ల ష్రింక్ అవుతాయి. టవల్స్ ముడుతలు పడకుండా ఉండాలంటే, వెనిగర్, బేకింగ్ సోడా వంటి వాటిని ఉపయోగించాలి.

7. టైట్స్:

టైట్ గా ఉన్న దుస్తులను డ్రైయ్యర్ లో వాష్ చేయడం వల్ల అవి కలర్ కోల్పోతాయి వ. మరింత టైట్ గా మారుతాయి. అందువల్ల టైట్ గా ఉన్న దుస్తులను హ్యాండ్ వాష్ చేయడం మంచిది.

8.బ్రాలు:

బ్రాలు చాలా డెలికేట్ వస్తువులు, వీటి వాషింగ్ మెషిన్ లో వేసి వాష్ చేయడం వల్ల వీటికున్న అసలైన ఎలాసిటిని కోల్పోవడంతో ఇవి వదులైపోతాయి. స్ట్రెచ్ అవుతాయి. కాబట్టి, వీటిని హ్యాండ్ వాష్ చేయడం మంచిది.

9. గార్మెంట్ , ఎంబాలిష్:

ఎంబాలిష్ , స్టోన్ వర్క్ చేసి దుస్తులు వేసుకోవడం అంటే ప్రతిఒక్కరికి ఇష్టం. ఇలాంటి దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని మెషిన్ లో వేయడం కంటే హ్యాండ్ వాష్ చేసి, నీడలో ఆరబెట్టుకోవడం మంచిది.

10. రన్నింగ్ షూలు:

రన్నింగ్ షూలు మెషిన్ లో వాష్ చేయకూడదు. అలా చేయడం వల్ల వాటి రంగు కోల్పోవడం మాత్రమే కాదు, మెషిన్ లో వచ్చే వేడి వల్ల షూ రబ్బర్ పాడవుతుంది.

కాబట్టి, డ్రయ్యర్ ఉపయోగించే ముందు రూల్స్ ఫాలో అవ్వడం మంచిది.

English summary

Avoid Putting These Things In Dryer

There is no doubt that drying machines are life savers; but it can simply ruin up your investment when it comes to clothes. If you want to avoid shrinking, warping or destroying your favourite garments, you should avoid putting them in the dryer. Many a times, we are so blissful with the invention that we tend to forget some basic rules of the machine and end up shrinking our clothes.
Story first published: Tuesday, November 29, 2016, 19:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter