మీ జీన్స్ దుస్తులు ఫ్రెష్ గా...కొత్తవాటిలా కనబాలంటే సింపుల్ ట్రిక్ అండ్ టిప్స్ ..?

జీన్స్ వేసుకోవడం వల్ల పర్సనాలిటిని మరింత రెట్టింపు చేస్తాయి. అయితే వీటిని ఎంత వుభ్రంగా ఉంచితే అంత ఫ్రెష్ లుక్ ను ఇస్తాయి. ముడుతలులేకున్నా..మురికి కనబడకుండా, మంచి సువాసన వస్తుంటే, మరింత అట్రాక్టివ్ గా

Subscribe to Boldsky

ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క ఇంట్లోనూ, ప్రతి ఒక్కరి వార్డ్ రోబ్ లోనూ జీన్స్ బట్టలు ఉంటాయి. వేసుకున్నా...వేసుకోకపోయినా... జీన్స్ ను ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. కొంత మంది రోజంతా ఈ జీన్స్ దుస్తుల్లోనే గడిపేస్తుంటారు.

జీన్స్ వేసుకోవడం వల్ల పర్సనాలిటిని మరింత రెట్టింపు చేస్తాయి. అయితే వీటిని ఎంత వుభ్రంగా ఉంచితే అంత ఫ్రెష్ లుక్ ను ఇస్తాయి. ముడుతలులేకున్నా..మురికి కనబడకుండా, మంచి సువాసన వస్తుంటే, మరింత అట్రాక్టివ్ గా కనబడుతాయి.

Tricks That Will Help Keep Your Jeans Fresh

ఈ మద్యకాలంలో జీన్స్ లోనూ వివిధ రకాలుగా తయారుచేస్తున్నారు. జీన్స్ మీద ఫుడె అయినట్లు తయారుచేయడం ఫ్యాషన్ గా మారిపోయింది. అయితే ఈ ఫేడింగ్ ప్యాచ్ కలర్స్ ఉండాల్సిన చోటకాకుండా, వేరే చోటున్నట్లైతే, అవుట్ డేటెడ్ గా కనబడుతాయి.

మీకు జీన్స్ దుస్తులు వేసుకోవడం ఇష్టమైతే, కొన్ని ఫర్ఫెక్ట్ ట్రిక్స్ ఉన్నాయి.వీటిని కనుక మీరు ఫాలో అయితే చాలు, మీ ఇంట్లో ఉన్న జీన్స్ ఫ్రెష్ గా కనబడుతాయి. ఆలస్యం చేయకుండా ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం..


Tricks That Will Help Keep Your Jeans Fresh

1. హ్యాండ్ వాష్ టెక్నిక్స్ : జీన్స్ దుస్తుల కలర్ పోకుండా హ్యాండ్ వాష్ చేయడం మంచిది. జీన్స్ కు హ్యాండ్ వాష్ చేయడం ఫర్ఫెక్ట్ పద్దతి. జీన్స్ రఫ్ గా ఉండవు కాబట్టి, చేత్తో ఉతికితే సరిపోతుంది.

ఒక బకెట్ నీళ్ళు తీసుకుని,అందులో వాటర్ నింపాలి, అందులో 2,3 స్పూన్ల మైల్డ్ డిటర్జెంట్ పౌడర్ వేసి, జీన్స్ ప్యాంట్స్ ను ను నానబెట్టాలి. ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చూడటానికి ఇది మంచిది.

Tricks That Will Help Keep Your Jeans Fresh

2. ఫ్రీజర్ లో పెట్టాలి :ఉతికిన జీన్స్ బట్టలను ఎండలో ఆరబెట్టాలి .ఇలా ఎండలో ఆర పెట్టడం వల్ల దుస్తుల్లో చెడువాసన తొలగిపోతుంది, బ్యాక్టీరియా తొలగిపోతుంది. బాగా ఆరిన తర్వాత వాటిని తీసి నీట్ గా మడత పెట్టిప్లాస్టిక్ కవర్లో పెటి, అన్ని వైపులా వర్ చేసి ఎత్తిపెట్టాలి. బాగా ఎండలో ఎండబెట్టుట వల్ల బ్యాక్టీరియాను చంపుతుంది. రోజంతా ఫ్రెష్ గా ఉంచుతుంది. ఇది దుస్తుల్లో ఎలాంటి వాసన లేకుండా చేస్తుంది.

Tricks That Will Help Keep Your Jeans Fresh

3. ట్యాగ్ చెక్ చేయాలి. జీన్స్ మీద ఉన్నట్యాగ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే, ట్యాగ్ మీద ఏ రకమైన ఫ్యాబ్రిక్ ను ఉపయోగించారు , ఫ్యాబ్రిక్ ను బట్టి ఏలాంటి వాష్ చేసుకోవాలి. ప్రీ వాస్ లేదా ప్రీ డిస్ట్రెస్డ్, అంటే ఇప్పటికే జీన్స్ ను ఒక సారి ఉపయగించి, తర్వాత వాష్ చేసిఉండటం. ఇటువంటి సందర్భాల్లో జీన్స్ ను చల్లటినీటిలో నానబెట్టి, ఇలా చేస్తే జీన్స్ ముడతలు పడకుండా ఉంటుంది. జీన్స్ మెతకగా, డ్రైగా లేదా సింగిల్ వాష్ లేబుల్ అయితే, సింపుల్ గా జీన్స్ వాష్ చేయలేదని , డై సరిగా సెట్ అయ్యుండదు. ఇటువంటి జీన్స్ బట్టలకు సూచనలు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది.

జీన్స్ మీద సాన్ ఫోరైజ్డ్ ట్యాగ్ ఉన్నట్లైతే, ఇది ముడుతలు లేకుండా తయారుచేయబడి ఉన్నట్లు. చాలా వరకూ అన్ని రకాల జీన్స్ సాన్ ఫోరైజ్డ్ ట్యాంగ్ ఉంటుంది, ఇలాంటివి చాలా వరకూ ష్రింక్ అవ్వడం చాలా తక్కువ.సాన్ ఫోరైజ్డ్ లేదా ష్రింక్ టు ఫిట్ అనే లేబుల్ ఉంటే అలాంటి జీన్స్ , లేబుల్లో సూచించిన దాని కంటే కొన్ని ఇంచెస్ పెద్దగా ఉంటుంది, వీటిని వాష్ చేసిన తర్వాత షింక్ అవుతుంది. అటువంటి సందర్భంలో జీన్స్ ను వేడి నీటిలో వేసి నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల కరెక్ట్ సైజ్ గా మారుతుంది. తర్వాత వీటిని రెగ్యులర్ గా రోజూ వేసుకోవచ్చు.

Tricks That Will Help Keep Your Jeans Fresh

4. డ్రై క్లీన్ : జీన్స్ ను ఎప్పుడూ డ్రై క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల జీన్స్ లో ఉండే మలినాలు, క్రిములు, మరకలు తొలగిపోతాయి.డ్రై క్లీనింగ్ వల్ల ప్యాంట్ కార్నర్స్ లో చేరిన ఆయిల్స్, మరకలు సులభంగా తొలగిపోతాయి. డ్రై క్లీన్ కు కొంచెం ఖర్చు అవుతుంది కాబట్టి, నెలకొకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఇది మీ జీన్స్ మంచి కండీషన్ లో ఉంచడానికి సహాయపడుతుంది. దాంతో ఎప్పుడూ ఫ్రెష్ గా ఉండొచ్చు.

Tricks That Will Help Keep Your Jeans Fresh

5.వేడిని నివారించాలి: జీన్స్ కు హీట్ ను నివారించాలి. జీన్స్ ను వేడినీటిలో పెట్టడం, ఐరనింగ్ వల్ల కలర్ పోతుంది. నీడలో గాలిలో ఆరబెట్టుకోవాలి. గాలిలో ఆరడానికి రెండురోజులు పట్టొచ్చు.కాబట్టి, దానిప్రకారం షెడ్యుల్ ను ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఫ్యాబ్రిక్ ప్లానర్ సాప్ట్నర్ ను ఉపయోగించాలి.ఇది ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది.

English summary

Tricks That Will Help Keep Your Jeans Fresh

Jeans has been the staple clothing item that is found in everyone's wardrobe. Dress up or not, jeans have been the ultimate thing you love to wear all day long.
Please Wait while comments are loading...
Subscribe Newsletter