పెయింటింగ్ వాల్స్ పై పడ్డ మరకలను శుభ్రం చేయడానికి వెనిగర్ టిప్స్

శుభ్రంగా, అందమైన గోడలు మీరు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్తున్నరనే వైఖరిని నేరుగా తెలియచేస్తుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు మీ గోడలను శుభ్రంగా ఉంచుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది.

Subscribe to Boldsky

శుభ్రంగా, అందమైన గోడలు మీరు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్తున్నరనే వైఖరిని నేరుగా తెలియచేస్తుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు మీ గోడలను శుభ్రంగా ఉంచుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది.

ఈ రోజుల్లో పిల్లలు ఉపయోగించే పెన్సిల్ గీతలు, క్రేయాన్ రంగులు, క్రాఫ్ట్ పెయింట్లు మొదలైన వాటిపై పోరాడవలసి వస్తుంది. అన్ని గదులు మురికి కాకుండా ఉండడం అనేది, గది లోని పనితనంపై ఆధారపడి ఉంటుంది.

వంటగది గోడలు పొగ, నీటి తుంపరలను పీల్చుకున్నందున జిడ్డుతనానికి గురవుతాయి. మురికి పట్టిని గోడలను శుభ్రపరిచే టపుడు స్త్రీలకూ చేతితో వేసిన రంగులు కూడా ఒక సవాలుగా తయారవుతాయి.

మీరు రంగులు వేసిన గోడలను శుభ్రం చేసే చిట్కాల కోసం చూస్తున్నారా, మేము అద్భుతమైన ఆలోచనలతో మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము. రంగుల గోడలను శుభ్రం చేయడానికి వెనిగర్ ఒక తేలికైన, ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి.

దీనిని ఉపయోగించేటపుడు ప్రత్యేకంగా చిన్నపిల్లలు, ఆరోగ్య ప్రమాదాలు రాకుండా కఠిన రసాయనాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. వెనిగర్ ని ఉపయోగించి శుభ్రం చేయడం అనేది చాలా శ్రేయస్కరం.

చాలామంది శుభ్రం చేసేవారు వాల్ పేపర్స్ తో బాగా చేయరు. కానీ, వాల్ పేపర్స్ ని శుభ్రం చేయడానికి వెనిగర్ ఎంపిక చాలా శ్రేయస్కరమైనది.

అందువల్ల, రంగుల గోడలను శుభ్రం చేయడానికి తేలికగా ఇంట్లోనే వెనిగర్ పద్దతితో మీ గోడలను శుభ్రంగా, మెరిసేట్టు చేసే ఈ చిట్కాలను ప్రయత్నించండి.

housekeeping

వెనిగర్ & నీరు
పలుచని వెనిగర్ మీ చర్మానికి చాలా మంచిది, కానీ ఇది గోడలకు పట్టిన దాదాపు అన్ని రకాల మురికిని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ¼ వ వంతు తెలుపు వెనిగర్ ని 1 క్వార్ట్ గోరువెచ్చని నీటిలో కలపండి. బాగా కలపండి. ఒక శుభ్రమైన బట్టను ఈ ద్రావణంలో ముంచండి, దానితో గోడలను తుడవండి.

housekeeping

వెనిగర్ & డిటర్జెంట్మీ
రు మొండి మరకలను లేదా మురికిని తొలగించాలి అంటే, శుభ్రం చేసే డిటర్జెంట్, వైట్ వెనిగర్, నీరు మిశ్రమం ఆ పనిని ఖచ్చితంగా బాగా చేస్తుంది. మొండి మరక ఉన్న ప్రదేశంలో ఈ ద్రావణాన్ని 10 నిమిషాల పాటు తుదవకుండా ఉంచండి.

housekeeping

వెనిగర్ తక్షణ చికిత్స
వెనిగర్, నీటితో ఒక మిశ్రమాన్ని తయారుచేయండి. ఈ నీటిని ఒక స్ప్రే సీసాలో నిల్వ ఉంచండి. స్ప్రే చేసిన తరువాత, అది గోడపై కొద్ది సేపు ఉండనిస్తే తేలికగా పని అవుతుంది.

శుభ్రమైన తడి బట్టతో ఆ ప్రదేశాన్ని తుడవండి. మీ గోడలపై ఉన్న శాశ్వతమైన మరకలు కూడా ఈ చికిత్సతో ఖచ్చితంగా తొలగిపోతాయి.

వెనిగర్ & బేకింగ్ సోడా
వెనిగర్, బేకింగ్ సోడా రెండు శుభ్రపరచడంలో ప్రసిద్ది చెందిన సామర్ధ్యం కలిగి ఉండడం వల్ల, ఈ మిశ్రమం వల్ల పని తేలికవుతుంది. రెండు భాగాలూ వెనిగర్, ఒక భాగం బేకింగ్ సోడా, మూడు భాగాలూ గోరువెచ్చని నీరు కలిపి శుభ్రపరిచే ద్రావణాన్నితయారుచేయండి.

housekeeping

మూలలు, చెక్కడాలు
మూలలను, గోడల మూలలు, చేక్కుల్లతో నిండిన గోడలకు స్ప్రే సీసాలు బాగా పనిచేస్తాయి.

ఈ ద్రావణాన్ని చల్లిన తరువాత, దాని ప్రారంభం కావడానికి కొంత సమయం ఇవ్వండి. ఒక శుభ్రమైన తడిబట్టతో ఆ ప్రదేశాన్ని తుడవండి. అవసరమైతే బట్టతో చుట్టిని చీపిరి లేదా మాప్ ని వాడండి.

housekeeping

చెక్క ప్యానెల్చె
క్క ప్యానెల్ ఉంటే వెనిగర్ తో రంగుల గోడలను శుభ్రం చేయడం ఎలా? సరే, ఇందుకోసం డైల్యూట్ చేసిన వెనిగర్ ని వాడండి.

వెనిగర్ ద్రావణానికి కొద్దిగా నూనెను జతచేసి పూస్తే అది చెక్కను రక్షించడమే కాకుండా ప్యానెల్ చూడడానికి మెరుస్తూ కనిపిస్తుంది కూడా.

ఆయిల్ తో కూడిన రంగులకు
ఆయిల్ తో కూడిన రంగులకు వెనిగర్ మంచి శుభ్రపరిచే ఏజెంట్ గా పనిచేస్తుంది. ఆకృతి తో సేకరించిన గోడలపై మురికి, దుమ్ము మరింత పేరుకుని ఉంటుంది. దీనికి లోతుగా శుభ్రపరిచే వెనిగర్ ద్రావణం అవసరం.

వెనిగర్ తో రంగుల గోడలను శుభ్రం చేయడం ఎలా తెలుసుకోవాలి అంటే, ముందు గోడలను పైనుండి కిందకు తడిబట్టతో తుడవాలి. మురికి చుక్కలు పోవడానికి ఇదో మంచి చిట్కా.

English summary

How To Clean Painted Walls With Vinegar

If you are looking for tips to clean painted walls, we are here to help you with the most effective ideas. Using vinegar is considered as one of the easiest and effective ways to clean painted walls.
Please Wait while comments are loading...
Subscribe Newsletter