For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెన్ స్టోరి: నేను చేపను కాను?

|

Being The Fish
ఒక రోజు జెన్ గురు శిష్యలగు చువాంగ్ ట్జు మరియు తన స్నేహితుడు నది వెంబడి నడుచుకుంటూ వెళుతున్నారు. వెంటనే ఆ నదిలో చేపులు గుంపుగుంపులగా ఈదుకొంటు ఉండటం చూసారు. వాటిని చూసిన వారికి చాలా సంతోషం కలిగింది.

సడెన్ గా చువాంగ్ ట్జు తన స్నేహితుడితో ఇలా అన్నాడు: ‘‘ ఆ చేపలు చూడండి ఎంతో జాలీగా ఈదుకొంటూ సంతోషంగా వెళుతున్నాయో' అన్నాడు. నిజంగా అవి చాలా బాగా సంతోషంగా గడుపుతున్నాయి'' అందుకు వెంటనే చువాంగ్ ట్జు స్పందిస్తూ : నువ్వు చేపవి కాదు. కాబట్టి నీకు నిజంగా తెలియదు అవి ఎంజాయ్ చేస్తూ స్వీమ్ చేస్తున్నాయో లేదా అన్నది నీకు ఖచ్చితంగా తెలియదు''?

తర్వాత చువాంగ్ ట్జు నుండి వెంటనే సమాదానం వచ్చింది: ‘‘నేను నువ్వు కాదు. కనుక అవి సంతోషంగా ఉన్నది లేనిది నాకెలా తెలుసు? అంటే ఈ జెన్ కథ యొక్క సారాంశం సంతోషంగా గడపడానికి మనిషేకానక్కరలేదు. జీవం ఉన్న ఏ ప్రాణి అయితే సంతోషంగా గడపొచ్చు....

English summary

Being The Fish | జెన్ స్టోరి: నేను చేపను కాను?

Chuang Tzu and a friend one day walked by a river. Chuang Tzu said to his friend : "Look at the fish swimming about joyously. They are really enjoying themselves" Chuang Tzu's pal was quick to respond thus : "You are not a fish.
Story first published:Saturday, December 15, 2012, 15:34 [IST]
Desktop Bottom Promotion