మధ్యాహ్నపు కునుకులు!

Posted By:
Subscribe to Boldsky

Noon Time Naps...!
రోజూలాగే తన శిష్యులకు బోధనా నిధులు వదలిన జెన్ గురువుగారు సోయేన్ షాకు తన 61 సంవత్సరాల వయస్సులో కాలం చేశాడు. ఆయన శిష్యులు వేసవిలో మధ్యాహ్నం పూట కొద్దిసేపు నిద్రపోతూ వుండేవారు. గురువు గారు దీన్ని చూసీ చూడనట్లు వదలివేసినా, స్వయంగా ఆయన మాత్రం ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేసేవారు కాదు.

సోయేన్ తన పన్నెండేళ్ళ వయసులో కూడా తెన్డై వేదాంతం (తత్వశాస్త్రం)అధ్యయనంలో పాల్గొన్నాడు. వేసవిలో ఓ రోజున గురువుగారు బయటకు వెళ్ళాక కాళ్ళు చాపి నిద్ర పోయాడు. మూడు గంటల తర్వాత గబుక్కున నిద్ర లేచేసరికి గురువు గారు వస్తూ కనబడ్డారు. అయినా వాకిలికి అడ్డంగా పడుకోవడంతో గురువు గారు వచ్చే లోపు లేచి సర్డుకోలేకపోయాడు.

వాకిలికి అడ్డంగా పడుకొనివున్న సోయేన్ ను దాటటం వల్ల అక్కడ ఉన్నముఖ్య అతిథుల ముందు శిష్యున్ని క్షమించమని కోరాడు.

ఇక అప్పటి నుంచి సోయేన్ మధ్యాహ్నపు కునుకులు మానేశారు.

English summary

Noon Time Naps...! | మధ్యాహ్నపు కునుకులు!

Soyen Shaku, the Zen master who had left behind a treasure of teachings for his followers passed from this world when he was sixty one years old. It was customary of his pupils to sleep in the daytime during midsummer. Though the master overlooked this, he himself did not waste a single minute.
Please Wait while comments are loading...
Subscribe Newsletter