For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన సెలబ్రెటీలకు అత్యంత ఇష్టమైన 20 ఆహారాలు!

By Super
|

ఒక వ్యక్తీ తనదగ్గర ఉన్నది, అలాగే తను తినే ఆహారాన్ని కూడా కంపెనీ అంటారు. మన అభిమాన ప్రముఖులు వారు బాగా ఇష్టపడే ఆహార రకాల నుండి, అసాధరనమైనవి కష్టమైనవి కూడా తరచూ తీసుకుంటారు.

సల్మాన్ ఖాన్ - బిర్యానీ

సల్మాన్ ఖాన్ - బిర్యానీ

ఉత్తర భారతదేశ ఆహరం వాసనలతో, సుగంధ ద్రవ్యాలతో భారతదేశంలోని ఉత్తమ వంటకాలలో ఒకటిగా ఉంది. సల్లు భాయికి బిర్యనితో అనంతమైన ప్రేమ ఉంది. ఎదో ఒక బిర్యానీ కాదు, వాళ్ళ అమ్మ సల్మా చేసిన ఇంట్లో బిర్యానీ మాత్రమే. ఇవికాకుండా, అతను కబాబ్ లు, మోదక్ లు కూడా ఇష్టపడతాడు.

సోనమ్ కపూర్ - పావ్ భాజీ

సోనమ్ కపూర్ - పావ్ భాజీ

సోనమ్ కపూర్ కి ఖచ్చితంగా చాకొలెట్లు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు, కానీ ఆమె పావ్ భాజీ కూడా తనకు ఇష్టమైన ఆహరమని చెప్తుంది. పంజాబీ అయినప్పటికీ, ఆమె షోర్శే ల్లిష్, చోలర్ దాల్ వంటి బెంగాలీ వంటకాలను ఇష్టపడుతుంది.

బిపాసా బసు - బెంగాలీ వంటకాలు

బిపాసా బసు - బెంగాలీ వంటకాలు

ఆమె సంస్కృతికి చెందిన ఆహారాన్ని ఇష్టపడే ఒకేఒక్క నటి బిపాసా బసు. భారతదేశంలోని బియ్యం తినే ప్రాంతానికి సంబంధం ఉన్నా, ఆమె ఖచ్చితమైన ఇంట్లో తయారుచేసిన బెంగాలీ ఆహారంతో పెరిగింది కాబట్టి, ఆమె వాటిని ఇష్టపడుతుంది, బియ్యంలో ఆమె నేరానందం ఉంది.

కత్రినా కైఫ్ - ఐస్ క్రీమ్

కత్రినా కైఫ్ - ఐస్ క్రీమ్

ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నా బాగా కనిపించాలి, ప్రముఖులు వారికి ఇష్టమైన కొవ్వుపదార్ధాలను మరుకుంటారు. కానీ కత్రినా కైఫ్ తనకు డసర్ట్ లు ఎంతో ఇష్టమని బహిరంగంగా ఒప్పుకు౦టుంది. ఆమెకు ఇష్టమైనవి ఐస్ క్రీమ్, సిన్నమోన్ రోల్స్.

హ్రితిక్ రోషన్ - సమోసాలు

హ్రితిక్ రోషన్ - సమోసాలు

ఒక ఇష్టమైన భారతీయ రుచికరమైన అల్పాహారం పైపింగ్ వేడి సమోసా - యాధృచ్చికంగా, ఇది ‘క్రిష్' స్టార్ హ్రితిక్ రోషన్ ఇష్టపడే ఆహారపదార్ధం. ఈ నటుడు ఖచ్చితంగా ఒకేసారి డజెను సమోసాలు తింటాడు!

ప్రియాంకా చోప్రా - వెన్న రొట్టెలు, సర్సోన్ క సాగ్

ప్రియాంకా చోప్రా - వెన్న రొట్టెలు, సర్సోన్ క సాగ్

పిగ్గీ చోప్స్ ఎక్కువ మెత్తదనాన్ని ఒక ఔన్స్ కూడా కలిగిఉండదు - ఆమె తన శరీరాన్ని నిర్వహించడానికి పక్షిలాగా తింటుందని మీరు అనుకుంటున్నారు. కానీ ఆమె ఏదైనా తింటానని ఒప్పుకుంది, ఆమెకు సాంప్రదాయ వెన్న రొట్టెలు, సర్సోన్ కా సాగ్ వంటి పంజాబీ వంటలపై అభిమానం ఎక్కువ. ఆమె అంతర్జాతీయ పదార్ధాలు ఇష్టపడినప్పుడు, ఆమె కోసం ఓల్' లసగ్న ఉంది.

షాహిద్ కపూర్ - చైనీస్ వంటకాలు

షాహిద్ కపూర్ - చైనీస్ వంటకాలు

షాహిద్ కపూర్ తిండి ప్రేమికుడే కాదు, మంచి వంటకాడు కూడా. దురదృష్టకరం ఏంటంటే అతను శాకాహారి, కానీ ఆటను చైనీస్ వంటకాలను, ఇటాలియన్ వంటకాలను ఇష్టపడతాడు. వర్షాకాలం వస్తే, ఈ నటుడు ఎప్పుడూ ఒక ప్లేటు సమోసాలు లేదా భాజియ, ఒక కప్పు వేడి తేనీరు కోసం వెళ్తాడు.

దీపిక పాడుకొనే - ఇడ్లి

దీపిక పాడుకొనే - ఇడ్లి

ఈమె దక్షిణ భారతదేశం నుండి రావడం వల్ల, ఈ ‘కొక్టైల్' స్టార్ ఇడ్లి, సముద్రజీవుల ఆహారాన్ని ఇష్టపడుతుంది. ఈ నటి ఆహార అభిరుచి దేశి సేవ పూరి నుండి మధ్యధరా వంటకాల వరకు ప్రత్యేకంగా ఉంటుంది.

అనుష్క శర్మ - చికెన్ బటర్ మసాలా

అనుష్క శర్మ - చికెన్ బటర్ మసాలా

దాదాపు పుల్లలాంటి-సన్నని ఆకృతి కలిగిన అనుష్క శర్మ ఎల్లప్పుడూ ఇష్టమైన బటర్-చికెన్ కు అభిమానిలా కనిపిస్తుంది. కానీ ఈమె ఎక్కువగా వాళ్ళ అమ్మ వండిన మాంసం వంటకాలను ఇష్టపడుతుంది.

కరీనా కపూర్ - ఇటాలియన్ వంటకాలు

కరీనా కపూర్ - ఇటాలియన్ వంటకాలు

కరీనా కపూర్ ‘తషాన్' కోసం ఒక్కసారిగా బరువుతగ్గి అనేకమంది విమర్శకులను ఆకర్షించింది. కానీ ఆమె శరీరం భారీ ఇటాలియన్ వంటకాలపై ఆమెకు ఉన్న ఇష్టాన్ని మరుగునపెడుతుంది - ప్రత్యేకంగా పాస్తా, పిజ్జా. సాధారణంగా సలాడ్లు, పండ్ల రసాలతో గడిపే ఈ నటి, ఒక్కొక్కసారి గోర్గొంజోలా చీస్ తో ఇంట్లో తయారుచేసిన పాస్తాలను ఇష్టపడుతుంది.

షారుఖ్ ఖాన్ - గ్రిల్డ్ చికెన్

షారుఖ్ ఖాన్ - గ్రిల్డ్ చికెన్

తన పాదాలవద్ద ప్రపంచాన్ని ఉంచుకున్న కింగ్ ఖాన్, అంతర్జాతీయ వంటకాలు కాకుండా, ప్రసిద్ధ గ్రిల్డ్ చికెన్ ని ఇష్టపడతాడు. క్రిస్పీగా, జ్యూసీగా ఉండే ఈ వంటకం SRK రోజువారీ భోజనంలో ఉంటుంది.

అక్షయ్ కుమార్ - థాయ్ గ్రీన్ కర్రీ

అక్షయ్ కుమార్ - థాయ్ గ్రీన్ కర్రీ

థాయిలాండ్ లో చెఫ్ గా పనిచేసిన అక్షయ్ కుమార్ కు ఇష్టమైన ఆహారాన్ని గుర్తించడం కష్టం కాదు. వేడిగా, స్పైసీగా భారతదేశంలో ప్రత్యేకమైన ఖిలాడి కంటే, ఖచ్చితమైన వంటల డిష్ థాయ్ గ్రీన్ కర్రీ కంటే ఎక్కువ ఇష్టం కాదు.

ఆమిర్ ఖాన్ - ముఘలాయ్ వంటకాలు

ఆమిర్ ఖాన్ - ముఘలాయ్ వంటకాలు

ముఘల్ సామ్రాజ్య శతాబ్దాల కాలంనాటి రాచరిక చెఫ్ ల ఖచ్చితమైన అభివృద్ది చెందబడిన, ముఘలాయ్ వంటకాలు ఇప్పటికీ ఆహార ప్రియుల మనసులను దోచుకుంటున్నాయి. వీటిని ఇష్టపడే వాళ్ళలో ఆమిర్ ఖాన్ ఒకడు. బిర్యానీ బాద్శాహి నుండి షాహి రోగాన్ జోష్ వరకు - ఈ నటుడు అన్నిటినీ ఇష్టపడతాడు.

అమితాబ్ బచ్చన్ - భిండి సబ్జీ

అమితాబ్ బచ్చన్ - భిండి సబ్జీ

బిగ్ బి అల్లహాబాద్ మనిషి - భిండి సబ్జీ, మూంగ్ కి దాల్ పై ఇతర వంటకాల సేవలను ఇష్టపడతాడు. నిజానికి, ఈ బచ్చన్ వంటకాల ప్రయోగాలలో ఇవికూడా ప్రాధాన్యత కలిగి ఉంటాయి.

రన్బీర్ కపూర్ - జు౦గ్లీ మటన్ కర్రీ

రన్బీర్ కపూర్ - జు౦గ్లీ మటన్ కర్రీ

రాజులు అడవిలో వేటకోసం రోజుల తరబడి బైటికి వెళ్ళినపుడు, అరణ్యంలో ఆహారంకోసం వారిదగ్గర ఉన్నదాన్ని చంపి తినే ఇష్టమైన ఎర్రని మాంస తయారీ జుంగ్లి మటన్ కర్రీ. రన్బీర్ కపూర్ ముఖ్యంగా తన నాయనమ్మ చేసిన వంటకాలను ఇష్టపడతాడు.

అర్బాజ్ ఖాన్ - మటన్ పాయ

అర్బాజ్ ఖాన్ - మటన్ పాయ

ఎర్ర మాంసంలో దక్షిణ భారతదేశంలో ప్రజాదరణ పొందిన మటన్ పాయ అర్బాజ్ ఖాన్ కు ఇష్టం. నిజానికి, అతని ప్రతి భోజనంలో అది ఉండాలి. ఇప్పుడు, అతనిని తిండిబోతు అని పిలుస్తారు!

మధురి దీక్షిత్ - క్రీమ్డ్ ఫిష్

మధురి దీక్షిత్ - క్రీమ్డ్ ఫిష్

మరాఠీ నటి మధురి దీక్షిత్ చేపను ఇష్టపడుతుంది అనడంలో రహస్యం లేదు. నిజానికి, ఈ నటి అభిమానించే ప్రత్యేకమైన చేపల వంటకాలలో ప్రత్యేకమైన వంటకం - క్రీమ్డ్ ఫిష్. తయారుచేయడానికి తేలికైనది, తినడానికి రుచిగా ఉండే, ఈ వంటకాన్ని ఆన్లైన్ లో చూడవచ్చు.

అభిషేక్ బచ్చన్ - రాజ్మా చావల్

అభిషేక్ బచ్చన్ - రాజ్మా చావల్

అభిషేక్ బచ్చన్ కి ఇష్టమైన ఆహారపదార్ధం సర్వవ్యాప్తమైన రాజ్మా చావల్. ఇంట్లో వంటగది నుండి ఫాన్సీ రెస్టారెంట్ వరకు -కొద్ది ఉడికించిన వేడి అన్నం లో స్పైసీ రాజ్మా కర్రీ ఉత్తర భారతదేశంలో ఒక సాధారణ వంటకం.

సన్నీ డియోల్ - మేతి పరాఠా

సన్నీ డియోల్ - మేతి పరాఠా

సన్నీ డియోల్ లాంటి చక్కని శరీరం గల పంజాబీ వ్యక్తీ, చికెన్, పాల పదార్ధాలు ఇష్టమని మీరు నమ్మాలి. అయితే, ఈ నటుడు సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడు. అతనికి ఇష్టమైన వాటిలో మేతి కా పరాఠా, లవుకి సబ్జీ వంటివి కూడా ఉన్నాయి.

సంజయ్ దత్ - చికెన్ టిక్కా

సంజయ్ దత్ - చికెన్ టిక్కా

సంజయ్ దత్ చికెన్ టిక్కా కి మంచి అభిమాని. అయితే, అతను జైలులో కూడా అతనికి ఇష్టమైన ఆహారాన్ని తీసుకునేవాడు. ఈ నటుడు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని అభ్యర్ధించడాన్ని తిరస్కరించింది.

English summary

20 Favorite Foods Of Bollywood Celebrities


 A man is known by the company he keeps – and also the food he eats! Our favorite celebrities then range from exotic to regular to complicated, from the kind of foods they prefer best.
Desktop Bottom Promotion