For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారాంతం.. సుఖాంతం కావాలంటే 20 మార్గాలు!

|

వారాంతంలో పూర్తిగా రెండు రోజులు మీరు విశ్రాంతిగా మరియు ఆహ్లాదకరంగా గడపవచ్చు.వారంలో ఇదు రోజులు ఆఫీస్ పనులు,ఒత్తిడి,సమావేశాలు మొదలగు వాటితో తీరిక లేకుండా గడుపుతారు. అప్పుడు వారాంతంలో స్నేహితులతో గడపటం లేదా నిద్ర పోవచ్చు. అవే కాకుండా మంచం లో రోలింగ్ మరియు TV చూడటం ద్వారా మీ వారాంతాన్ని గడపవచ్చు. మీ వారాంతం గడపటానికి ఆశ్చర్యకరమైన మరియు ఆరోగ్యకరమైన కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

ఉదయం తొందరగా నిద్ర లేవాలి : మీరు తొందరగా నిద్ర లేచి ఒక రన్, ఒక జాగ్, ఒక వ్యాయామం కోసం వెళ్ళండి. అలా చేయుట వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటుంది.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

మంచం మీద ఒత్తిడి : మీ అలారం మ్రోగేటప్పుడు ఆ అలారంను ఆపడానికి, వెనువెంటనే మంచం మీద నుండి లేవకుండా పడుకుని అలాగే ఆపండి. అలాగ చేయుట వల్ల వెన్నెముకకు మెలిక లేదా ఏ ఇతర ఒత్తిడి ఉండదు. రోజంతా ఉత్తేజంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

మీరు చేయని పనులు చెయ్యడానికి ప్రయత్నించండి: మీరు వారంలో పని చేసే సమయంలో చేసే పని విఫలమైనప్పుడు ఆ పనిని తిరిగి ఒకసారి వారాంతంలో ప్రయత్నించండి. దీనిని ఇలా అలవాటు చేసుకుంటే ఒత్తిడి మరియు ఉద్రిక్తత తగ్గటానికి సహాయపడుతుంది.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

షవర్ బాత్:వారంలోని పని దినాలలో మీకు సమయం లేకపోవుట వల్ల షవర్ స్నానంను నిర్లక్ష్యం చేస్తారు. వారాంతంలో చైతన్యం నింపుకోవటానికి ఇంట్లో తయారు చేసిన బాడీ స్క్రబ్స్ ఉపయోగించి షవర్ స్నానం చేయండి.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

ఆరోగ్యవంతమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి : ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతమైన బ్రేక్ ఫాస్ట్ ను వండుకొని తినాలి. మీకు ఆరోగ్యవంతమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకొనే అలవాటు లేకపోతె వారాంతంలో వండుకోవటం ప్రారంభించండి.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

ఫిట్నెస్ క్లాస్ కు వెళ్ళటానికి ప్రయత్నించండి: వారాంతాల్లో కూడా మీ మనస్సు మరియు శరీరంనకు ప్రయోజనం కలిగటానికి కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి మంచి సమయంగా ఉంటుంది. ఈ వారాంతంలో ఒక యోగ, డాన్స్ క్లాస్ ఏదైనా ఒక ఫిట్నెస్ క్లాస్ లో చేరండి.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

ఎండలో కొంత సమయాన్ని గడపండి : మీరు రోజులో 8 గంటలు సహజ గాలి లేదా సూర్యకాంతి లేని A.C గదిలో గడుపుతారు. అందువల్ల మీ కేశాలు పొడి మరియు నిస్తేజంగా మారతాయి.అందువల్ల మీరు వారాంతంలో బయటకు వెళ్లి ఎండలో కొంత సమయాన్ని గడపండి. అప్పుడు మీకు విటమిన్ డి పొందడానికి సహాయపడుతుంది.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

ఎక్కువగా డ్రింక్ చేయకూడదు : మీరు,మీ స్నేహితులు సాధ్యమైనంత వరకు మద్యంకు దూరంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. కొంచెం మద్యం తీసుకుంటే విశ్రాంతికి సహాయపడుతుంది,కానీ అది తదుపరి రోజు హ్యాంగోవర్ కి దారితీసి వారాంతంలో ఉల్లాసము లేకుండా చేస్తుంది.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

కొంత 'మీకు' కోసం కేటాయించుకోండి : అలసట తొలగించడానికి,మీరు కేవలం కొన్ని విశ్రాంతినిచ్చే కార్యకలాపాలు చేయటానికి కొంత సమయాన్ని కేటాయించండి.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

కొంత సమయం ఆటలకు కేటాయించండి : బయట ప్రదేశాలలో అడే ఫుట్ బాల్, రగ్బీ, బాస్కెట్ బాల్ లేదా క్రికెట్ వంటి ఆటలను ఆడటానికి ప్రయత్నించండి. మీరు T.V లో వచ్చే మీ అభిమాన క్రీడను చూస్తూ కూడా ఆస్వాదించవచ్చు.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

కొంత ఇంటి పని చేయండి : మీరు వారాంతంలో చీపురును పట్టుకొని ఇంటి పని చేయడం ద్వారా హౌస్ క్లీనింగ్ ను ప్రారంభించండి. ఇది మీకు మంచి శరీర వ్యాయామంగా ఉంటుంది. అంతే కాకుండా మీ ఇంటికి ఒక స్పార్క్ ను తెస్తుంది.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

వారాంతంలో శృంగారం: సెక్స్ వెనుక కారణాలు ఆనందం మరియు పిల్లలను కనడము, అంతే కాకుండా మంచి ఆరోగ్యం,మంచి మూడ్ వంటి బయటకు కనబడని కారణాలు కూడా ఉంటాయి. వారంలో రెండు సార్లు సెక్స్ చేస్తే గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక ఒత్తిడి తగ్గటం ,రోగనిరోధక శక్తి పెంచడానికి,కేలరీలు ఖర్చు చేయటానికి మరియు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

నీటిని త్రాగాలి : వారంలో పని ఒత్తిడి కారణంగా తగినంత నీరును త్రాగాలేము. ఈ వారాంతం ఈ నీటి సమస్య అడ్డుకోవడానికి మరియు వారాంతం మొత్తం చిన్న విరామాల్లో నీటిని కొంచెం కొంచెం త్రాగటం ద్వారా మంచి నీరు తీసుకోవటాన్ని ఒక జీవితకాల అలవాటుగా మార్చుకోండి.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

సాంకేతిక పరిజ్ఞానం నుండి విరామం తీసుకోండి : మీ వారాంతంలో గాడ్జెట్ లాంటివి వాడవద్దు. గాడ్జెట్లు ఇతరులకు కనెక్ట్ కావడానికి సహాయపడుతుంది అయినప్పటికీ, వాటిని కూడా మీరు అన్ని సమయంలో వైర్డు ఉంచండి. మీకు వారాంతంలో విశ్రాంతి కావాలంటే అప్పుడు మీరు ఫోన్ల నుండి కంప్యూటర్లు, సోషల్ మీడియా, మొదలైన వాటి నుంచి వైర్లు తొలగించండి.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

మృత చర్మాన్ని తొలగించుకోండి: ఎయిర్ కండిషన్డ్ ఆఫీసు వల్ల మీ చర్మం పొడిగా మరియు నిస్తేజంగా మారవచ్చు. ఈ నిస్తేజంగా మారిన చర్మంనకు ఉప్పు మరియు పంచదార స్క్రబ్ ఉత్తమమైనది. ఒక బౌల్ లోకి ¼ కప్ ఉప్పు లేదా పొడి చక్కెరను తీసుకోని దానిలో కొంత ఆలివ్ నూనె పోయాలి. ఆ మిశ్రమంను నిస్తేజంగా మారిన చర్మం మీద రుద్ది, ఆ తర్వాత శుభ్రంగా ముఖం కడగాలి. అంతే నిగ నిగ లాడే చర్మం మీ సొంతం అవుతుంది.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

ఈ వారాంతంలో పరిపూర్ణమైన గ్లోను పొందండి: మంచి గ్లో కోసం నారింజ లేదా టమాటో జ్యూస్ లో రెండు టీస్పూన్లు పెరుగును కలపాలి. మీ చర్మం మీద పైవైపుకు ఈ మిశ్రమాన్ని 15 నిముషాలు మర్దన చేయాలి. ఆరిపోయిన తరువాత చల్లటి నీటితో కడిగి పొడి టవల్ తో తుడవాలి.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

డార్క్ సర్కిల్స్(కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు) తొలగించండి : ముదురు సర్కిల్లకు వదిలించుకోవటం కోసం టీ బ్యాగులు బాగా ఉపయోగపడతాయి. గొప్ప పోషకాలు, గరిష్ట ప్రయోజనాలు కోసం సీమ చామంతి లేదా గ్రీన్ టీ బ్యాగ్ లను ఎంచుకోండి.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

అందమైన పెదవుల కోసం : కొంత మలై, తేనె మరియు గులాబీ రేకులను కలిపి చేసిన ముద్దను మీ పెదవులమీద రాసి15 నిముషాలు ఉంచాలి. ఆ తర్వాత పెదాలను కడగాలి. ఈ చికిత్స వల్ల మీ పెదవుల మీద మృత చర్మాన్ని తొలగించి పూర్తిగా పెదవులు ఎరుపు రంగు లోకి వస్తాయి.

వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి 20 మార్గాలు..!

నూనె మసాజ్ : తలపై చర్మం మీద మీద వెచ్చని నూనెతో మసాజ్ చేయాలి. అత్యుత్తమ ఫలితాల కోసం శుక్రవారం రాత్రి నునె మసాజ్ చేసి శనివారం ఉదయం నిమ్మ రసం మరియు వెనిగర్ మిశ్రమంను రాయాలి. ఒక అరగంట అయిన తర్వాత శుభ్రంగా తల స్నానం చేస్తే మెరిసే మరియు మృదువైన జుట్టు మీ సొంతం అవుతుంది.

English summary

20 healthy things to do this weekend | వారాంతం.. సుఖాంతం కావాలంటే 20 మార్గాలు!

Weekend is knocking at the door and very soon you have full two days to relax, chill and do something fun. But yes, it’s easier said than done.
Desktop Bottom Promotion