For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యువతరానికి కొత్త కిక్.. ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో !

|

‘ఫ్యాషన్‌ అదో కలల ప్రపంచం..ర్యాంప్‌పై కనిపించాలన్న యువతరం కోరిక నెరవేర్చుకునేందుకు పోటీపడుతున్నారు. వారంతా ఇప్పటివరకు కాలేజీ యూత్‌ అరుునా తమ కలల ప్రపంచంలో తారాజువ్వల్లా దూసుకుపోతున్నారు. తాము అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. చదువుకుంటూనే తమకు ఇష్టమైన రంగాలవైపు దృష్టి సారిస్తున్నారు. అందులో ప్రధానంగా ఫ్యాషన్‌రంగాన్ని చెప్పుకోవచ్చు. గతంలో ఎక్కడో టీవీలో ఫ్యాషన్‌షోలను చూసి అలా ఎప్పుడు ఉందామా అని అనుకునే వారు ఇప్పుడు వారే స్వయంగా ర్యాంప్‌పై తళుక్కుమంటున్నారు. తమ అందచందాలకు మెరుగులు దిద్దుకుంటూ కనువిందు చేస్తున్నారు.

ఫ్యాషన్‌ ప్రపంచంలో రారాజుల్లా వెలగాలని ఎంతోమంది తహతహలాడతారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. అందుకు ఎంతో శిక్షణ అవసరం. ర్యాంప్‌పై అందచందాలతో పాటు క్యాట్‌వాక్‌ చేయడమూ ఒక కళే. ఈ తరుణంలో ఫ్యాషన్‌ రంగంలోి కొత్తగా వచ్చే యువతరానికి మంచి కిక్‌ ఇచ్చేలా సినీనటులు కూడా ర్యాంప్‌పై సరదాగా కనిపించేందుకు తహతహలాడుతున్నారు. అడపాదడపా షో స్టాపర్లుగా ఫ్యాషన్‌ షోలలో తళుక్కుమంటున్నారు. వెండితెరపై కనిపించే తమ అభిమాన నటీనటులు ఇలా ర్యాంప్‌పై కనపడగానే అభిమానుల్లో అంతులేని ఆనందం కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో భాగ్యనగరంలో జరుగుతున్న ఫ్యాషన్‌షోలు యువతరానికి కొత్త కిక్‌ ఇస్తున్నాయి.

అలాంటి ఫ్యాషన్ షో ఒకటి, ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 రానే వచ్చింది. ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ గా బాగా పాపులర్ అయినటువంటి జెజె వలయా‘ది మహరాజా ఆఫ్ మాడ్రిడ్'కలెక్షన్స్ తో ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013ను మొదటి రోజు ప్రారంభించారు. జెజె వలయా డిజైన్ చేసిన మాడ్రిడ్ మహారాజు కలెక్షన్స్ ను సేకరించి, ప్రదర్శించారు. అతను డిజైన్ చేసిన రెండూ మొఘల్ శకం నాటివిలా కనిపిస్తున్నాయి. జెజె. వలయ కలెక్షన్స్ ప్రదర్శన కోసం డిజైన్ చేయబడినవి. ఇవి మొఘల్ శకం రాజు మరియు రాణి పెద్ద వైట్ రాయల్ గొడుగులను పట్టుకొని , తెలుపు బృందాలు మరియు చంకి ఇండియన్ ఆభరణాల ధరించి సింహాసనములను మీద కూర్చొని ఆడతారు, కొన్ని రాజు ఆస్థానంలోని దృశ్యం చిత్రీకరించబడినవి ప్రవేశపెట్టారు. ఇవి కాకుండా ఇండియన్ బ్రైడన్ ఫ్యాషన్ వీక్ లో జెజె వలయా కొంచెం డిఫరెంట్ గా ప్రయత్నించారు. అతను డిజైన్ చేసిన కలెక్షన్స్ లో మోడల్స్ మరియు డాన్సర్స్ బ్యాక్ గ్రౌండ్ కథక్ నాట్య ప్రదర్శనతో ప్రదర్శన ఇచ్చారు. వీరితో పాటు మరికొందరు డ్యాన్సర్లు కూడా పాల్గొన్నారు. రెడ్ గౌన్స్ ధరించి స్పానిష్ ఫూట్ టాపింగ్ డ్యాన్స్ ను చేశారు.

ఇంకా షాంతనూ మరియు నిఖిల్స్ ‘టు డై ఫర్' కలెక్షన్స్ కూడా సాఫ్ట్ గా మరియు బ్యూటిఫుల్ గా కనబడేలా ఫోకస్ చేశారు. మరి మీరు ఈ ఇండియన్ బ్రైడల్ ఫాషన్ షోష్ 2013చూడాలనుకుంటున్నారా...

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

వెల్ వెట్: వెల్ వెట్ లెహంగా, హై లో హెమ్ అనార్కలీ, షార్ట్ చుడీదార్, షరారా, బంద గాలా షేర్వానీ వంటి డిజైన్స్ జెజె వలయా డిజైన్ చేసి వాటిని మొదటిరోజు ప్రారంభానికి ప్రదర్శన చేసారు.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

కబీర్ బెడి: జెజె వలయా డిజైన్ చేసిన మహారాజ్ ఆఫ్ మాడ్రిడ్ కలెక్షన్స్ ను లో ఒకటి కబిర్ బేడి ధరించిన దుస్తులు ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో ఒకటిగా అద్భుతంగా నిలిచింది.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

షేర్వానీ: కబీర్ బెడి ఒక రాయల్ డ్రెస్, పొడవాటి, వెల్ వెట్ షెర్వానీ, పూర్తి బంగారు వర్ణం వర్క్ చేసిన, థ్రెడ్ వర్క్ చేసిన దుస్తుల్లో ర్యాప్ వాక్ చేశారు.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

కంగానా రౌనత్: ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో జెజె వలయా డిజైన్ చేసిన ఫ్లోర్ స్వీపింగ్ లెహంగా , విత్ గోల్డ్ వర్క్ దుస్తులు దరించి ప్రదర్శన ఇచ్చారు.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

ఆభరణాలు: జెజె వలయా డిజైన్ చేసిన దుస్తుల మీదకు కంగనా రౌనత్, పచ్చ, రూబీ మరియు ముత్యాలు ఆభరణాలను ధరించి ర్యాప్ వాక్ చేసింది. ఆభరణాలతో పాటు తలకు ఒక స్టైలిష్ స్రార్ఫ్ తో వ్రాప్ చేసి, చేతి నిండుగా ఎర్రటి గాజులను ధరించి, ఐ మేకప్ తో చాలా ఆకర్షణీయంగా ప్రదర్శన ఇచ్చింది.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

జెజె వలయా: మహారాజా మాడ్రిడ్ కలెక్షన్ ధరించిన తన ఇద్దరి ప్రదర్శన కారుల కబీర్ బెడి మరియు కంగానా రౌనత్ తో జెజె వలయ ఇలా ర్యాప్ పై నడిచారు.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

శాంతనూ అండ్ నిఖిల్: భారతీయ వధువు కోసం ఆధునికంగా రెండు రకాలుగా డిజైన్ చేశారు. ఈ దుస్తులు మోడల్ ప్రదర్శన వింటర్ కలెక్షన్స్ కు తగ్గట్టుగా ఉన్నాయి.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

బ్లాక్ అండ్ గోల్డెన్ లహెంగా: ఇండియాన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ కు కొంత స్టైల్ ను అంధించారు శాంతను మరియు నిఖిల్. బ్లాక్ అండ్ గోల్డెన్ ఫ్లోర్ లెగ్త్ గౌనులోని గోల్డెన్ ఫ్రిల్స్ చాలా అద్భుతంగా చూపరులను ఆకట్టుకున్నది.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

రెడ్ కలర్ లెహంగా: ఈ రెడ్ లెహంగా రెడ్ థ్రెడ్ వర్క్ తో చాలా అద్భుతంగా ఉంది, దీని మీదకు గోల్డ్ కలర్ బ్లౌజ్ ను జతచేశారు.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

గోల్డెన్ గౌన్: ఈ గోల్డ్ కలర్డ్ గౌను సిల్క్ ఫ్రిల్స్ ను పూర్తిగా పొడవుగా ఫ్లోర్ ను తాకే విధంగా అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రస్తు ట్రెండ్ కు సరిపోయే ఫర్ఫెక్ట్ వెడ్డింగ్ గౌను గా దీన్ని ప్రదర్శించారు.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

ఎరుపు లహెంగా, దాని మీదకు బంగారు వర్ణపు జాకెట్: ఈ రెడ్ లెహంగా మీదకు గోల్డ్ కలర్ జాకెట్ ను అందంగా డిజైన్ చేశారు.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

వైట్ కలర్ వైట్ శృంగారమైన జంప్ సూట్: శాంతను మరియు నిఖిల్ ద్వారా మరొక డిజైన్ సృష్టింపబడ్డది. ఈ తెలుపు జంప్ సూట్ పై క్లిష్టమైన బంగారు ఆకులుగా డిజైన్ చేయబడ్డారు.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

ఎల్లో అండ్ చార్కోల్ బ్లాక్ లెహంగా: శాంతను మరియు నిఖిల్ ద్వారా మరొక డిజైన్ డై ఫర్ కలెక్షన్స్ ను, ఇండియన్ బ్రైడెల్ ఫ్యాషన్ షోలో ప్రదర్శింపబడింది.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

ఎల్లో ఆచర్ సూట్: ఇది చూడటానికి చాలా అద్భుతంగా, మ్యాచింగ్ సిల్క్ ఓబ్ బెల్ట్ ను డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

రెడ్ గౌన్: రెడ్ గౌన్ మీ ఎక్కువగా గోల్డెన్ లేస్ తో వెడ్డింగ్ సీజన్ ఫర్ ఫెక్ట్ గా సూట్ అయ్యే విధంగా ఉంది.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

ఎల్లో స్కర్ట్ మరియు ప్రింటెడ్ బ్లౌజ్: ఎల్లో స్కర్ట్ మీదకు సిల్వర్ కలర్ బ్రార్డర్ చేసిన స్కర్ట్ మీదకు ప్రింట్ చేసిన బంద్ గల్ల బ్లౌజ్ మోడ్రన్ గా అనిపిస్తుంది.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

సహార్ బినియాజ్ : షీర్ గోల్డెన్ గౌను సూర్యరశ్మిలా చాలా ప్రకాశవంతంగా వెలుగుతోంది.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

బ్లాక్ అండ్ గోల్డెన్ గౌన్: ఈ బ్లాక్ గౌన్ చాలా హెవీగా ఎబ్రాయిడరీ వర్క్ చేసినది. మోడల్ ధరించిన ఈ గోల్డెన్, రెడ్, బ్లాక్ ప్యాచ్ వర్క్ గౌను చాలా స్టైలిష్ గా కనబడింది.

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

2013 ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో సొగసులు..

బంద్ గాలా షెర్వానీ: ఇది శాంతను మరియు నిఖిల్స్ యొక్క టు డై ఫర్ కలెక్షన్స్ ప్రదర్శన. ఇండియన్ బ్రైడెల్ ఫ్యాషన్ షోలో ఇలా ఆకట్టు కొన్నది.

English summary

Day 1 India Bridal Fashion Week 2013

The much awaited India Bridal Fashion Week 2013 has commenced. The ramp saw gorgeous designs and creations on the very first day of the India Bridal Fashion Week 2013.
Story first published: Wednesday, July 24, 2013, 17:15 [IST]
Desktop Bottom Promotion