For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకుబెళుకులు

|

ఫిల్మ్ మేకర్ ముజాఫర్ అలీ మరియు అతని భార్య డిజైనర్ మీరా ముజాఫర్, ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 2వ రోజున, ఆమే ఒక అన్యదేశ అవద్ కోచర్ కలెక్షన్స్ ఇన్ఫైర్డ్ చేశాయి. మీరా, ముజాఫర్ ఆలీ కలెక్షన్స్ లో పెరల్స్ మరియు ఓరియంటల్ ఫార్స్'మరియు లెహంగాలు, షరారస్, శారీస్, అనార్కలీ మరియు పార్సీ పైజామా ఉన్నాయి.

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజున వివాహానికి ఫర్ ఫెక్ట్ గా సరిపోయే రంగులు, ఎరుపు, ఆరెంజ్, పింక్ లేదా ఎల్లో వంటివి మాత్రమే ఉపయోగిచలేదు. వాటిల్లోనే తెలుపు, లేతగోధుమరంగు, పీచ్ మరియు లైట్ గ్రీన్ వంటి సాధారణ వివాహరంగులు కూడా విస్తృతంగా ఉపయోగించారు. పాస్టెల్ షేడ్స్, ను చాలా స్మార్ట్ గా డిజైనర్ ఉపయోగించారు. ఈ డిజైనర్ దుస్తులను మోడల్స్ ధరించి చాలా అద్భుతంగా కనిపిస్తూ, ర్యాప్ పై నడిచారు.

క్లిష్టమైన చికాన్, జార్జెట్ మరియు జర్దోజి వర్క్ చేసిన జార్టెట్ మరియు వెల్ వెట్ ఫ్యాబ్రిక్ దుస్తులను ర్యాప్ మీద మనం చూడవచ్చు. పొడవాటి ఎంబ్రాయిడరీ జాకెట్లు, శారీస్ మరియు లెహంగాస్ ఒక సమకాలీన లుక్ ను జోడించాయి.

ముంబైలో జరిగిన ఓ ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ సందడి చేసింది. మారుతున్న టేస్టులకు ట్రెడిషన్ తళుకులు అద్దుతూ... డిజైనర్స్ కళ్లు చెదిరే కాస్ట్యూమ్స్ ను రూపొందించారు. మోడల్స్ అదిరిపోయే ర్యాంప్ వాక్ తో ఆకట్టుకున్నారు. కంగన షో స్టాపర్ గా మెరిశారు.

ఒక్క డిజైనర్ దుస్తులు మాత్రమే కాదు, హెబీ డిజైన్ ఆభరణాలను కూడా రాప్ పై చూడవచ్చు. ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు, మీరా, ముజాఫర్ అలీ కలెక్షన్స్ లో అందమైన మరియు ఆకట్టుకొనే కలర్ ఇయర్ రింగ్స్, నెక్ లెస్, మాంగ్ టిక్కా మరియు ముక్కు పుడుకు ధరించి ర్యాప్ మీద ప్రదర్శించారు .

ఇంకా, ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజున మగవారి దుస్తులు కూడా బాగా ఆకట్టుకొన్నాయి. పురుషుల కోసం ప్రత్యేకంగా ఓరియంటల్ ఫార్మ్స్ కలెక్షన్స్ నుండి సేకరించబడినవి. ఇవి చూడటానికి చాలా సింపుల్ గా మరియు ట్రెడిషినల్ గా ఉన్నాయి. ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజున ర్యాంప్ ప్రదర్శనులు క్రింది విధంగా ఉన్నాయి తిలకించండి...

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

క్రీమ్ వైట్ : క్రీమ్ వైట్ కలర్ లెహంగా, ఈ పొడవాటి లెహంగా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్డ్ బార్డర్తో అద్భుతంగా డిజైన్ చేయబడినవి. ఈ డ్రెస్ కు తగ్గ విధంగా ఆభరాణాలు ఆకర్షణీయంగా ఆకట్టుకొంటున్నాయి. ముత్యాల హారం గ్రీన్ కలర్ డాలర్ గోల్డ్ కలర్ గాజులు, చెవులు నిండా ఫ్యాషనబుల్ కమ్మలు ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

చిక్కాన్ థ్రెడ్ వర్క్: చిక్కాన్ థ్రెడ్ వర్క్ చూడటానికి చాలా సింపుల్ గా, ట్రెడిషినల్ గా ఉన్నాయి. మీరా అండ్ ముజాఫర్ అలీ కలెక్షన్స్ లో ఇటువంటివి మరికొన్ని చూడవచ్చు.

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

లైట్ క్రీమి పింక్ శారీ: ఈ లైట్ ఫింక్ కలర్ శారీ మీద సిల్వర్ వర్క్ అద్భుతంగా ఉంది. ఈ శారీకి తగ్గట్టు ఫుల్ స్లీవ్ బ్లౌజ్ ముత్యాల ఆభరణాలతో ర్యాప్ మీద మోడల్ ఆకర్షణీయంగా ఉన్నది.

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

గోల్డెన్ లెహంగా: వైట్ కలర్ లెహంగా మీదకు స్ట్రాప్ లెస్ గోల్డన్ కలర్ బ్లౌజ్ మరియు బ్రౌన్ నెట్ దుప్పటా, డ్రెస్ కు తగ్గట్టు, జువెలరీస్, పొడవాటి చెవిపోగులు, నెక్ లెస్ అద్భుతంగా నచ్చాయి.

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

ఎరుపు రంగు లెహంగా: బ్రైట్ రెడ్ కలర్, ఇది చాలా సాధారణంగా ఎంపిక చేసుకొనే బ్రైడల్ కలర్. మీర మరియు ముజాఫర్ ఆలీ బ్రిక్ రెడ్ కలర్ వైట్ కాంబినేషన్ లో ఎంపిక చేసుకోబడింది.

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

నియాన్ శారీ విత్ జాకెట్: నియాన్ ఆరెంజ్ శారీన గోల్డ్ జాకెట్ తో ధరించిన మోడల్ ను చూస్తుంటే...కేన్స్ 2013 ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో సోనమ్ కపూర్ గుర్తుకొస్తోంది.

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

షీర్ గోల్డెన్ జాకెట్: స్ట్రిప్డ్ వైట్ లెహంగా మీదకు షీర్ గోల్డెన్ జాకెట్ నెట్ స్లీవ్స్ చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా కనబడుతోంది. ఈ జాకెట్ మీదకు నెక్ లైన్ నెట్ ఫ్రిల్స్ తో మిర్రర్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది.

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

లైట్ గ్రీన్ షరారా: నిమ్మపండు లైట్ గ్రీన్ దుస్తుల్లో మీరా ముజాఫర్ అలీ ఇండియన్ బ్రైడెల్ ఫ్యాషన్ వీక్ లో ప్రదర్శనగా నిల్చారు.

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

బ్లాక్ అండ్ గోల్డ్: ఈ రెండూ గ్రేట్ కాంబినేషన్ లో ఇండియన్ బ్రైడెల్ ఫ్యాషన్ వీక్ లో ఇలా కంటపడింది. ఈ డ్రెస్ లో మోడల్ చాలా క్లాసీగా కనిపించింది.

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2వ రోజు తళుకులు..

మీరా అండ్ ముజాఫర్ అలీ: ఇతర డిజైనర్ లాగే వీరు కూడా సెలబ్రెటీలు కాకపోయినా, వీరు ఇండియన్ బ్రైడెల్ ఫ్యాషన్ వీక్ లో స్టాపర్స్ గా నిలిచారు.

English summary

Day 2 IBFW: Meera, Muzaffar Ali's Awadh Collection

Filmmaker Muzaffar Ali and his designer wife Meera showed an exotic Awadh inspired couture collection on Day 2 of the ongoing India Bridal Fashion Week 2013. Meera, Muzaffar Ali collection is entitled 'Pearls on Oriental Forms' and consisted of lehengas, shararas, sarees, anarkalis and pharsi pyjamas.
Desktop Bottom Promotion