For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక ముందుపెళ్ళికుమారులు ఇలాంటి డ్రెస్సుల్లో కనిపిస్తే?

|

సాధారణంగా ఫ్యాషన్ షోలు పలు రకాలుగా జరుగుతుంటాయి. కానీ బ్రైడల్ ఫ్యాషన్ షో జరగడం చాలా అరుదు. బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 వారి ప్రత్యేక స్వంతంగా తయారు చేసిన అవుట్ ఫిట్స్ తో ఆశ్చర్య పరుస్తున్నాయి. ఫ్యాషన్ షోలలో ఇటువంటి ఫ్యాషన్ షోలు కూడా ఉన్నాయా అని అనిపించేలా ఫ్యాషన్ ప్రియులను అలరిస్తున్నాయి. కొత్త ట్రెండ్ కు తగ్గట్టుగా, ఫ్యాషన్ డ్రెస్ ను ఈ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 ద్వారా ర్యాంప్ మీద కొత్త కొత్త, వివిధ రకాల డిజైన్లతో ఫ్యాషన్ ప్రియలను ఆశ్చర్య పరుస్తున్నారు.

గత రెండు రోజులుగా జరిగిన ఫ్యాషన్ వీక్ కంటే కొంచెం డిఫరెంట్ గా స్టైలిష్ గా ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 లో రాఘవేంద్ర రాథోర్ ప్రదర్శన చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా మెస్మరైజింగ్ డిజైలన్లతో, అద్భుతమైన టైటిల్ ‘ఫ్యూచరిస్టిక్' ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకొన్నది. గతంలో జరిగి పెళ్ళిళ్లు అందులో పెళ్ళి కుమార్తే, పెళ్ళికుమారుడు ధరించిన డ్రెస్ లు కాదు, ఇక ముందు ఒక పది సంవత్సారాలు ఎటువంటి బ్రైడల్ డ్రెస్సులు ధరించబోదు అన్న ఆలోచనలతో తాను రూపొందించిన సరికొత్త డిజైన్లను ఫ్యాషన్ వీక్ 2013ర్యాంప్ పై ప్రదర్శ ఇచ్చారు.

అందుకే రాఘవేంద్ర రాథోర్ ఖచ్చితంగా సంప్రదాయ పెళ్లి ఫ్యాషన్ నుండి పూర్గిగా దూరంగా ఉంచింది. వారు డిజైన్ చేసిన డ్రెస్సులో ముఖ్యంగా బంద్ గాలాస్, దోతి ప్యాంట్స్, మరియు బ్రైట్ కలర్ సూట్స్ పురుషులకోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇక మహిళలైతే తోగా డ్రెస్సులో కనువిందు చేశారు ఒక వెరైటీ సాంప్రదాయానికి పూర్తి విరుద్దమైన డ్రెస్సులను బ్రైడల్ డ్రెస్సులాగా రూపొందించి ప్రదర్శ ఇచ్చారు.

డే 3 ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 మరో ట్విస్ట్ ఏంటంటే, రాఘవేంద్ర రాథోర్ యొక్క సేకరణ లో పురుషుల ఫ్యాషన్ ఖచ్చితమైన ఒత్తిడి ఉంది. ఒక వ్యక్తిగా, అతను వారి భాగస్వామ్యంగా ఉత్తమమైనవిగా బావించాలి. అందుకు ప్రత్యేకంగా కావాలనే, బ్రైట్ కలర్స్ ను ఎంపిక చేసుకొన్నాడు. రాఘవేంద్ర రాథోర్స్ కలెక్షన్స్ లో అనిల్ కపూర్ షో స్టాపర్ గా నిలిచారు.

బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 లో రాఘవేంద్ర రాథోర్ యొక్క ప్రత్యేకమైన కలెక్షన్స్ క్రింది విధంగా ఉన్నాయి...

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

బ్లాక్ కేప్ గైన్: రాఘవేంద్ర రాథోర్ కలెక్షన్స్ లో ప్రత్యక అవుట్ ఫిట్ గా డిజైన్ చేశారు. ఈ బ్లాక్ నట్ షెల్ డ్రెస్ ను మిస్ కెనడ ధరించి ర్యాంప్ మీద ప్రదర్శన ఇచ్చారు.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

బ్లాక్ అండ్ పింక్ చుడీదార్: బ్లాక్ కాలర్ బంద్ గాలా, నియాన్ పింక్ చుడీదార్ సరికొత్తగా అనిపించిది. కుర్తా మీ ఎంబ్రాయిడరీ కాశ్మీర్ షాల్ లా కనిపించింది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

పర్ఫుల్ ఎంబ్రాయిడరీ, బ్లాక్ షార్వానీ: ఈ జాకెట్ లైక్ షార్వానీ బ్రైట్ పర్ఫుల్ షర్ట్ బ్లాక్ షేర్వానీ మీద సెపియా ఎంబ్రాయిడరీ ప్రత్యేకంగా కనిపించింది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

బ్లాక్ రెడ్ చుడీదార్ కుర్తా: బంద్ గాలా కుర్తా లాగే అనిపిస్తున్నా ఈ కుర్తా రౌండ్ నెక్ తో డిజైన్ చేయబడి ఉంది. అయితే ఇది మరికాస్త అందంగా కనబడుతోంది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రెడ్ ఎంబ్రాయిడరీ కోట్: పెళ్ళి చాలా అరుదగా దరిస్తారు. ఇటువంటి కలర్ కాంబినేషన్. అయినా కూడా వారికి చాలా మంచి కాప్లిమెంట్స్ అందుతాయి. అందుకు ఉదహారనే ఇది రెడ్ కలర్ కోట్ మీదకు ఎల్లో కలర్ ఎంబ్రాయిడర్ ఫ్యాషనబుల్ గా అనిపిస్తుంది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

పర్పుల్ బంద్ గాలా షర్వానీ: రెడ్ కలర్ అంటే చాలా మందికి నచ్చకపోవచ్చు. అయితే పర్పుల్ కలర్ ఎక్కువ మందికి నచ్చుతుంది. మరియు సూట్ అవుతుంది . ఇటువంటి డ్రెస్ ల ఎంపిక కూడా చాలా సులభం అవుతుంది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

స్లీవ్ లెస్ బ్లాక్ డ్రెస్: రాఘవేంద్ర రాథోర్ బ్లాక్ ఎక్కువగా ఉపయోగించారు ప్యూచరిస్టిక్ బ్రైడ్ కోసం, బ్లాక్ ను ఎక్కవగా ఎంపిక చేసుకొన్నారు. ఫ్యూచర్ ఒక వేళ బ్లాక్ కలర్స్ ఎక్కువ ప్రాధాన్య ఇవ్వగలరు అని డిజైన్ చేసినట్లు ఉన్నారు మరి. ఈ బ్రైడల్ బ్లాక్ డ్రెస్ మీద ఒక బ్రిలియంట్ ఎంబ్రాయిడరీ పొదిగారు.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

పర్పుల్ షర్ట్ అండ్ బ్లాక్ వెస్ట్: బ్లాక్ పర్పులు షర్ట్ మీదకు గోల్డ్ ఎంబ్రాయిడరీ కాంట్రాస్ట్ కలర్ తో బ్లాక్ వెల్ వెట్ విస్ట్ కోట్ అద్బుతంగా ఉంది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

మాస్ గ్రీన్ కోట్: రాఘవేంద్ర రాథోర్ ఐడియా చాలా క్లియర్ గా ఉంది, అతను పెళ్ళిలకు పూర్తి విరుద్దమైన కలర్స్ ఎంపిక చేసుకొని ప్రత్యేకంగా ఇటువంటి కలర్స్ కూడా వేసుకోవచ్చు అని నిరూపించారు.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాయల్ బ్లూ కోఫ్తాన్: ఈ డ్రెస్ ప్లోయింగ్ కోఫ్తాన్ గౌన్ లో బెస్ట్ గా అనిపించిది రాయల్ బ్లూ కలర్ రిచ్ గా ఉన్నా, నడుముకు వేసి బెల్ట్ మరింత రిచ్ గా కనబడేలా చేసింది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

స్లీవ్ లెస్ పింక్ ఎంబ్రాయిడరీ కోట్: స్లీవ్ లెస్ పింక్ ఎంబ్రాయిడరీ కోట్స్ పింక్ కలర్ ప్యాట్ కలర్ కాంబినేష్ అద్భుతం.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

పింక్ టాప్ -వైట్ ట్రోషర్: పింక్ కలర్ చాలా విరివిగా ఉపయోగిస్తుంటారు. కానీ పింక్ టాప్స్ మీద ఎల్లో ఎంబ్రాయిడరీ బ్రైడల్ డ్రెస్ గా ఎంపిక చేసుకోవడానికి కొంత దైర్యం ఉండాల్సిందే.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

మిడ్ నైట్ బ్లూ కోట్: పైన టాప్ చూస్తుంటే చాలా సాంప్రదాయ బద్దగా కనిపిస్తున్నా , క్రింద మాత్ర స్టైలిష్ డ్యూయల్ కలర్ జోద్ పురి ప్యాంట్స్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రెడ్ స్లీవ్ లెస్ జాకెట్ అండ్ లూజ్ బ్రౌన్ కుర్తా: బ్రైడల్ అవుట్ ఫిట్స్ కు ఫర్ ఫెక్ట్ గా ఎంపిక చేసుకొన్న ఆరెంజ్ ఎంబ్రాయిడరీ కుర్తా, అండ్ రెడ్ ఎంబ్రాయిడరీ జాకెట్ ఫర్ ఫెక్ట్ మ్యాచ్.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

వైట్ టోగా గౌన్స్: ఈ గౌన్ చూస్తుంటే, వైట్ టాగో గౌన్ యూనివర్సల్ బ్రైడల్ కలర్ ఎంపిక, మరియు ప్రతి ఒక్కరు ఆధరించే కలర్ గా ఒప్పుకున్నా డిజైన్ మాత్రం కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తోంది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

నెవీ బ్లూ సూట్: ఫ్యాషన్ షోలకు ఫర్ ఫెక్ట్ అవుట్ ఫిట్ తో నెవీ బ్లూ సూట్ పురుషులకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడి ఆకర్షణీయంగా తయారు చేశారు.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

బేబీ పింక్ బంద్ గాలా: పురుషుల దుస్తుల్లో బేబి పింక్ ఎంపిక చాలా అరుదుగా ఉంటుంది. అయినా కూడా ఈ బంద్ గాల డ్రెస్ చాలా అందంగా డిజైన్ చేసి ఎంబ్రాయిడరీ చేయడంతో ఆకర్షనీయంగా కుర్తా అద్భుతంగా ఉంది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

వెల్ వెట్ డ్రాప్ డ్రె: ఈ డ్రెస్ చూస్తుంటే ఎక్కువగా శారీని ఇలా చుట్టుకొన్నదేమో అనిపిస్తుంది. కానీ ఇది అలా కుట్టిన డ్రెస్సే. ఈ కలర్ మరియు స్టల్ చాలా స్టన్నింగ్ గా ఉండి.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

వెల్ వెట్ పోల్కా డాటెడ్ విస్ట్ కోట్: పోల్కా డాట్స్ కోట్స్ చాలా ఆకర్షనీయంగా సాంప్రదాయంగా, ఫిట్ గా అనిపిస్తాయి.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

ఆరెంజ్ చీర మీదకు-పొడవాట్ బ్లాక్ కోట్ : బ్రైట్ ఆరెండ్ , గోల్డ్ కాంబినేషన్ శారీ కొంచెం స్టాండర్డ్ గా కనిపిస్తోంది. అయితే దానికి మీదకు బ్లాక్ వింటర్ కోట్ మరింత శారీని పూర్తిగా వర్ చేసేసింది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

మూడు పీసుల బ్లాక్ బంద్ గాలా షర్వానీ: ఈ అవుట్ ఫిట్ మొదట బ్లాక్ కుర్తా, తర్వాత బంద్ గాలా విస్ట్ కోట్ ఇక చివరగా ఇలా బ్లాక్ అండ్ గోల్డ్ త్రీపీస్ బంద్ గాలా షర్వానీ అద్భుతంగా ఉంది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

మిల్క్ వైట్ గౌన్ మీదకు లాంగ్ బ్లాక్ జాకెట్ : బ్లాక్ ఎంబ్రాయిడరీ జాకెట్ తెలుపు గౌన్ మీదకు సింపుల్ గా ఫర్ ఫెక్ట్ ఫ్యూచరిస్ట్ గౌన్ గా ఉంది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

నెవీ బ్లూ వెల్ వెట్ స్కర్ట్: ఈ కలెక్షన్స్ లో ఇది ఒక స్టాండర్ట్ అవుట్ అవుట్ ఫిట్.నెవీ బ్లూ వెల్ వెట్ లాంగ్ స్కర్ట్ చాలా అద్భుతంగా ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా కనబడుతుంది. జాకెట్ ఎంబ్రాయిడరీ వర్క్ తో మైండ్ బ్లోయింగ్ గా ఉంది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

పింక్ కుర్తా విత్ పర్పుల్ విస్ట్ : బబుల్ గమ్ పింక్ పర్పుల్ కోట్ ఫర్ ఫెక్ట్ మ్యాచ్. చూడటానికి స్మార్ట్ గా కనిపిస్తోంది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

నియాన్ బ్లూ సూట్: చాలా ముద్దుగా, స్టైల్ గా నియాన్ బ్లూ సూట్ , చాలా బాగా ఫిట్ అయ్యి, కోజ్డ్ నెక్ బ్లాజర్ స్టైల్ గా కనిపిస్తోంది .

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

స్లీవ్ లెస్ రాయల్ బ్లూ గౌన్: చాలా ప్రకాశవంతమైన మరియు బ్రైడల్ అవుట్ పిట్ కలెక్షన్స్ లో ఇది ఒకటి ఎల్లో ఎంబ్రాయిడరీ నడుము వరకూ , మరియు మెడకు అద్భుతమైన లుక్ ను అందిస్తోంది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

గ్లాసీ రెడ్ సూట్: భవిష్యత్ లో ఇటువంటి కలర్స్ వేస్తారనడానికి ఇదొక మంచి ఐడియానే. ఇప్పటి వరకూ ఇటువంటి బ్రైడల్ డ్రెస్ కలర్స్ ను ధరించినట్లు లేదు.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

పింక్ టాగో గౌన్: ఈ పింక్ గౌన్స్ గ్రీక్ వారికి చాలా ఫర్ ఫెక్ట్ రిప్లికా. వ్యత్యాసం ఒక్కటే ఇందులో ఇండియన్ ఎంబ్రాయిడరీ ఒక్కటే.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

ప్లేటెడ్ రెడ్ గౌన్ విత్ బ్లాక్ జాకెట్: ఈ ప్లేటెడ్ బాల్ రూమ్ గౌన్ క్రిసన్ సిల్క్ అవుట్ ఫిట్. చూడటానికి ఆశ్చర్యంగా అనిపించినా బ్లాక్ ఫుల్ స్లీవ్ బెలెరో జాకెట్ అద్భుతంగా కవర్ చేసింది.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

షో స్టాపర్ అనిల్ కపూర్: ఎవర్ గ్రీన్ స్టార్, అనిల్ కపూర్, బ్లాక్ బంద్ గాలా కుర్తా, వైట్ చుడీదార్ తో ర్యాంప్ మీద ప్రదర్శన ఇస్తూ, షో స్టాపర్ గా నిలిచారు.

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ షో స్టాపర్ గా అనిల్ కపూర్..!

రాఘవేంద్ర రాథోర్ తో అనిల్ కపూర్: ట్రెండ్ కు తగ్గట్టు, ఫూచర్ టేస్ట్ తో రూపొందించి బ్రైడల్ డిజనర్ రాఘవేంద్ర రాథోర్ తో అనిల్ కపూర్ ర్యాంప్ మీద నడిచారు.

English summary

Raghavendra Rathores Gives Futuristic Look To IBFW ‘13

It is a rare sight to be enthralled by the groom's fashion sense at a Bridal Fashion Show. But, Indian Bridal Fashion Week 2013 has come with its own set of surprises.
Story first published: Friday, July 26, 2013, 13:03 [IST]
Desktop Bottom Promotion