For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందాలను ఆరబోసే దస్తులు ధరించిన టాప్ సెలబ్రిటీలు

|

ప్రస్తుత రోజుల్లో సెలబ్రెటీలు వేసుకొనే రివీలింగ్ క్లోత్స్ (అంగాంగ పదర్శన చేసే)దుస్తులను ధరించడం అంత పెద్ద డీల్ కాదు. కొంత మంది ఇటువంటి రివీలింగ్ డ్రెస్సులు వేసుకొని వారంతట వారే పబ్లిసిటీని ఫ్రీగా పొందుతుంటారు. కొంత మంది బాగా పాపులర్ అయినటువంటి సెలబ్రెటీలే అంగాంగం కనబడేలా అవుట్ ఫిట్స్ ను ధరించి, ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. వారి మీద నుండి కళ్ళను మరల్చుకోలేని విధంగా దుస్తులను ధరించి పబ్లిక్ ఫంక్షన్లకు వస్తుంటారు. చాలా తక్కువగా తెలిసిన సెలబ్రెటీలు, వారి గురించి పబ్లిసిటి చేసుకోవాడానికి ఇలాంటివాటిని ఏదోఒకదాన్ని ఎంపిక చేసుకొని పెద్ద న్యూస్ ను క్రియేట్ చేస్తుంటారు.

సెలబ్రెటీలు వేసుకొనే రివీలింగ్ అవుట్ ఫిట్స్ గురించి, ఇటు మీడియాతో పాటు అటు ఫ్యాన్స్ కూడా మాట్లాడుకోవడం, విమర్శించడం, ప్రసంశించడం చేస్తుంటారు. కొందరు సెలబ్రెటీలు వేసుకొనే రివీలింగ్ అవుట్ ఫిట్స్ ఒక లెజెండ్రీగా మర్చేస్తారు. ఉదా: జెన్నీఫర్ లోపేజ్ ధరించిన గ్రీన్ వెర్సెస్ ట్రాన్స్ పరెంట్ దుస్తులు, ఇప్పటి వరకూ రెడ్ కార్పెట్ మీద ఎవ్వరూ ప్రదర్శించిన విధంగా జెన్నీఫర్ చరిత్రలో నిలిచిపోయింది. ఆమె ధరించిన ఆ ఒక్క డ్రెస్ కారణంగా అంత ఎక్కువగా పబ్లిసిటి పొందింది.

READ MORE: నేషనల్ అండర్ వేర్ డే: అండర్ వేర్ లేకుండా పట్టుబడ్డ సెలబ్రెటీలు

అలాగే, వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్స్ లో కూడా ఆమె ధరించి డ్రెస్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవల్సి వచ్చింది. ఇక్కడ కూడా జెన్నీఫర్ లోపెజ్, వైట్ ట్రాన్స్ పరెంట్ గౌన్ లో ఆస్కార్ 2012, ప్రత్యక్షమైంది. ఆమె వేసుకొన్న ఆ డ్రెస్ లో నెక్ లైన్ అనుకోకుండా నిప్పల్స్ కనబడేలా చేసింది. ఈ వార్ఢ్రోబ్ లోపం గురించి చాలా రోజులు మాట్లాడుకున్నారు. ముఖ్యంగా వారి వస్త్రధారణ వారి ఒంపుసొంపుల్లోని హాట్ స్పాట్లను చూపించి చూపించనట్లు చేస్తూ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేలా ఉంటుంది. ఇందుకోసం వారు ప్రత్యేకంగా డ్రెస్సులను డిజైన్ చేయించుకుంటారు. అయితే కొన్ని సార్లు ఆ డ్రెస్సుల్లో వారి అందాలు సరిగ్గా ఇమడక డ్రెస్సు జారిపోతూ ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హీరోయిన్ల అవస్థలు వర్ణనాతీతం. అయితే కొందరు తారలు మాత్రం కావాలనే ఇలా చేస్తూ పబ్లిసిటీ పెంచుకునే ప్రయత్నిస్తుంటారు.

READ MORE: సెక్సీ లింగరీస్

సెలబ్రెటీలు అలా రివీలింగ్ డ్రెస్సులను చాలా మంది ధరించారుమరియు వారి ఫేమస్ రివీలింగ్ అవుట్స్ ఫిట్స్ కూడా బాగా ఫేమస్ అయినటువంటి కొన్ని అవుట్ ఫిట్స్ ఫ్యాషన్ చరిత్రలో నిలిచిపోయిన కొందరి సెలబ్రెటీల అవుట్ ఫిట్స్ మీద ఓ లుక్కేయండి....

జెన్నీఫర్ లోపేజ్:

జెన్నీఫర్ లోపేజ్:

జెన్నీఫర్ లోపేజ్ గ్రీన్ ట్రాన్స్ పరెంట్ డ్రెస్ గ్యామీ 2000 అవార్డ్ ఫంక్షన్ కు హాజరై, అక్కడి ప్రేక్షకులను ఒక్క సారిగా మంత్ర ముగ్ధులను చేసింది.

రెహ్నా:

రెహ్నా:

రివీలింగ్ దుస్తులు ధరించే వారిలో రెహ్నాను కూడా మనం చూస్తేనే ఉంటాం. గ్రామీ అవార్డ్ ఫంక్షన్ స్టేజ్ ఫెర్ఫామెన్స్ కోసం ధరించిన వైట్ దుస్తులులో ఆమ స్తన సౌందర్య బట్టబయలైంది.

గేవ్ నత్ పాల్ట్రో:

గేవ్ నత్ పాల్ట్రో:

ఈ సెలబ్రేటి బారీ హైట్ తో సెక్సీగా సన్నగా ఉంది. కానీ, ఆమెను కానీ ఆమె ఫ్యాషన్ అవివేకకృత్యములను అంటారు. ఎందుకంటే ఆమె ధరించిన అవుట్ ఫిట్ సైడ్స్ ట్రాన్స్ పరెంట్ గా లేస్ వర్క్ ఫ్యాషన్ గౌన్ ధరించింది.

అన్నే హతావే:

అన్నే హతావే:

అన్నే హతావే, షీర్ డ్రెస్, అతి పల్చటి డ్రెస్ ధరించి రెడ్ కార్పెట్ మీద హోయొలొలికిస్తూ నిల్చుంది. కొన్ని సందర్భాల్లో ఆమె ఇటువంటి దుస్తుల్లోనే సౌకర్యవంతంగా ఉంటుందంట.

మైలీసైరస్:

మైలీసైరస్:

మైలీసైరస్, పిల్లలకోసం నటించినటువంటి పాపులర్ డిస్నీ స్టార్. ఇక్కడ ఆమెను చూస్తుంటే, డిస్నీ ఇమేజ్ ను మరింత పెంచుకోవడం కోసం మరింత హార్డ్ వర్క్ చేస్తున్నట్లు ఉంది. వీ మ్యాగజైన్ మీద ఇలా నగ్న ఫోజున్ రివీల్ చేసింది.

జెన్నీఫర్ లోపేజ్:

జెన్నీఫర్ లోపేజ్:

ఆస్కార్ 1999అవార్డ్స్ లో జెన్నీఫర్ ఒక గ్రేకలర్ అవుట్ ఫిట్ ధరించి అందంగా ఉన్నా, కానీ, ఈ ట్రాన్స్ పరెంట్ దుస్తుల్లో తన లో ఆస్తులు ప్రదర్శితం అవుతున్నాయి.

స్కైలార్ గ్రే:

స్కైలార్ గ్రే:

పాప్ స్టార్. ఆవిధంగా ఆమె అంత పబ్లిసిటీ పొందకపోయినా ఇలాంటి మెరిసేటి రెడ్ గౌనుల్ ముందర బాగం ఓకే అనిపించినా, సైడ్స్ లో మాత్రం, చాలా పెద్ద పోర్షన్ తన అసెట్స్ ను రివీల్ చేస్తోంది.

జెన్నీఫర్ లోపేజ్:

జెన్నీఫర్ లోపేజ్:

బ్లాక్ గ్రామీ డ్రెస్. ఇన్నిసార్లు జెన్నీఫర్ లోపెజ్ ఇన్నిరకాల దుస్తులో ఇంత పబ్లిసిటి పొందిందంటే ఆశ్చర్యపడవల్సిన అవసరం లేదు. అయితే ఆమె ధరించిన ప్రతి డ్రెస్స్ వేటికవే ప్రదర్శనగా పబ్లిసిటిగా నిలిచాయి. ఈ బ్లాక్ డ్రెస్ కూడా అంతే క్రింద నుండి నడుము వరకూ ఒక చీలికలా సైడ్ లో ఆమె తొడలు కనబడేలా ప్రదర్శితమౌతున్నాయి.

కిర్స్టన్ దంట్:

కిర్స్టన్ దంట్:

ఈ సెలబ్రెటీ బాటిల్ గ్రీన్ డ్రెస్ ధరించి గాలా అవార్డ్ 2013 ఫంక్షన్ కు రెడ్ కార్పెట్ మీద హాజరైంది. బాటిల్ గ్రీన్ అద్భుతంగా ఆకట్టుకొన్నా, డీప్ నెక్ లైన్ చాలా ప్రమాదకరంగా, అసహ్యంగా ఉంది.

క్రిస్టెన్ స్టీవర్ట్ :

క్రిస్టెన్ స్టీవర్ట్ :

ఒక చీటింగ్ కేస్ తర్వాత క్రిస్టెన్ స్టీవర్ట్ ఒక న్యూడ్ గోల్డెన్ గౌను ధరించి, ఇలా మొదటి సారిగా పబ్లిక్ లో కనబడింది. అయితే, ఆ గౌనులు ఆమెను చూసిన ప్రేక్షకులు ఆ చీటికేస్ ను మైమరపించింది.

లారెన్ పోప్:

లారెన్ పోప్:

లారెన్ పోప్ బ్లాక్ డ్రెస్ లో అద్భుతంగా కనిపించింది. అందులో ఆశ్చర్యం లేదు. కానీ, సైడ్ యాంగిల్స్ లో చూస్తే ఆమె ధరించిన దుస్తులు అసభ్యకరంగా ఉన్నాయి.

లిల్ కిమ్:

లిల్ కిమ్:

లిల్ కిమ్ ఫ్యాషన్ లో చాలా ఖ్యాతి పొందింది. ఫ్యాషన్ కు తగ్గట్టుగా సింగిల్ షోల్డర్ డ్రెస్ లో అంగాంగా ప్రదర్శన చేసే అత్యంత అసహ్యమైన దుస్తుల్లో ఇది ఒకటి.

నటాలీ పోర్ట్మన్:

నటాలీ పోర్ట్మన్:

రివీలింగ్ దుస్తులను ధరించిన సెలబ్రెటీలలో నటాలీను సాధారణంగా చూడలేదు. అయితే, తను అనుకోకుండా ధరించి ఈ న్యూడ్ గౌన్ వల్ల రివీలింగ్ సెలబ్రెటీల లిస్ట్ లో చేరిపోయింది.

టోని బ్రాక్స్టన్:

టోని బ్రాక్స్టన్:

గతంలో ఏంజెలా జోలీ ఇటువంటి సైడ్ స్లిట్ దుస్తుల్లో ఎక్కువగా కనిపించేది. ఆమె లిస్ట్ లోకి టోని బ్రాక్ట్సన్ చేరింది. ఈమె ధరించి ఇటువంటి దుస్తులు చాలా సంవత్సరాల క్రింత ఉపయోగించినవే.

క్రిస్టన్ స్టీవర్ట్ :

క్రిస్టన్ స్టీవర్ట్ :

కాన్స్ 2012 రెడ్ కార్పెట్ మీద ఒక రెడ్ డ్రెస్ లో క్రిస్టన్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. చాలా డీప్ నెక్ లైన్ కలిగిన గౌనులో, లేస్ కవర్డ్ బ్యాక్ గౌనులో ఆశ్చర్యానికి గురిచేసింది.

హెడీ క్లమ్:

హెడీ క్లమ్:

ఈమె ఒక సూపర్ మోడల్. కాబట్టి మోడల్స్ ఎప్పుడూ ఇటువంటి అవుట్ ఫిట్స్ జనాలను ఎప్పుడూ భయపెడుతుండటం సహాజమే. ఈ పల్చటి బ్లాక్ డ్రెస్ తన స్తనాలను ప్రదర్శనగా పెట్టినట్లు అస్యహ్యంగా బహిర్గతం అయింది.

కైరా నైట్లీ:

కైరా నైట్లీ:

డీప్ నెక్ లైన్ డ్రెస్ ధరించిన సెలబ్రెటీలలో కైరా నైట్లీ కూడా ఒకరు.

జెన్నీఫర్ లోపేజ్:

జెన్నీఫర్ లోపేజ్:

ఈ అపఖ్యాతి పాలైన తెలుపు కాలమ్ గౌను JLo ఆస్కార్ 2012 వద్ద ఇబ్బందులతో కారణం అయ్యింది.

హాలీ బెర్రీ:

హాలీ బెర్రీ:

ప్రముఖ డిజైనర్ ఏలీసాబ్ డిజైన్ చేసిన ఒక ట్రాన్స్ పరెంట్ డ్రెస్ మాత్రమే కాదు, ఈ డ్రెస్ల్ లో ఆమె లో అందాలను ఉచిత ప్రదర్శనగా నిలిచింది .

ఐశ్వర్య రాయ్:

ఐశ్వర్య రాయ్:

ఐశ్వర్య రాయ్ కాన్స్ లో ధరించిన ఈ వైట్ కలర్ రివీలింగ్ డ్రెస్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఆమె కేన్స్ లో Neeta Lulla రూపొందించిన ఈ తెలుపు దుస్తులను ధరించి అంగాంగ ప్రదర్శన ఇచ్చారు.

ఐశ్వర్యరాయ్:

ఐశ్వర్యరాయ్:

ఓ అంతర్జాతీయ సినిమా కార్యక్రమంలో రెడ్ కార్పెట్‌పై అందంగా మెరిసి పోయింది ఐశ్వర్యరాయ్. అయితే డ్రెస్సు సరిగా సెట్టవ్వక ఆమె ఎద అందాలు మాత్రం ఇలా బయటకు కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేసాయి.

టబు

టబు

టబు ఓ తెలుగు సినిమా ఆడియో వేడుక కార్యక్రమానికి హాజరైన హాట్ హీరోయిన్ టబు స్లీవ్ లెస్ జాకెట్‌లో ఎంతో అందంగా దర్శనం ఇచ్చింది. ఈ హడావుడిలో ఆమె పైట జారడంతో ఫోటో గ్రాఫర్ ఇలా క్లిక్ మనిపించాడు.

శిల్పా శెట్టి:

శిల్పా శెట్టి:

ఓ వాణిజ్య కార్యక్రమానికి హారైన నటి శిల్పా శెట్టి ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో హాజరైంది. అయితే తీరా అక్కడికొచ్చాక డ్రెస్సు ఆమె మాట వినడం మానేసింది. చీటికీ మాటికీ జారిపోవడం ప్రారంభమైంది. దీంతో శిల్పా శెట్టి ఇబ్బంది పడక తప్పలేదు.

అమీషా పటేల్ :

అమీషా పటేల్ :

ఓ సినిమా కార్యక్రమానికి హాజరైన సందర్భంగా హీరోయిన్ అమీషా పటేల్ ఇలా హాట్ అండ్ సెక్సీ లుక్ తో హాజరైంది. కావాలనే తన అందాలను ఫోటో గ్రాఫర్లకు ప్రదర్శిస్తూ అందరి కళ్లలో పడే ప్రయత్నం చేసింది

అనుష్క:

అనుష్క:

శర్మ అనుష్క వర్మ ఓ సినిమా కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఎద అందాలను ఇలా హాట్ అండ్ సెక్సీగా....అభిమానుల మతి పోయే విధంగా ప్రదర్శించింది. నటనతో పాటు ఇలాంటి అందాల ప్రదర్శన వల్లనే అనుష్క శర్మ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

సెలీనా జైట్లీ

సెలీనా జైట్లీ

సెలీనా జైట్లీ సెలీనా జైట్లీ ఓ సినిమా కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఉల్లిపొరలాంటి చీరలో ఇలా అందాలను ఆరబోసింది. ఈ డ్రెస్సులో సెలీనా జైట్లీ చాలా సెక్సీగా ఉంది కదూ..!

హన్సిక :

హన్సిక :

హీరోయిన్ హన్సిక తన సెక్సీ బాడీషేపుకు తగిన విధంగా ఓ అందమైన డ్రెస్సులో హాజరైంది. అయితే డ్రెస్సేమో సరిగా సెట్టవ్వక ఇలా జారి పోవడం ప్రారంభించింది. దీంతో అందరి ముందు ఇబ్బంది పడక తప్పలేదు.

కంగనా రనౌత్ :

కంగనా రనౌత్ :

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఓ సినిమా కార్యక్రమానికి హాజరవుతూ ఇలా సెక్సీ డ్రెస్సులో హాజరైంది. ఈ డ్రెస్సులో ఆమో ఎద పొంగులు చూసిన అభిమానుల మతి పోయిదంటే నమ్మండి!

కరీనా కపూర్

కరీనా కపూర్

కరీనా కపూర్ ఆ మధ్య ఓ పార్టీకి కరీనా కపూర్ వేసుకున్న డ్రెస్ అందరి మతి పోగొట్టింది. ఉల్లిపొరలాంటి టాప్....ఆమె వేసుకున్న ఆరెంజ్ కలర్ బ్రా అందరికీ కనిపించేలా చేసింది. ఇదంతా అందరి దృష్టినీ ఆకట్టుకోవడానికే అని కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా.

కోయినా మిత్ర

కోయినా మిత్ర

కోయినా మిత్ర బాలీవుడ్ నటి కోయినా మిత్రా ఆ మధ్య ఓ కార్యక్రమానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ వేసుకొచ్చింది. ఆ డ్రెస్సులో ఆమె అందాలు హాట్ అండ్ సెక్సీగా దర్శనం ఇచ్చాయి. అయితే కొంత సేపటికి ఆ డెస్స్ జారడం ప్రారంభించింది.

మలైకా అరోరా:

మలైకా అరోరా:

బాలీవుడ్ ఐటం గర్ల మలైకా అరోరాకు కూడా ఓ ఫంక్షన్లో సేమ్ ప్రాబ్లం ఎదురైంది. ఆమె వేసుకొచ్చిన డ్రెస్సు ఆమె మాట వినడం మానేసింది. దీంతో ఆమె అందరి ముందు ఇబ్బంది పడక తప్పలేదు.

షెర్లిన్ చోప్రా:

షెర్లిన్ చోప్రా:

ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్నేషనల్ సినిమా ఈవెంటులో బాలీవుడ్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా ఇలా కావాలనే తన ఎద అందాలను ఉల్లిపొరలాంటి డ్రెస్సులో సెక్సీగా ఎక్స్ ఫోజ్ చేసింది.

English summary

Top 20 Celebrities Wearing Revealing Clothes

Seeing celebrities wearing revealing clothes is no big deal these days. But some celebrities make a name for themselves just by wearing revealing outfits.
Desktop Bottom Promotion