For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రాన్స్ పరెంట్ శారీలో హాట్ అండ్ సెక్సీ లుక్ తో మన సెలబ్రెటీలు

|

అందంగా, ట్రెండీగా కనిపించాలంటే.. నెట్టెడ్ శారీసే బెస్ట్ ఛాయిస్.. ప్రస్తుతం హవా మొత్తం నెట్‌ శారీస్‌దే.. కాలేజీ అమ్మాయిల దగ్గరి నుండి రిటైర్డ్‌ ఉద్యోగినుల వరకు ప్రతి ఒక్కరూ వీటిపై మక్కువ చూపుతున్నారు.అందునా స్పెషల్‌ డిజైన్ల పట్ల మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఇచ్చిన నెట్‌ శారీస్‌ కూడా ఆ కోవకే చెందుతాయి. వనితా లోకంలో ఆకర్షణను పెంచి వనితల అందాలను పెంచే చీరలు క్రొత్తగా ఇప్పుడు ఎక్కువ వాడకం అయిపోయాయి. ఇవే ఈ నెట్టెడ్ శారీస్! పట్టుకుంటే జారిపోయే విధంగా అందంగా ఉంది, ప్రస్తుత ట్రెండ్ లో పట్టుచీరలను మించి మురిపిస్తున్నాయి ఈ వల చీరలు.

ప్రధానంగా కట్టుకుంటే ఒంటికి అంటి పెట్టుకుపోయేవిధంగా కనిపించడం ఈ చీరల ప్రత్యేకత. లేత, ముదురురంగుల లో ఈ చీరలు లభిస్తూ దాదాపు అన్నీ షాపుల్లో సులభంగా లభ్యమవుతూ మహిళలను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రెండింటి కలబోత వర్ణాలతో ఒయ్యారాలు పోతూ మగువల మనసులను తమ వలలో చిక్కుకునేలా చేస్తున్నాయి! ఇక్కడున్న అలాంటి నెట్టెడ్ చీరల సొగసును కొన్ని మీకోసం:

ఆకర్షణీయమైన బ్లౌజ్ డిజైన్:

ఆకర్షణీయమైన బ్లౌజ్ డిజైన్:

చీర కట్టుకుంటే సరిపోదు, ఆకర్షణంగా కనబడాలంటే చీరతో పాటు చీరకు తగ్గ బ్లౌజ్ డిజైన్ కూడా అద్భుతంగా కనబడితేనే ఆ చీరకు అందం. హాట్ గా కనిపించే ఈ చీరకు బ్లౌజ్ కూడా హాట్ గా సెక్సీగా కనబడుతోంది.

సెక్సీ లుక్ :

సెక్సీ లుక్ :

ఈనెట్టెడ్ గ్రీన్ శారీలో తాప్సీ సెక్సీగా కనబడుతోంది. గ్రీన్ నెట్ శారీ మీదకు సిల్వర్ డిజైన్ బార్డర్, స్లీవ్ లెస్ బ్లౌజ్ తో సెక్స్ లుక్ అదిరింది.

విచిత్రమైన బాడర్ శైలి:

విచిత్రమైన బాడర్ శైలి:

టబు ధరించిన ఈ నెట్టెడ్ ప్లెయిన్ శారీ డార్క్ పింక్ కలర్ లో ఉన్నా బార్డర్ గోల్డ్ గ్రీన్ ఒక పట్టుకుచ్చులా కనబడుతోంది.

గ్రీన్ నెట్టెడ్ శారీ:

గ్రీన్ నెట్టెడ్ శారీ:

లక్ష్మీరాయ్ ధరించిన ఈ నెట్టెడ్ శారీ చాలా సింపుల్ గా ఉంది అలాగే ట్రాన్స్ పరెంట్ గాను ఉండటంతో బ్లౌజ్ డిజైన్ అద్భుతంగా నప్పింది.

లైట్ పింక్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీ:

లైట్ పింక్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీ:

జెనీలియ ధరించిన మజంత కలర్ ట్రాన్స్ పరెంట్ శారీలో చాలా సెక్సీగా ఉంది. ఈ శారీకి మరింత లుక్ గోల్డెన్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్. అలాగే చీర మీద గోల్డెన్, సిల్వర్ డిజైన్ సన్నని బార్డ్ ఈ చీరకు చాలా హంగు తెచ్చింది.

బిస్కెట్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీ:

బిస్కెట్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీ:

బిస్కెట్ కలర్ నెట్టెడ్ శారీలో శ్రియ సెక్సీ లుక్ తో అద్భుతంగా ఉంది. మరియు స్లీవ్ లెస్ బ్లౌ సెక్సీగా కనబడుతోంది. అలాగే ఈ శారీలో అక్కడక్కడా చిన్న చిన్న గోల్డ్ కలర్ కుందన్స్ చీరకు మరింత అందాన్నిచ్చింది.

గ్రీన్ విత్ సిల్వర్ కాంబినేషన్:

గ్రీన్ విత్ సిల్వర్ కాంబినేషన్:

నమిత ధరించిన నెట్టెడ్ శారీ చాలా సెక్సీగా, చాలా సింపుల్ గా ఉన్నా, ఈ ముదురు గ్రీన్ చీర మీదకు బ్లాక్ కలర్ సిల్వర్ బార్డర్ లైన్స్ చీరకు ఎక్కువ అందాన్నిచ్చింది, బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ వెల్ వెట్ బ్లౌజ్ మరింత సెక్సీగా కబడేలా చేసింది.

నెక్ డిజైన్:

నెక్ డిజైన్:

ప్రస్తుత ట్రెండ్ ను బాగా ఆకట్టుకొంటున్న ఈ నెట్టెడ్ శారీలు బ్లౌజ్ డిజైన్ అందంగా స్టిచ్ చేయించుకుంటే సెక్సీ గా కనిపిస్తారు. బావనా దరించిన బ్లౌన్ నెక్ లైన్ టై చేయబడి స్లీవ్ లెస్ గా అందంగా సెక్సీగా ఉంది.

రెడ్ కలర్ నెట్టెడ్ శారీ:

రెడ్ కలర్ నెట్టెడ్ శారీ:

రెడ్ కలర్ నెట్టెడ్ శారీలో ప్రియమణి చాలా హాట్ గా కనబడుతుంది. అదే విధంగా చీర కూడా చాలా బ్యూటిఫుల్ గా సింపుల్ గా ఉంది. ఈ ట్రాన్స్ పరెంట్ రెడ్ కలర్ శఆరీ మీదకు సిల్వర్ కలర్ బీట్ వర్క్ చాలా బాగా నప్పింది.

బ్లూకలర్ నెట్ శారీ:

బ్లూకలర్ నెట్ శారీ:

బ్లూకలర్ నెట్ శారీలో నికిత చాలా అందంగా సెక్సీగా కనబడుతోంది. గోల్డ్ అండ్ బ్రౌట్ బ్రౌన్ కలర్ బార్డర్ మరియు చీరంత జార్జెట్ డిజైన్ తో చాలా అందంగా ఉంది.

మల్టిపుల్ ట్రాన్స్ పరెంట్ కలర్స్:

మల్టిపుల్ ట్రాన్స్ పరెంట్ కలర్స్:

ఈ డిజైన్స్ ను ప్రస్తుత ట్రెండ్ బాగా ఆకట్టుకుంటున్నది. డార్క్ బ్లూ, సిల్వర్, డార్క్ పింక్ మల్టీ కలర్ చీరలో అర్చన చాలా సెక్సీగా ఉంది. స్లీవ్ లెస్ బ్లౌ, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ యాక్ససెరీస్ బాగా ఆకట్టుకుంటున్నది.

లైట్ పింక్ మరియు లైట్ స్కై బ్లూ:

లైట్ పింక్ మరియు లైట్ స్కై బ్లూ:

పూనమ్ ధరించి ట్రాన్స్ పరెంట్ శారీ చాలా సెక్సీగా ఉంది. సిల్వర్ కలర్ బ్లౌజ్, డీప్ నెక్ బ్లూక్ కలర్ నెక్ లైన్ బాగా ఆకట్టుకొంటున్నది. ట్రాన్స్ పరెంట్ శారీ మిద అక్కడక్కడా వైట్ కుందన్స్ చీరంత మెరుస్తున్నది.

బ్లాక్ ట్రాన్స్ పరెంట్ శారీ:

బ్లాక్ ట్రాన్స్ పరెంట్ శారీ:

నటి స్వాతీ ధరించి ఈ బ్లాక్ కలర్ ట్రాన్స్ పరెంట్ శారీ మీద పర్పుల్ కలర్ ఎబ్రాయిడరీ వర్క్ అద్భుతంగా చాలా సింపుల్ గా ఉన్న, ఫ్లవర్ టైట్ స్లీవ్ డిజైన్ స్టైల్ గా కనబడుతుంది.

బ్లాక్ ట్రాన్స్పరెంట్ విత్ చమ్మీ డిజైన్:

బ్లాక్ ట్రాన్స్పరెంట్ విత్ చమ్మీ డిజైన్:

నటి స్నేహా ధరించిన ట్రాన్స్పరెంట్ బ్లాక్ శారీ మీద మెరిసేటి చమ్కీ డిజైన్, చీర బార్డర్ వర్క్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. అలాగే డీప్ నెక్ డిజైన్ లో చాలా సెక్సీగా కనబడుతోంది.

ఐశ్వర్య రాయ్:

ఐశ్వర్య రాయ్:

మెరిసిపోయే ఈ ఇండియన్ బ్యూటీ ఈ నెట్ శారీలో మరింత అందంగా మెరిసిపోతోంది. మెరూన్ రేషమ్ జెరీ మరియు శారీ బాడర్ మీద థ్రెడ్ వర్క్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. చీరకు తగ్గట్టు ఫుల్ స్లీవ్ తో ఎంబ్రాయిడర్ చేసి బ్లౌజ్ ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

కరీనా కపూర్:

కరీనా కపూర్:

కొత్తగా పెళ్ళైన పెళ్ళికూతరు కరీనా కపూర్ చీరలు కట్టడం అంటే చాలా ఇష్టం. ఈ బ్లాక్ కలర్ నెట్ చీర ఆమె జీరోసైజ్ కు ఫర్ ఫెక్ట్ గా కుదిరింది.

ప్రీతీ జింటా:

ప్రీతీ జింటా:

జబ్ థక్ హై జాన్ ప్రీమియర్ షోలో అద్భుతమైనటువంటి ఎల్లో కలర్ లంగాఓనీ నెటెడ్ శారీ ఒక మెరుపులా అలా మెరిసిపోయింది.

రాణి ముఖర్జీ:

రాణి ముఖర్జీ:

రాణీ ముఖర్జీ ఈ లంగాఓనీ స్టైల్ లో బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ నెటెడ్ శారీలో అద్భుతంగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్. ముత్యాల హారం, ముఖంలో పెద్దగా ఎర్రగా కనబడే బొట్టు మరింత ఆకర్షణీయంగా కనబడేలా చేస్తున్నాయి.

కత్రినా కైఫ్:

కత్రినా కైఫ్:

బాలీవుడ్ క్యూట్ డాల్ కత్రినా కైఫ్ ఈ క్యూట్ ఆఫ్ వైట్ శారీలో మరింత క్యూట్ గా కనబడుతోంది. చీర బాడర్ లో గోల్డెన్ ఎంబ్రాయిడరీ, దానికి ఎరుపు జాకెట్ అద్భుతంగా మ్యాచ్ అయ్యింది.

బిపాషా బసు:

బిపాషా బసు:

బాలీవుడ్ బాంబ్ షెల్ బిపాషా బసు. ఈ పీచ్ కలర్ నెట్ శారీలో మరింత సెక్సీగా కనబడుతోంది. అందమైనటువంటి ఈ నెట్ శారీకి ఓ బికినీ టైప్ బ్లౌజ్ లో తన ఆకతికి, తన స్టైల్ కు తగ్గట్టు వేసుకొన్నది.

షెర్లిన్ చోప్రా:

షెర్లిన్ చోప్రా:

కాంట్రవెర్సీ క్యూట్ షెర్లిన్ చోప్రా ఓ డిఫరెంట్ లుల్ తో కనబడుతోంది...! బాటిల్ గ్రీన్ కలర్ శారీతో రెండ్ కలర్ పఫ్ స్లీవ్స్ బ్లౌజ్ చీర ధరించి చాలా అందంగా కనబడుతోంది.

దీపికా పడుకొనే:

దీపికా పడుకొనే:

పొడగా ఉండే ఈ స్లిమ్ బాలీవుడ్ బ్యూటీ ట్రెడిషినల్ లుక్ తో అద్భుతంగా ఆకర్షనీయంగా కనబడుతోంది. పీచ్ కలర్ శారీలో చాలా బాగుంది. శారీ మీద వైట్ థ్రెడ్ వర్క్ చాలా క్లాసిక్ గా కనిపిస్తోంది.

జరీన్ ఖాన్:

జరీన్ ఖాన్:

జరీన్ చేప కట్ లో కనిపించే ఈ లంగా ఓనీ శైలిలో వివిధ రంగులతో మిళితమైన ఈ శారీ లో చాలా క్యూట్ గా కనబడుతుందో.

ఆకర్షణీయమైన నెక్ డిజైన్:

ఆకర్షణీయమైన నెక్ డిజైన్:

డార్క్ పింక్ కలర్ నెటెడ్ శారీ మీదకు అద్భుతమైన ఎంబ్రాయిడైర్ వర్క్ తో బార్డ్, ఆకర్షణీయమైన బ్లౌజ్ డిజైన్ బాగా ఆకట్టుకొన్నది.

లైట్ లెమన్ ఎల్లో:

లైట్ లెమన్ ఎల్లో:

లైట్ లెమన్ ఎల్లో కలర్ ట్రాన్స్ పరెంట్ శారీ మీదసిల్వర్ కలర్ బార్డ్ వర్క్ చాలా అందంగా ఉంది. చీరకు తగ్గ యాక్ససెరీస్, హెయిర్ స్టైల్ బాగా ఆకట్టుకొన్నది.

రిచా గంగోపాద్యాయ

రిచా గంగోపాద్యాయ

బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ట్రాన్స్ పరెంట్ శారీలో సెక్సీ గా రిఛా గంగోపాధ్యాయ

English summary

Top Celebrities in Transparent Saree

Transparent Saree Stars Saree has been always an advantage to women's beauty. Transparent saree is one among such women beautify saree.
Desktop Bottom Promotion