అందమైన శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాతో కలిసి: ఫోటోలు

రీసెంట్ గా శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుద్రాతో పివిఆర్ వద్ద చూశాం. ఈ అద్భుతమైన నటి ఎప్పుడూ చాలా అందంగా కనిపస్తుంటారు. ఆమె స్టైల్ చాలా సింపుల్ గా ఉంటూనే గొప్పగా అందంగా కనబడుతారు.

పివిఆర్ వద్ద శిల్పా శెట్టి:

పివిఆర్ వద్ద శిల్పా శెట్టి:

 పివిఆర్ వద్ద శిల్పాశెట్టి కారు దిగుతూ ఇలా..

శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుద్రాతో కలిసి:

శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుద్రాతో కలిసి:

 శిల్పాశెట్టి పివిఆర్ వద్ద తన భర్తతో కలిసి ఇలా ఫోటోలకు చిక్కారు.

శిల్పాశెట్టి డ్రెస్:

శిల్పాశెట్టి డ్రెస్:

శిల్పాశెట్టి వైట్ ప్రింట్ టీ షర్ట్ మరియు ప్రింటెడ్ యాంకిల్ లెగ్త్ ట్రోషర్స్ చాలా సింపుల్ లుక్ తో ఉంది.

శిల్పా శెట్టి బ్యాగ్:

శిల్పా శెట్టి బ్యాగ్:

తను వెంట ఎప్పుడూ ఈ రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది. ఈ బ్యాగ్ ను ఎప్పటికి మిస్ చేయదు.

శిల్పాశెట్టి మేకప్:

శిల్పాశెట్టి మేకప్:

శిల్పాశెట్టి చాలా తక్కువ మేకప్ తో ఒక వైన్ కలర్ లిప్ స్టిక్ మరియు బ్లాక్ నెయిల్ పెయింట్ తో తన స్టైల్ కు ఫర్ ఫెక్ట్ గా ఉంది.

శిల్పాశెట్టి అమేజింగ్ లెగ్త్:

శిల్పాశెట్టి అమేజింగ్ లెగ్త్:

 ఏదో ఒక విషయంలో ఆశ్చర్యంగా చూస్తూ ఇలా కంట బడ్డ శిల్పా శెట్టి.

English summary

అందమైన శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాతో కలిసి: ఫోటోలు

Shilpa Shetty was recently seen with her husband Raj Kundra at PVR. The gorgeous actress never fails to please us with her amazing sense of style.
Story first published: Thursday, January 9, 2014, 18:33 [IST]
Desktop Bottom Promotion