వివిధ రకాల డ్రెస్సులో కిమ్ కర్ధాషియన్ హాట్ & సెక్సీ లుక్

కొంత మంది సెలబ్రెటీలు వారి అందాలను ఆరబోయడానికి సాహాసోపేతంగా భావిస్తారు. అయితే అందుకు శరీరానికి తగ్గట్టు అందచందాలుండాలి. పబ్లిక్‌లో ఇలా అందాల ప్రదర్శనకు ధైర్యం కూడా ఉండాలి. పబ్లిసిటీ పొందడం కోసం పలువురు అందాల ఆరబోతనే ఎంచుకుంటున్నారు. మన దేశంలో ఇలాంటి చర్యలపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అయినా మళ్లీ అదే పంథాలను ఎంచుకుంటున్నారు కొందరు. హాలీవుడ్ కు చెందిన జెన్నీఫర్‌ లోపేజ్‌, రైనా, కిమ్ కర్ధాషియన్‌, జెన్నీఫర్‌ అనిస్టన్‌, కేట్‌ మాస్‌ వంటి కొందరు సెలబ్రెటీలే అందుకు ఉదాహరణ. ఇక మన దేశానికి వస్తే షర్లీన్‌ చోప్రా, పూనం పాండే ఈ జాబితాలో ఉన్నారు. దాయాది దేశం పాకిస్తాన్‌ నుంచి వీణా మాలిక్‌కు చోటు దొరికింది. ఎన్ని ఆరోపణలు వచ్చినా మా తీరు మారదు. మా అందం... మా ఇష్టం అంటూ రెచ్చిపోతున్నారు ఈ భామలు. ఈ హాట్ అండ్ సెక్సీ భామల్లో కిమ్ కర్ధాషియన్ వివిధ రకాల డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీ లుక్ తో ఈమద్య కనబడిన ఫోటోలు మీకోసం.. ఈ క్రింది విధంగా ఉన్నాయి చూడండి..

హాట్ లేడ్ కిమ్ కర్ధాషియన్ బ్రాలెస్ గా ప్యారిస్ రోడ్లలో హీట్ పుట్టిస్తోంది:క్లిక్ చేయండి

బ్లాక్ అండ్ బ్రౌన్:

బ్లాక్ అండ్ బ్రౌన్:

 టైట్ అండ్ స్కిన్ ఫిట్టింగ్ లెదర్ జీన్స్ డ్రెస్సులో కిమ్ కర్ధాషియన్.

బాటిల్ గ్రీన్:

బాటిల్ గ్రీన్:

బాటిల్ గ్రీన్ నీలెంగ్త్ డ్రెస్సులో డీప్ ప్లగ్గింగ్ నెక్ డ్రెస్సులో చాలా హాట్ గా ఉంది.

సిల్వర్ జమ్ప్ సూట్:

సిల్వర్ జమ్ప్ సూట్:

 పారిస్ ఫ్యాషన్ వీక్ లో కిమ్ కర్ధాషియన్ ఫర్ ఫెక్ట్ ఫిగర్ తో సిల్వర్ జమ్ సూట్ లో వార్డోబ్ మాల్ ఫంక్షన్తో అబ్బురపరిచింది.

వైట్ బ్యూటీ:

వైట్ బ్యూటీ:

ఆమె పెళ్ళికి ఒక వారం ముందు తనకు కాబోయే భర్త కెన్యే వెస్ట్ తో ఇలా కనిపించింది . ఈ వైట్ గౌన్ సుంధరి డ్రెస్ తొడల వరకూ స్లిట్ కలి సెక్సీగా కనిపించింది.

లేస్ వైట్ డ్రెస్సులో కిమ్ కర్ధాషియన్:

లేస్ వైట్ డ్రెస్సులో కిమ్ కర్ధాషియన్:

కిమ్ కర్ధాషియన్ తెల్లగా మెరిసిపోతూ ఆశ్చర్యపరుస్తున్నది గాల్సే అండ్ గబ్బనా లేస్ వర్క్ డిజైన్ డ్రెస్సులో తన బ్లాక్ లోదుస్తుల్లో స్టన్నింగ్ ఫిగర్ ను చూడవచ్చు.

బ్రాలెస్:

బ్రాలెస్:

కిమ్ కర్ధాషిన్ ధరించే టాప్ షీర్ లెస్ డ్రెస్సులో చాలా హాట్ గా బ్రాలేకుండా ఉత్కంఠభరితంగా కనిపిస్తున్నది.

ఆలివ్ గ్రీన్ డ్రెస్:

ఆలివ్ గ్రీన్ డ్రెస్:

ఆలివ్ గ్రీన్ లేస్ డ్రెస్సులో కూడా తన సెక్సీ లింగరీస్ కనబడే విధంగా ఉన్నాయి. బ్లాక్ కలర్ బ్రా మరియు గ్రాన్నీ ప్యాంటీలు చూడటానికి సెన్షేషనల్ గా చేసింది.

సాన్ బ్రాన్ :

సాన్ బ్రాన్ :

కిమ్ కర్ధాషియన్ బ్రా లెస్ లుక్ తో ఇలా ప్రెగ్నెన్సీ కాలం పూర్తైన తర్వాత ఇలా కనిపించారు.

పూర్తి లేస్ వర్క్ మరియు బ్యాక్ లెస్ బ్లాక్ డ్రెస్ :

పూర్తి లేస్ వర్క్ మరియు బ్యాక్ లెస్ బ్లాక్ డ్రెస్ :

పూర్తి లేస్ వర్క్ మరియు బ్యాక్ లెస్ బ్లాక్ డ్రెస్ లో చూస్తుంటే హాట్ అండ్ సెక్సీగా కనిపించారు.

బాటమ్ బ్లాజ్:

బాటమ్ బ్లాజ్:

 బ్లాక్ కలర్ లేస్ డ్రెస్ బాటమ్ పచ్చలగా కనబడే విధంగా ఫ్యాషనబుల్ గా వేసుకొన్నది, ఈ డ్రెస్ మీద ఫర్ ఫెక్ట్ హైహీల్ షూ కూడా ఫ్యాషనబుల్ గా ఆకట్టుకొంటున్నాయి.

మెక్సికన్ బాంబ్:

మెక్సికన్ బాంబ్:

కిమ్ కర్ధాషియన్ తన ఫ్యాన్స్ మరింత ఎక్సైట్ అయ్యే విధంగా డ్రెస్సును ధరించి స్విమ్ సూట్ లో సెక్సీ అండ్ హాట్ లుక్ తో కనబడుతున్నారు.

డిప్ ప్లగ్గింగ్ నెక్ లైన్:

డిప్ ప్లగ్గింగ్ నెక్ లైన్:

బ్లాక్ కలర్ డీప్ ప్లగ్గింగ్ నెక్ లైన్ సూట్ లో బ్రాలెస్ గా హాలీవుడ్ తారలను తలపించారు.

కెన్యేను సపోర్ట్ చేస్తూ :

కెన్యేను సపోర్ట్ చేస్తూ :

కెన్యే ఫరెఫార్మెస్ చూస్తూ తనకు కాబోయే భర్తను సపోర్ట్ చేస్తున్నప్పటి ఫోటో ఇది.

లెదర్ లుక్:

లెదర్ లుక్:

ఈ లెదర్ లుక్ లో కిమ్ కర్ధాషియన్ డ్రూల్ గా కనిబడుతున్నది.

మెట్ గాల 2014:

మెట్ గాల 2014:

మెట్ గాలా 2014లో కిమ్ కర్ధాషియన్

English summary

వివిధ రకాల డ్రెస్సులో కిమ్ కర్ధాషియన్ హాట్ & సెక్సీ లుక్

Kim Kardashian has always made sure to get 'all' the attention she needs. The socialite princess by what many call her recently wed beau, Kanye West in Paris recently in the most romantic setting. This lady like mum to one-year-old North West has been spotted recently on many occasions wearing 'drop dead' outfits by going braless. From daring to revealing, this madam knows how to flaunt her assets in style.
Story first published: Wednesday, June 25, 2014, 18:32 [IST]
Desktop Bottom Promotion