For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐసిడబ్ల్యు 2014లో సబ్యసాచి కలెక్షన్స్ లో 10 బెస్ట్ శారీలు

|

ఐసిడబ్లు (ఇండియన్ కోచ్చర్ వీక్ 2014)ఫ్యాషన్ వీక్ లో ప్రముఖడిజైనర్ సబ్యసాచి ముఖర్జీ లేటెస్ట్ కలెక్షన్స్ ను ర్యాంప్ మీద ప్రదర్శించారు . డిల్లీలో ప్రతి సంవత్సరం జరిగే ఈ ష్యాషన్ వీక్ కు చాలా ప్రజాదరణ ఉంది. ప్రతి సంవత్సరం ఇదే సీజన్ లో ప్రారంభమౌతుంది. ఈ సంవత్సరం కూడా కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మొదటి రోజున ప్రము ఖ డిజైనర్ ప్రదర్శించిన డిఫరెంట్ టైఫ్ అవుట్ ఫిట్స్ లో డీసెంట్ మిక్స్ తో డిజైన్ చేయబడినవి. చాలా వరకూ అతని కలెక్షన్స్ ట్రెడిషనల్ లుక్ ను అందిస్తాయి.

అందులోనో సబ్యసాచి కలెక్షన్స్ లో శారీ డిజైన్స్ లేకుండా అతని షో పూర్తి కాదు. ఎప్పటిలాగే ఐసిడబ్ల్యు 2014 ఈ కలెక్షన్స్ లో కూడా కొన్ని ప్రత్యేమైన డిజైన్ శారీలకు కొత్తగా లేబుల్ ‘ఫిరోజాబాద్' అనే లేబుల్ కూడా ఇచ్చారు. ఈ లేబుల్ కలెక్షన్స్ లో వివిధ రకాల శారీలను డిజైన్ చేయబడింది . సబ్యసాచి కలెక్షన్స్ లో అద్భుతంగా డిజైన్ చేయబడిన వాటిలో 10 అద్భుతమైనటువంటి శారీ డిజైన్లు పలువురిని ఆకట్టుకొంటున్నాయి. వాటిలోనే చాలా మంది బాలీ వుడ్ సెలబ్రెటీలు ఖచ్చితంగా ఎంపిక చేసుకోవచ్చు . మరి అటువంటి అద్భుతమైన కలెక్షన్స్ ఏంటో మీకు కూడా చూడాలని ఉందా...అయితే క్రింది స్లైడ్ ను క్లిక్ చేసేయండి...

ఐవరీ కలర్ ఖాదీ శారీ:

ఐవరీ కలర్ ఖాదీ శారీ:

ఈ ఐవరీ కలర్ ఖాదీ సారి సబ్యసాచి కలెక్షన్ లోనిది. చాలా సింపుల్ గా మరియు స్లిమ్ రెడ్ సీక్వేన్స్ బార్డర్ తో ఆకట్టుకొన్నది. అలాగే పల్లు కూడా సీక్వెన్స్ డిజైన్ చేయబడింది . ఈ రౌండ్ నెక్ బ్లౌజ్ ను చూస్తే మనకు విద్యాబాలన్ గుర్తుకు వస్తారు.

వైట్ ఆర్గనాజా శారీ:

వైట్ ఆర్గనాజా శారీ:

ఈ శారీ కొంచె జర్దోసి శారీలా ఉంటుంది. ఈ చీరగురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేకున్నా బ్లౌను చాలా చక్కగా డిజైన్ చేశఆరు . ఇలాంటిదే రీసెంట్ గా మాదురి దీక్షిత్ వేసుకొన్నట్లు గుర్తు.

బ్లూ టుల్లే శారీ విత్ పార్శి బార్డర్:

బ్లూ టుల్లే శారీ విత్ పార్శి బార్డర్:

ఈ బ్లూ టుల్లే శారీ అదే కలర్ సెల్ఫ్ కలర్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేయబడింది. ఇటువంటి శారీ రవీనా టాండన్ కు ఖచ్చితంగా సూట్ అవుతాయి.

ఆరెంజ్ లెహంగా శారీ:

ఆరెంజ్ లెహంగా శారీ:

ఈ అందమైనటువంటి పాస్టల్ షేడ్ ఆరెంజ్ చాలా స్పెషల్ గా డిజైన్ చేయబడింది . ఇటువంటి శారీ డిజైన్ శ్రీదేవి మరియు సోనాలి బింద్రే ధరించారు.

షిమ్మరింగ్ టుల్లే శారీ:

షిమ్మరింగ్ టుల్లే శారీ:

షిమ్మరింగ్ షీర్ శారీ రాబోతున్న సీజన్లకు చాలా ఫ్లేవరబుల్ గా ఉంది .

శారీ బ్లౌజ్ డిజైన్:

శారీ బ్లౌజ్ డిజైన్:

ఈ శారీ బ్లౌజ్ డిజైన్ చాలా మందపాటి అప్లైక్యూ వర్క్ తో డిజైన్ చేయబడింది. క్లోజ్డ్ బ్యాక్ స్టైల్ దీపికా కు చాలా అద్భుతంగా ఉంటుంది.

ఫ్లవర్ అప్లిక్యు శారీ:

ఫ్లవర్ అప్లిక్యు శారీ:

ఈ న్యూడ్ కలర్ శారీ చాలా స్పెషల్ . ఈ శారీని బుష్ ఫ్లవర్స్ తో బార్డర్ అండ్ పల్లును డిజైన్ చేయబడింది.

రెడ్ కాయిన్ శారీ:

రెడ్ కాయిన్ శారీ:

కాయిన్ డిజైన్ ఉన్న రెడ్ కరల్ శారీ రిచ్ గా ఫ్యాబ్రిక్ చేయబడింది.

బెనారశీ కథా బార్డర్:

బెనారశీ కథా బార్డర్:

ఈ శారీ బనారశి సిల్క్ శారీ చాలా డిమ్ షేడ్స్ తో డిజైన్ చేసినా , ప్రత్యేకత కథా బార్డ్ వర్క్ ఆకట్టుకొంటున్నది.

పశ్మినా పల్లు:

పశ్మినా పల్లు:

ఈ బనారశి సిల్క్ శారీ చీర మొత్తం డిజైన్ చేయబడింది. అయితే బార్డర్ మరియు పల్లు మాత్రం పాష్మినా థ్రెడ్ వర్క్ చేయబడింది.

Story first published: Wednesday, July 16, 2014, 21:08 [IST]
Desktop Bottom Promotion