యాడ్స్ నుండి ఫిల్మ్ వరల్డ్ వరకూ వచ్చిన సెక్సీ ముద్దుగుమ్మ

సాధారణంగా మోడల్స్ యాడ్స్ ద్వారానే పబ్లిసిటి పొందరు, అంతటితో వారు, యాడ్స్ లో నటించిన తర్వాత ఫిల్మ్ వరల్డ్ వరకూ కూడా వెళ్లిన వారు చాలా మందే ఉన్నారు. అలా కమర్షియల్ గా మోడల్ గా పేరుతెచ్చకుంటున్న మరో మోడల్ అర్జుమ్మాల్ ముగల్ బాలీవుడ్ చిత్రం యా రాబ్ చిత్రం ద్వారా మనకు పరిచయం కాబోతోంది. యాక్టర్స్ గా మారుతున్న ఈ బ్యూటీ అర్జుమ్మాల్ దాదాపు 2000 యాడ్స్ లోనే యాక్ట్ చేసింది. 2వేలు యాడ్స్ అంటే ఎంత అందంగా, ఎంత బ్యూటీఫుల్ గా ఉందో అని మీకందరికి చూడాలనిపిస్తున్నది. కదా మరి ఇకెందుకు ఆలస్యం ఈక్రింది ఫోటోల మీద ఓ లుక్కేయండి....

ఇంకా బర్త్ డే బాంబ్ షల్ బిపాషా బసు బెస్ట్ లుక్: బర్త్ డే స్పెషల్ ఫొటోలు

అర్జుమాల్ ముఘల్ :

అర్జుమాల్ ముఘల్ :

క్యూట్ బ్యూటీ లుక్ తో బేబి పింక్ డ్రెస్స్ లో క్యూట్ లుక్స్, మెస్సీ హెయిర్ స్టైల్ తో నిజంగానే అద్భుతంగా కనిపిస్తోంది.

అర్జుమాల్ ముఘల్:

అర్జుమాల్ ముఘల్:

 మరో క్యూట్ లుక్ తో అర్జుమాల్ ముఘల్ ఒక పింక్ కలర్ టాప్, జీన్స్ షార్ట్ లో సెక్సీగా ఉంది.

రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్ :

రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్ :

రెడ్ అండ్ బ్లాక్ కాబినేషన్ షార్ట్స్ లో మరింత హాట్ గా కనబడుతున్న అర్జుమాల్ ముఘల్. తను ధరించిన హైహీల్ బ్లాక్ షూ డ్రెస్ కు ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్.

చబ్బీ చీక్స్ :

చబ్బీ చీక్స్ :

 ఎర్రటి బేబే బుగ్గలతో, పింక్ లకర్ లిప్స్ స్టిక్ లో చాలా సింపుల్ గా మరియు హాట్ గా కనబడుతున్న అర్జుమాల్ ముఘల్.

ఎల్లో మోడల్ టాప్ మరియు బాటిల్ గ్రీన్ షార్ట్:

ఎల్లో మోడల్ టాప్ మరియు బాటిల్ గ్రీన్ షార్ట్:

అర్జుమాల్ ముఘల్ ఒక లెమన్ డార్క్ ఎల్లో టాప్ మరియు డార్క్ బాటిల్ గ్రీన్ షార్ట్ ధరించి ఎక్స్ ట్రార్డినరీగా కనబడుతున్నది.

దేశీలుక్ లో అర్జుమాల్ ముఘల్:

దేశీలుక్ లో అర్జుమాల్ ముఘల్:

డార్క్ బాటిల్ గ్రీన్ సల్వార్ సూట్ మీదకు వైట్ దుప్పటాతో దేశీలుక్ ను అంధిస్తోంది. కళ్ళకు కాజల్ అద్భుతంగా కనబడుతోంది.

సెక్సీ అండ్ హాట్ లుక్:

సెక్సీ అండ్ హాట్ లుక్:

  ప్యూర్ సిల్వర్ అండ్ వైట్ కలర్ డిజైనర్ దుస్తుల్లో సెక్సీగా మరియు హాట్ గా కనబడుతున్నా అర్జుమాల్ ముఘల్. డార్క్ నియాన్ రెడ్ కలర్ లిప్ స్టిక్ మరియు కళ్ళకు కాజల్ ఎక్స్ ట్రార్డినరీగా కనబడుతోంది.

పింక్ శారీలో హాట్ అండ్ సెక్సీ లుక్:

పింక్ శారీలో హాట్ అండ్ సెక్సీ లుక్:

  బేబీ పింక్ శారీ మీద మిర్రర్ వర్క్ చేయబడిన శారీలో అర్జుమాల్ ముఘల్ చాలా హాట్ అండ్ సెక్సీగా కనబడుతోంది. ఆమె ధరించి యాక్సెసరీస్ అద్బుతంగా నప్పాయి.

వైట్ కలర్ సల్వార్ :

వైట్ కలర్ సల్వార్ :

వైట్ కలర్ సెల్వార్ మరియు దుప్పటాలో అద్బుతంగా దేశీ లుక్ తో అర్జుమాల్ ముఘల్.

ఉలెన్ డిజైన్ స్లీవ్ లెస్ డ్రెస్ లో :

ఉలెన్ డిజైన్ స్లీవ్ లెస్ డ్రెస్ లో :

 కాఫీ కలర్ ఉలెన్ డిజైన్ స్లీవ్ లెస్ దుస్తుల్లో అర్జుమాల్ ముఘల్ మత్తు కళ్ళతో హాట్ లుక్.

అర్జుమాల్ ముఘల్:

అర్జుమాల్ ముఘల్:

  నియాన్ డార్క్ బ్లూ కలర్ షార్ట్ డ్రెస్ లో మరింత హాట్ గా కనబుతున్న అర్జుమాల్ ముఘల్. వన్ సైడ్ స్వెప్ట్ హెయిర్ అద్భుతంగా ఉంది.

బ్లాక్ డ్రెస్ లో అర్జుమాల్ ముఘల్:

బ్లాక్ డ్రెస్ లో అర్జుమాల్ ముఘల్:

 బ్లాక్ స్లీవ్ లెస్ టాప్, మెరిసేటి, స్టోన్ వర్క్, త్రెడ్ వర్క్ చేసిన షార్ట్ డ్రెస్ లో అర్జుమాల్ ముఘల్ ఫర్ ఫెక్ట్ గా అమేజింగ్ లుక్ ను అంధిస్తోంది.

షిమ్మరింగ్ స్కిన్ టోన్:

షిమ్మరింగ్ స్కిన్ టోన్:

  ఒక మెరిసేటి చర్మ తత్వంలో చాలా సింపుల్ గా సెక్సీగా కనబడుతున్నఅర్జుమాల్ ముఘల్. పొడవాటి ఇయర్ రింగ్స్ అద్భుతంగా నప్పాయి.

వైట్ డ్రెస్ లో అర్జుమాల్ ముఘల్:

వైట్ డ్రెస్ లో అర్జుమాల్ ముఘల్:

పూర్తి వైట్ కలర్ సల్వార్ సూట్ లో చాలా సింపుల్ గా ఉన్న అర్జుమాల్ ముఘల్, చెవులకు ధరించిన యాక్సెసరీస్ ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ ...

English summary

యాడ్స్ నుండి ఫిల్మ్ వరల్డ్ వరకూ వచ్చిన సెక్సీ ముద్దుగుమ్మ

After ruling the ad world by as the model successful commercial babe, scintillating beauty Arjumman Mughal is all set to enter Bollywood with a hard hitting film Ya Rab.
Story first published: Monday, January 6, 2014, 18:54 [IST]
Desktop Bottom Promotion