ఎయిర్ పోర్ట్స్ లో పట్టుబడ్డ సెలబ్రెటీలు: ఫోటోలు

మనం సాధారణంగా పబ్లిక్ ప్రదేశం అంటే ఎయిర్ వంటి ప్రదేశాల్లో ప్రముఖ సెలబ్రెటీలను, స్టార్స్ ను అనుకోకుండా చూస్తుంటాం. అంటువంటి సెలబ్రెటీల్లో కొంత మంది ఈ క్రింది స్లైడ్ ద్వారా మీరు చూడవచ్చు...

రాకేష్ రోషన్:

రాకేష్ రోషన్:

ప్రముఖ డైరెక్టర్ రాకేష్ రోషన్ అతని భార్యతో పింకి రోషన్ తో కలిసి ఇలా ఎయిర్ పోర్ట్ లో కెమరాలకు పట్టుబడ్డారు.

సోహాలి ఖాన్:

సోహాలి ఖాన్:

బాలీవుడ్ సెలబ్రెటీ యాక్టర్ సోహాలి ఖాన్ ఇలా సాధారణ దుస్తుల్లో ఎయిర్ పోర్ట్ లో ఫోటోలకు చిక్కారు.

కరన్ జోహార్:

కరన్ జోహార్:

ప్రముఖ డైరెక్టర్ కరన్ జోహార్ ఇలా నడుచుకుంటూ వెళ్ళడాన్ని ఫోటోల్లో బంధించారు.

అనిల్ కపూర్ :

అనిల్ కపూర్ :

ఆత్రుతగా ఉన్న అనీల్ కపూర్ ను ఇలా ఫోటోలకు చిక్కారు.

మాధురీ దీక్షిత్ :

మాధురీ దీక్షిత్ :

 మాధురి దీక్షిత్ వారి కుటుంబ సభ్యులతో ఇలా ఫోటోలకు చిక్కారు. మాధురి యొక్క భర్త శ్రీరామ్ నేని మరియు అతని ఇద్దరి పిల్లలు ఇలా ఎయిర్ పోర్ట్ లో.

రవీనా టాండన్:

రవీనా టాండన్:

యాక్టర్స్ రవీనా టాండన్ ఆమె పిల్లలతో పాటు ఇలా ఎయిర్ పోర్ట్ నుండి ఇలా బయటకు వస్తూ, ఫోటోలకు చిక్కారు.

అసిన్ :

అసిన్ :

యాక్టర్స్ ఆసిన్ ఎయిర్ పోర్ట్ లో ఇలా ఫోటోలకు చిక్కారు.

గాయత్రి జోషి:

గాయత్రి జోషి:

 యాక్టర్స్ గాయత్రి జోషి, తన కుమారిడుతో ఎయిర్ ఫోర్ట్ లో.

షమితా షెట్టి:

షమితా షెట్టి:

ప్రింటెడ్ బ్లూ క్యాజువల్ షర్ట్ మరియు జీన్స్ ప్యాంట్ క్యూట్ లుక్ తో ఎయిర్ ఫోర్ట్ లో ఫోటోలకు చిక్కన షమితా.

చంకీ పాండే:

చంకీ పాండే:

యాక్టర్ చెంకీ పాండో ఆమె కుంటుంబంతో ఇలా ఎయిర్ పోర్ట్ లో ఫోటోలకు ఫోజులిచ్చారు.

English summary

ఎయిర్ పోర్ట్స్ లో పట్టుబడ్డ సెలబ్రెటీలు: ఫోటోలు

We keep spotting a number of stars and celebrities in public places like the airport. Here are a few clicks of the celebs spotted at the airport.
Desktop Bottom Promotion