సిఎఫ్‌డిఎ అవార్డ్స్ ఈవెంట్ లో హాట్ గా సెలబ్రెటీలు

ప్రస్తుతం న్యూస్ లో హాట్ టాపిక్ గా సిఎఫ్ డిఎ అవార్డ్స్ 2014లేటెస్ట్ హాలివుడ్ ఈవెంట్. అనేక మంది సెలబ్రెటీలతో ది కౌన్సిల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్స్ అవార్డ్స్ ఒక పెద్ద ఈవెంట్ ప్రారంభం అయింది. ఈ సంవత్సరం, అందరు సెలబ్రెటీలు సిఎఫ్ డిఎ అవార్డ్స్ 2014 హాజరవుతున్నారు, ముఖ్యంగా ఇప్పటికే సెలబ్రెటీ రెహనా తన అందాలతో రెడ్ కార్పెట్ మీద ఉత్కంఠనను నెలకొల్పింది. ఆమెతో పాటు మరికొందరు సెలబ్రెటీలు కూడా రెడ్ కార్పెట్ మీద వారి అందచందాలను ప్రదర్శించి ఆకర్షించడానికి రెడీ అయ్యారు.

మరి ఈ రోజు రెడ్ కార్పెట్ కు హాజరయిన కొంత మంది సెలబ్రెటీల వెస్ట్ మరియు వరెస్ట్ డ్రెస్సులు క్రింది స్లైడ్ లో క్లిక్ చేయండి...

అదమ్ సెల్మెన్ డ్రెస్సులో రెహనా

అదమ్ సెల్మెన్ డ్రెస్సులో రెహనా

 రెహనా పూర్తిగా పల్చగా మెరుస్తున్న ఒక పల్చటి ధరించి స్కిన్ షో తో ఈవెంట్ కు వచ్చిన వారిని ఉత్కంఠభరితం చేసింది.

బ్లాక్ లైవ్లీ

బ్లాక్ లైవ్లీ

కిచెల్ కోర్స్ డిజైన్ చేసి షార్ట్ మినీ డ్రెస్ లో బ్లాక్ లైవ్లీ .

అలెగ్జాండ్ర అబ్రిసియో

అలెగ్జాండ్ర అబ్రిసియో

విక్టోరియా సెక్రేట్స్ మోడల్ అలెగ్జాండ్ర అబ్రిసియో స్ట్రాప్ లెస్ రెడ్ గౌన్ లో చాలా క్యూట్ గా కనబడుతుంది.

లూపిట ఎన్ యంగ్

లూపిట ఎన్ యంగ్

లూపిట ఎన్ యంగ్ మల్టీకలర్స్ డ్రెస్సులో డిఫరెంట్ ఫ్యాషనేషన్ తో కనబడుతున్నది.

హైది క్లుమ్

హైది క్లుమ్

హైది క్లుమ్ దొన్నా కరేన్ డిజైన్ చేసి డెలికేట్ ఆరెంజ్ మ్యాక్సీ గౌన్ లో డిఫరెంట్ గా ఫర్ ఫెక్ట్ సూపర్ మోడల్ గా కనిపించింది.

సోలాంగ్ నోవల్స్

సోలాంగ్ నోవల్స్

నోలాంగ్గ నోవల్స్ , కాల్విన్ క్లెయిన్ డిజన్ చేసి సిల్వర్ ప్రింజ్ గౌన్ లో చాలా అందంగా ఉంది.

కోకో రోచ

కోకో రోచ

కోకో రోచ ట్రెండీ బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమ్ డ్రెస్సులో సి సిరియానో డిజైన్ చేసిన డ్రెస్సులో హాఫ్ షోల్డర్ డ్రెస్సుతో ఇలా సన్ షేడ్ హ్యాట్ తో క్యూట్ గా కనిపించింది.

రాచెల్ జియో ఇన్ టామ్ ఫోర్డ్

రాచెల్ జియో ఇన్ టామ్ ఫోర్డ్

రాచెల్ జియో వన్ షోల్డర్ గౌన్ లో ఫుల్ స్లీవ్ డ్రెస్ లో సిఎఫ్ డిఎ అవార్డ్స్ కు 2014కు హాజరయ్యారు . బ్లాక్ అండ్ గ్లోల్డెన్ కాంబినేషన్ గౌనులో స్టైలిష్ గా కనబడుతున్నది.

ఎమ్మీ రోస్సమ్

ఎమ్మీ రోస్సమ్

ఆలివ్ గ్రీన్ స్లీవ్ లెస్ గౌనులో లేస్ డీటైల్స్ సిఎఫ్ డిఎ అవార్డ్స్ 2014ఫంక్షన్ కు హాజరయ్యింది.

ఆలివియా విల్డే

ఆలివియా విల్డే

ఆలివియా విల్డే చూడటానికి బ్లాక్ అండ్ వన్ షోల్డర్ డ్రెస్సులో చాలా అందంగా, డిగ్నిఫైడ్డ్ గా కనబడుతోంది.

మారియోన్ కొటిల్లార్డ్

మారియోన్ కొటిల్లార్డ్

 మారియోన్ డియోర్ డిజైన్ చేసిన టెంట్ డ్రెస్సులో సిఎఫ్ డిఎలో హాజరయ్యారు.

బెత్ బెర్స్

బెత్ బెర్స్

బెత్ బెర్స్ లవ్లీ గ్ర్ కలర్ డ్రెస్సులో హై లో స్కర్ట్ లో చాలా డిఫరెంట్ గా కనిపించింది.

ఆల్వియా పాలెర్మో

ఆల్వియా పాలెర్మో

ఆల్వియా పాలెర్మో బ్లాక్ లేస్ డ్రెస్సులో ప్రింజ్ డిజైన్ డ్రెస్సులో బాగా ఆకర్షిస్తుంది.

కార్లే క్లోస్

కార్లే క్లోస్

 కార్లే క్లోస్ వైట్ డ్రెస్ లో లేబుల్ బ్రాండ్ డ్రెస్ ధరించింది అలాగే డ్రెస్సుకు వైట్ సాండిల్స్ ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్.

జామీ కింగ్

జామీ కింగ్

జామీ కింగ్ స్మోల్డిరింగ్ కాల్విన్ క్లెయిన్ డిజైన్ చేసి వైట్ డ్రెస్సులో హాట్ గా కనబడుతోంది.

కెరీ రుసెల్

కెరీ రుసెల్

 కెరీ రుసెల్ చాలా కాంప్లికేటెడ్ డ్రెస్సు ధరించింది.

English summary

సిఎఫ్‌డిఎ అవార్డ్స్ ఈవెంట్ లో హాట్ గా సెలబ్రెటీలు

The CFDA Awards 2014 is the latest Hollywood event to be in news. The Council Of Fashion Designer's Award is a big event on the fashion calendar of many celebrities.
Desktop Bottom Promotion