గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్: సెక్సీ డ్రెస్సుల్లో సెలబ్రెటీలు

మనం ఎంతో ఆత్రుతంగా ఎదురుచూస్తున్న 71వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ 2014 రానే వచ్చింది. ఈ ఈవెంట్ లో అనేక మంది సెలబ్రెటీలను రెడ్ కార్పెట్ మీద మన కళ్ళ ముందుకు వచ్చారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద ఎల్లప్పుడూ ఫ్యాషన్ ఒక ట్రెండ్ సెట్టర్ ను క్రియేట్ చేస్తుంది. అటువంటి ఫ్యాషన్ ను మీరు చూడాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే...

జెన్నీఫర్ లారెన్స్:

జెన్నీఫర్ లారెన్స్:

  జెన్నీఫర్ లారెన్స్ డియోర్ గర్ల్ వైట్ ఫ్రిల్లీ డియోర్ గౌన్ లో చాలా అద్భుతంగా ఉంది . ఆ స్ట్రాప్ లెస్ గౌన్ నడుము వద్ద బ్లాక్ కలర్ బెల్ట్ ఎక్స్ ట్రాడినరీగా కనబడుతోంది.

టేలర్ స్విప్ట్:

టేలర్ స్విప్ట్:

టేలర్ స్వీప్ట్ ఒక స్ట్రాప్ లెస్ కరొనిలా రెడ్ గౌన్ టాప్ చిన్న బిట్ లో బ్లాక్ కలర్ ఎక్స్ ట్రార్డినరీగా కనబడుతోంది.

 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2014 సంవత్సరంలో రెడ్ కార్ఫెట్ మీద

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2014 సంవత్సరంలో రెడ్ కార్ఫెట్ మీద

సంద్రా బుల్లక్ :ఆశ్చర్యం కలిగేలా బ్లాక్ బ్లూ, బ్లాక్ పింక్ కాంబినేషన్ లో ఒక న్యూ స్టైల్లో వచ్చింది.

అలీవియా వైల్డ్:

అలీవియా వైల్డ్:

ప్రెగ్నెంట్ అలీవియా ఒక మెరిసేటి ఎమరాల్డ్ గ్రీన్ గుస్సీ గౌన్ ధరించింది రెడ్ కార్పెట్ మీద స్టైల్ గా నిలిచింది.

జెస్సీకా చస్టైన్:

జెస్సీకా చస్టైన్:

జెస్సీకా ఒక బ్లాక్ కలర్ రికార్డో టిస్సీ గౌన్ ధరించింది.

ఆమ్ బర్ హార్డ్:

ఆమ్ బర్ హార్డ్:

 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ 2014 లో ఆమ్ బర్ హార్డ్ మరో బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీ.

టినా ఫే మరియు ఆమీ ఫీలర్:

టినా ఫే మరియు ఆమీ ఫీలర్:

టీనా ఒక క్యారోలైన్ హెర్రరా గౌన్ ధరించి మోడ్రన్ గా కలనిపిస్తోంది . బ్లాక్ గౌన్ మీద పింక్ ప్లవర్ ప్రింట్ స్ట్రాప్ లెస్ గౌన్ సెక్సీగా ఉంది.

లూయిసీ రే:

లూయిసీ రే:

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్2014లో బెస్ట్ డ్రెస్ లూయిస్ రే ఒక మానిక్యూ లూల్లియర్ గౌన్ ధరించిది.

మిలా కునిస్:

మిలా కునిస్:

 గోల్డెన్ గౌన్ రెడ్ కార్పెట్ మీద మిలాకునీ స్ ఒక అద్భుతమైన గుస్సీ ప్రీమియర్ హాల్టర్ నెక్ గౌన్ ధరించింది. బ్యాక్ లెస్ సెక్సీగా ఉంది.

అమ్మీ ఆడన్స్:

అమ్మీ ఆడన్స్:

  గోల్డెన్ గ్లోబ్ 2014 అవార్డ్స్ లో అమ్మీ ఒక బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీ. యాక్ట్సర్ చాలా లైమ్ లైట్ గా రెడ్ కార్పెట్ మీద వాక్ చేసింది. ఆమ్మీరెడ్ హాల్టర్ నెక్ వాలెంటినో డీప్ క్రాస్ కట్ డ్రెస్ ధరించింది.

సోఫియా వర్గరా:

సోఫియా వర్గరా:

 సోఫియా చూడటానికి ఒక ఉత్కంఠభరితమైన బ్లాక్ స్ట్రాప్ లెస్ జాక్ పోసెన్ గౌన్ ధరించింది.

రీసె వెదర్ప్సూన్ :

రీసె వెదర్ప్సూన్ :

 రోసీ లుక్డ్ మెర్మైడ్ టీల్ కలర్డ్ క్లావిన్ క్లైన్ గౌన్ ధరించింది.

ఎమ్మా వాట్సన్:

ఎమ్మా వాట్సన్:

ఎమ్మా వాట్సన్ చాలా డిఫరెంట్ గా డ్రెస్ చేసుకొని వచ్చింది. గోల్డెన్ గ్లోబ్ 2014రెడ్ కార్పెట్ మీద ఒక బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీ.

English summary

గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్: సెక్సీ డ్రెస్సుల్లో సెలబ్రెటీలు

The wait is over. The much awaited 71st Annual Golden Globe Awards 2014 commenced. The star-studded ceremony saw the attendance of a lot of A-listers on the red carpet.
Desktop Bottom Promotion