లాక్మే ఫ్యాషన్ వీక్లో అందాలు ఆరోబోస్తూ సందడి చేసిన మన సెలబ్రెటీలు

లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 ఎంత గ్రాండ్ గా ప్రారంభం అయ్యిందో అంతే గ్రాండ్ గా ముగిసింది. అనేక మంది డిజైనర్లు, స్టార్ సెలబ్రెటీలు, మోడల్స్ మద్య లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ కళకళలాడింది. 5,6రోజులు జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ ఒక పండుగ వాతావరణంను తలపించింది. ఈ ఈవెంట్ మర్చిపోలేని విధంగా స్వీగ్ మెమరీస్ తో చాలా గ్రాండ్ గా ముగిసింది. లాక్మే ఫ్యాషన్ వీక్ చివరి రోజును ర్యాంప్ వాక్ లో అనేక మంది బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలు పాల్గొన్నారు. వీరు ప్రముఖ డిజైనర్లు డిజైన్ చేసిన దుస్తులను ధరించి ఇటు ప్రేక్షకులను, అటు జడ్జెస్ ను ఆకట్టుకొన్నారు. మొత్తానికి ఈ బ్యూటీలు షో మొత్తాన్ని దోచేశారు. మరి ఈ లాక్మే ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తూ మనల్ని అలరించి, మురిపించిన కొందరు సెలబ్రెటీల ఫోటోలను ఈక్రింది స్లైడ్ లో మీకోసం...

 
దియా మీర్జా

దియా మీర్జా

 బ్యూటీఫుల్ దియామీర్జా డిజైనర్ విక్రమ్ పాడిన్స్ దుస్తుల్లో ర్యాంప్ వాక్.

బిపాసా బసు

బిపాసా బసు

 బిపాసా బసు డిజైనర్ విక్రమ్ పడ్సీ డిజైన్ చేసిన దుస్తుల్లో ర్యాంప్ మీద ఒక మెరుపు మెరిసింది.

ప్రియాంక చోప్రా:

ప్రియాంక చోప్రా:

ప్రముఖ డిజైనర్ వరుణ్ బాల్ డిజైన్ చేసి దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేసి అలరించింది.

తాప్సీపన్ను
 

తాప్సీపన్ను

 టాలీవుడ్ సెలబ్రెటీ తాస్పీ పన్ను డిజైనర్ గౌరంగ్ కలెక్షన్స్ లో చాలా వెరైటీగా కనిపించింది.

గీతా బస్ర

గీతా బస్ర

డిజైనర్ సౌగత్ పౌల్ అవుట్ ఫిట్స్ లో గీత బస్రా ర్యాంప్ వాక్ లో సెక్సీగా కనిపించింది.

మలైకా అరోరా

మలైకా అరోరా

 డిజైనర్ సోనాక్షి రాజ్ డిజైన్ చేసిన రెడ్ హాట్ డ్రెస్సులో ర్యాంప్ వాక్ లో అట్రాక్షన్ గా నిలిచింది.

జెస్సీ రద్వా

జెస్సీ రద్వా

 ప్రముఖ డిజైనర్స్ శాంతను అండ్ నికిల్స్ డిజైన్ చేసిన కలెక్షన్స్ తో ర్యాంప్ వాక్ లో సెక్సీగా ఆకట్టుకొన్నది.

సోనాల్ చౌహాన్

సోనాల్ చౌహాన్

సెలబ్రెటీ సోనాల్ చౌమాన్ డిజైనర్ పుర్వి దోషి డిజైన్ చేసిన మిర్రర్ వర్క్ కలెక్షన్స్ లో మోడ్రన్ గా కనిపించింది.

వానీ కపూర్

వానీ కపూర్

డిజైనర్ పాయల్ సింఘాల్ డిజైన్ చేసి దుస్తుల్లో చాలా హాట్ అండ్ సెక్సీగా కనిపించింది.

శ్రియా

శ్రియా

డిజైనర్ శశికంఠనాయడు డిజైన్ చేసిన డిఫరెంట్ అండ్ సింపుల్ శారీలో చాలా అందంగా కనిపించింది.

ఎల్లి అవరం వాక్స్

ఎల్లి అవరం వాక్స్

 లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 షో స్టాపర్ గా నిలిచింది.

శిల్పాశెట్టి

శిల్పాశెట్టి

 ప్రముఖ డిజైనర్ మసబా కలెక్షన్స్ తో శిల్పాశెట్టి, షోస్టాపర్ గా నిలిచింది.

లిసాహైడన్

లిసాహైడన్

 డిజైనర్ రిద్ది మోహ్రా కలెక్షన్స్ ర్యాంప్ వాక్ లో చాలా డిఫరెంట్ గా కనిపించింది.

కరీనా కపూర్

కరీనా కపూర్

 మనీష్ మల్హోత్ర డిజైనర్ దుస్తుల్లో కరీనా కపూర్ షోస్టాపర్ గా నిలిచింది.

అస్తాద్ దిబూ

అస్తాద్ దిబూ

 జాదే అవుట్ ఫిట్స్ తో అస్తాద్ దేబూ ర్యాంప్ వాక్ లో ఒక స్టన్నింగ్ ఫెర్ఫామెన్స్ తో షోస్టాపర్ గా నిలిచింది.

ఇలియానా

ఇలియానా

 డిజైనర్ అర్పితా మెహ్రా డిజైన్ చేసిన మోడ్రన్ దుస్తుల్లో ఇలియానా చాలా సెక్సీగా మరియు అందంగా కనిపించింది.

చిత్రాంగద సింగ్

చిత్రాంగద సింగ్

 డిజైనర్ హర్షితా చటర్ఝీ రూపొందించి రెడ్ హాల్ లెహంగాలో డ్రెస్సులో స్మోకీ లుక్స్ తో షో స్టాపర్ గా నిలిచింది.

ఈషాగుప్తా

ఈషాగుప్తా

సెలబ్రెటీ ఈషాగుప్పా డిజైనర్ నేహా అగర్వాల్ డిజైన్ దుస్తులతో ర్యాంప్ వాక్ చాలా కలర్ ఫుల్ గా అనిపించింది.

దియానా పెంటీ

దియానా పెంటీ

రాకీ స్టార్ కోసం దియాన పెంటీ ఇలా ర్యాంప్ వాక్ చేసి, లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఒక యువరాణిలా కనిపించింది.

యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్

 ప్రముఖ డిజైనర్ అర్జున్ ఖన్నా డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ లో యువరాజ్ సింగ్ లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ వాక్ ను సందడి చేశారు.

నర్గీస్ ఫక్రీ

నర్గీస్ ఫక్రీ

ప్రముఖ డిజైనర్ అనుశ్రీ రెడ్డి అమేజింగ్ కలెక్షన్స్ తో సెలబ్రెటీ నర్గీస్ ఫక్రీ అవుట్ స్టాండింగ్ ర్యాంప్ వాక్ .

జాక్వెలైన్ ఫెర్నాడేజ్

జాక్వెలైన్ ఫెర్నాడేజ్

సెలబ్రెటీ జాక్వెలైన్ ఫెర్నాడేజ్ అంజుమోడీ కలెక్షన్స్ తో లాక్మే ఫ్యాషన్ వీక్ షోస్టాపర్ గా నిలిచింది.

కొంకన్ సేన్ శర్మ

కొంకన్ సేన్ శర్మ

డిజైనర్ అనవిలా డిజైన్ చేసిన డిఫరెంట్ శారీ డిజైన్ తో ఇలా ర్యాంప్ వాక్ లో ఆకట్టుకొన్నది.

సుస్మితా సేన్

సుస్మితా సేన్

 ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ డిఫరెంట్ ప్యాట్రన్ కలెక్షన్స్ తో ర్యాంప్ వాక్ చేసిన సుస్మితా, షోస్టాపర్ గా నిలించింది.

శ్రుతి హాసన్

శ్రుతి హాసన్

 డిజైనర్ సెహలా ఖాన్ కలెక్షన్స్ లో ఇలా ర్యాంప్ వాక్ చేసి, వింటర్ ఫెస్టివల్ షోను తలపించింది.

English summary

లాక్మే ఫ్యాషన్ వీక్లో అందాలు ఆరోబోస్తూ సందడి చేసిన మన సెలబ్రెటీలు

The Lakme Fashion Week 2014 ended with a bang like the way it started. The Bollywood celebrities, who walked the ramp for the LFW Winter/festive event, gave the audience a memory to never forget. On day 5 and 6 of LFW 2014, many Bollywood celebrities walked the LFW 2014 ramp. Dressed to impress, these beauties stole the show.
Desktop Bottom Promotion