గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్:వరస్ట్ డ్రెస్సుల్లో వచ్చిన సెలబ్రెటీలు

మనం ఎంతో ఆత్రుతంగా ఎదురుచూస్తున్న 71వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ 2014 రానే వచ్చింది. ఈ ఈవెంట్ లో అనేక మంది సెలబ్రెటీలను రెడ్ కార్పెట్ మీద మన కళ్ళ ముందుకు వచ్చారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద ఎల్లప్పుడూ ఫ్యాషన్ ఒక ట్రెండ్ సెట్టర్ ను క్రియేట్ చేస్తుంది. అయితే ఇటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్ కు కొంత మంది సెలబ్రెటీలు వరెస్ట్ డ్రెస్సుల్లో కూడా వచ్చారు. మరి ఆ సెలబ్రెటీలు ఫోటోలు చూడాలంటే క్రింద్ స్లైడ్ క్లిక్ చేయండి...

టీనా ఫే:

టీనా ఫే:

సెలబ్రెటీ టీనా ఫే కరోలినా హెర్రెరా ప్రిన్సెస్ గౌన్ చూడటానికి అందంగా ఉన్నా, బ్లాక్ గౌన్ మీద పింక్ కలర్ ప్రింట్ డిజైన్ డిజాస్టర్ గా ఉంది.

డ్రూ బారీమోర్:

డ్రూ బారీమోర్:

డ్రూ బారీమోర్ గర్భిణీ అయినా మరింత క్లాసీగా కనబడేలా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఫంక్షన్ కు ధరించింది.

జూలియా రోబర్ట్స్:

జూలియా రోబర్ట్స్:

 గోల్డెన్ గ్లోబ్ 2014 రెడ్ కార్పెట్ మీ ఒక డాల్స్ &గబ్బనా డ్రెస్ లో స్పెషల్ గా అంటూ ఏం కనిపించలేదు. ఇటువంటి డ్రస్సులు క్రితంలో మనం వాడినాము.

ఎలిజిబెత్ మాస్:

ఎలిజిబెత్ మాస్:

 గోల్డెన్ గ్లోబ్ 2014 అవార్డ్స్ ఈవెంట్ లో ఎలీసా మాస్ ఒక మెరిసేటి మెరూన్ కలర్ అండ్ గౌడీ గౌన్ ధరించింది.

కామిలా ఆల్వేస్:

కామిలా ఆల్వేస్:

 బ్లాక్ కలర్ ఒక ఎవరికైన ఫర్ ఫెక్ట్ గా సూట్ అయ్యేటటువంటి డ్రెస్. అయితే, కామిలా ఇక్కడ ప్రదర్శించిన డ్రెస్ చాలాతప్పుగా ఉంది. ఈ బ్లాక్ డ్రెస్ లో మరింత గ్లిట్జీగా కనబడుతోంది.

కేట్ బ్లాంచెట్:

కేట్ బ్లాంచెట్:

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2014 కేట్ బ్లాంచెట్ వాస్ ఒక వరెస్ట్ డ్రెస్. ఈ బ్లాక్ లేస్ డ్రె మరియు తుల్లా గౌన్ ఈ ఈవెంట్ కు అంతగా సూట్ కాలేదు.

లిజ్జి కాప్లాన్:

లిజ్జి కాప్లాన్:

లిజ్జి కాప్లెన్ సిల్క్ కాండి డిజైనర్ డ్రెస్ లో రెడ్ కార్పెట్ ఈవెంట్ కు అంత క్యాచీగా లేదు .

పౌల పాటన్:

పౌల పాటన్:

పౌలాపాటన్ చూడటానికి అంత గ్రేట్ గా ఆకట్టుకోలేదు. కాలర్ లుక్ ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ కాలేదు.

జ్యూలీ బోవెన్:

జ్యూలీ బోవెన్:

 జూలే కరోలినా హెర్రరా కాంబినేషన్ డ్రెస్, వెల్ వెట్ కలర్స్ టాప్ అంత క్యాచీగా లేదు.

కేట్ బికేన్ సేల్:

కేట్ బికేన్ సేల్:

కేట్ బ్లాక్ మెర్మైడ్ గౌన్ అంత ఆకర్షణయీంగా కనబడుటలేదు.

English summary

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్:వరస్ట్ డ్రెస్సుల్లో వచ్చిన సెలబ్రెటీలు

At the Golden Globes Awards 2014, we saw a drop dead gowns worn by our favourite Hollywood celebrities. But, then again there were a handful of worst dressed celebrities. Take a peek at the Worst dressed celebrities at the Golden Globes 2014.
Story first published: Monday, January 13, 2014, 12:11 [IST]
Desktop Bottom Promotion