For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జబాంగ్ స్టేజ్ కేటగిరీస్‌లో ఘనంగా ప్రారంభమైన లాక్మే ఫ్యాషన్ వీక్

|

వావ్!! జబాంగ్ లాక్మే ష్యాషన్ వీక్ 2015 సమ్మర్ రిసార్ట్ ఘనంగా ప్రారంభమైనది.

ఫ్యాషన్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న లాక్మే ఫ్యాషన్ వీక్ ఎట్టకేలకు అట్టహాసంగా ప్రారంభమైనది. లాక్మే ఫ్యాషన్ వీక్... తమ డిజైన్స్ ప్రదర్శించేందుకు ఒక్కసారి అవకాశం దొరికినా చాలని డిజైనర్స్ ఉవ్విళ్లూరే ఫ్యాషన్ ఫ్లాట్‌ఫామ్. 2006లో ప్రారంభమైన ఫ్యాషన్ వీక్ ప్రతి ఏటా దేశవ్యాప్తంగా డిజైనర్లలోని నైపుణ్యాన్ని గుర్తించి... అత్యుత్తమ డిజైనర్ల ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేస్తున్నది. ఈ ఏడాది ఎమర్జింగ్ అండ్ జబాంగ్ స్టేజ్ కేటగిరీస్‌లో 'లాక్మే ఫ్యాషన్ వీక్ సమ్మర్/రిసార్ట్ 2015' సీజన్ జరుగుతోంది. పాకిస్తాన్, పారిస్, శ్రీలంక, యూకే సహా పలు దేశాలనుంచి 39 మంది డిజైనర్లు పాల్గొని తమ డిజైనర్లు ప్రదర్శించనున్నారు. మార్చి 18 నుంచి 22 వరకు ముంబైలోని హోటల్ పల్లాడియంలో జరిగే ఈ ఫ్యాషన్ వీక్‌లో... హైదరాబాదీ డిజైనర్స్ అనూశ్రీ రెడ్డి, శిల్పారెడ్డిలు పాల్గొంటున్నారు. ఎమర్జింగ్ కేటగిరీలో అనూశ్రీరెడ్డి... జబాంగ్ స్టేజ్ కేటగిరీలో శిల్పారెడ్డిలు తమ కలెక్షన్స్ ప్రదర్శించనున్నారు.

ఎప్పటిలానే లాక్మే ఫ్యాషన్ వీక్ ప్రారంభోత్సవంలో ప్రముఖ ఇండియన్ డిజైనర్ సబ్యసాచి తన షో కాజ్ తో ప్రారంభించారు. తన రీసెంట్ కలెక్షన్స్ తో ర్యాంప్ ను ప్రకాశవంతంగా మార్చేశారు . సబ్యసాచి డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ తో ర్యాంప్ వాక్ చేసిన మోడల్స్ డ్రెస్సులు చూస్తుంటే చాలా ఉత్కంఠభరితంగా మరియు బ్యూటిఫుల్ గా అనిపించాయి. అతను డిజైన్ చేసిన ఫోర్ ఫ్రెండ్ డిజైన్ ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి .

ర్యాంప్ ఫుల్ గా కలర్ ఫుల్ గా వివిధ కలర్స్ తో, వివిధ ప్రింట్స్ తో, గ్లిట్టరింగ్ బామ్స్ మరియు బోల్డ్ కాంబినేషన్ ప్యాట్రన్స్ తో ఊహకందని సైజ్ లతో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు . అంతే కాదు మోడల్స్ ఫ్లవర్ షేడ్స్ తో కూడా ర్యాంప్ వాక్ చేశారు. సబ్యసాచి యొక్క మొత్తం కలెక్షన్స్ చూస్తుంటే ప్రకాశవంతంగా ర్యాంప్ కే ఒక కళ తెచ్చిన విధంగా అనిపించింది . ముఖ్యంగా సబ్యసాచి డిజైన్ చేసిన కలెక్షన్స్ లో ఎర్త్లీ మరియు గోతిక్ కలర్స్ చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి . వాటిలో ముఖ్యంగా బోల్డ్ షేడ్స్, ప్రింట్స్ మరియు డిఫ్రెంట్ పార్మ్ లో మరిన్ని ఆకర్షించే విధంగా ఉన్నాయి.

లాక్మే ఫ్యాషన్ వీక్ 2015 గ్రాండ్ ఓపెనింగ్ సమ్మర్ రిసార్ట్ లో మోడల్స్ మాత్రమే కాదు బాలీవుడ్ సలబ్రెటీలు కూడా హాజరై వారి ట్రేడ్ మార్క్ ను ప్రదర్శించడం ప్రతి ఒక్కరినీ రంజిపచేస్తుంది. మరి లాక్మే ఫ్యాషన్ వీక్ కలెక్షన్స్ మొదటి షో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ క్రింద్ స్లైడ్ క్లిక్ మనిపించాల్సిందే ....

1. సమ్మర్ రెడ్:

1. సమ్మర్ రెడ్:

వేసవికాలంలో చాలా గ్రాండ్ అండ్ బ్యూటిఫుల్ గా కనిపించే కలర్స్ లో రెడ్ ఒకటి. అందులోనూ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ర్యాంప్ వాక్ లో మరింత బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ గా కనిపించేలా చేసింది.

2. అనిమల్ ప్రింట్:

2. అనిమల్ ప్రింట్:

ప్రముఖ డిజైన్ సబ్య సాచి కలెక్షన్స్ లో వైరైటీగా కనిపించిన అనిమల్ డిజైన్ దుస్తులు.

3. బ్లాక్ :

3. బ్లాక్ :

సమ్మర్ కలెక్షన్స్ లో బ్లాక్ ర్యాంప్ వాక్ లో అంతగా ఆకర్షించకపోయినా...శారీ గౌన్, గోల్డెన్ ట్రైన్, బ్లాక్ బెల్ట్ కొంచెం వెరైటీగా అనిపించింది.

4. గ్లిట్టర్ బూబ్స్:

4. గ్లిట్టర్ బూబ్స్:

ప్రముఖ డిజైన్ ర్యాంప్ వాక్ లో ప్రకాశవంతంగా మెరిసేటి డిఫరెంట్ షేడ్స్ కలిగిన అవుట్ ఫిట్ ను డిజైన్ చేశారు. మోడల్స్ ప్లాజో ప్యాంట్స్, స్కిన్నీ కుర్తా మరియు మిడి స్కర్ట్ ను ధరించి ర్యాంప్ మీద ఒకే సారి ప్రదర్శించారు.

5. మోడ్రన్ బ్రైడ్:

5. మోడ్రన్ బ్రైడ్:

ర్యాంప్ షోలో సబ్యసాచి కలెక్షన్స్ లో చాలా మంది టమ్మీ షో ప్రదర్శించారు. ఈ మోడ్రన్ మరియు ట్రెడిషనల్ అట్టైర్ చూడటానికి స్టన్నింగ్ గా అనిపించింది.

6. శ్రీదేవి:

6. శ్రీదేవి:

ప్రముఖ డిజైనర్ సబ్య సాచి డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ తో శ్రీదేవి మద్దతు పలికింది .

7.నేహా దూపియా:

7.నేహా దూపియా:

ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీ నేహాదూపియా నీ లెంగ్త్ బ్లూ మరియు వైట్ డ్రెస్సులో చాలా క్యూట్ గా డిఫరెంట్ గా కనిపించింది.

8. రాణీ ముఖర్జి:

8. రాణీ ముఖర్జి:

ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీ రాణీ ముఖర్జీ బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ శారీలో, ల్యాక్మే ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఓపెనింగ్స్ లో సబ్యసాచికి మద్దతుగా నిలిచింది.

9. దీపికా పదుకొనే :

9. దీపికా పదుకొనే :

బాలీవుడ్ బ్యూటి క్వీన్ దీపికా పదుకొనే ఫ్లవర్ ప్రింట్ డ్రెస్ ధరించి డిజైనర్ సబ్యసాచికి సపోర్టివ్ గా నిలిచింది . ఓపెన్ హెయిర్ రెడ్ క్లచ్ మరియు రెడ్ లిప్స్ ఆమెకు పర్ఫెక్ట్ గా నప్పింది.

10. వివిధ రకాల ప్రింట్స్ తో:

10. వివిధ రకాల ప్రింట్స్ తో:

లాక్మే ఫ్యాషన్ వీక్ ఓపెనింగ్ సెర్మనీ ర్యాంప్ వ్యాక్ లో వివిధ రకాలుగా డిజైన్ చేసిన వివిధ రకాల ప్రింట్స్ ను గమనించవచ్చు .

11. బోల్డ్ కలర్స్:

11. బోల్డ్ కలర్స్:

ప్రస్తుత ట్రెండ్ కు తగినట్లు మోడ్రన్ ఉమెన్ కోసం బోల్డ్ కలర్స్ ఎంపిక చేసుకోవడం సమ్మర్ సీజన్ కు ఫర్ఫెక్ట్ చాయిస్.

12. ఫ్లవర్ బ్లిస్ :

12. ఫ్లవర్ బ్లిస్ :

బ్రైట్ కలర్ ఫ్లవర్స్ తోటి డిజైన్ చేసిన లైట్ కలర్ డ్రెస్ సమ్మర్ సీజన్ కు ఫర్ఫెక్ట్ గా నప్పుతుంది.

13. సిల్వరీ స్టైల్ :

13. సిల్వరీ స్టైల్ :

లాక్మే ఫ్యాషన్ వీక్ 2015లో సబ్యసాచి కలెక్షన్స్ లో చాలా వరకూ గ్లిటర్ డిజైన్స్ కనబడుతున్నాయి.

14. రెడ్ బ్యూటీ:

14. రెడ్ బ్యూటీ:

లాక్మే ఫ్యాషన్ వీక్ 2015 ర్యాంప్ వాక్ లో రెడ్ కలర్ చాలా పవర్ ఫుల్ గా కనిపించింది.

15. టూనిక్ టాప్స్:

15. టూనిక్ టాప్స్:

సబ్యసాచి డిజైన్ చేసిన మాసివ్ కలెక్షన్స్ లో టూనిక్ టాప్స్ ఒకటి. ఫ్లవర్ ప్రింట్స్ తో చాలా అట్రాక్టివ్ గా మెడలో స్కార్ఫ్ తో బ్యూటిఫుల్ గా అనిపించింది.

16. షేర్వానీ:

16. షేర్వానీ:

ఆహా! పురుషుల కోసం ప్రత్యేక డిజైన్ చేసిన షేర్వానీ స్టైల్ కు తగ్గట్టు బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ గా కనబడుతున్నాయి.

17. ప్లగ్గింగ్ నెక్ లైన్:

17. ప్లగ్గింగ్ నెక్ లైన్:

ప్లగ్గింగ్ నెక్ లైన్ ర్యాంప్ వాక్ లో తప్పనిసరిగా కనబడుతుంటాయి . ఈ అవుట్ ఫిట్స్ ఫ్యాన్సీ లుక్ తో బీచ్ సమ్మర్ పార్టీకి ఫర్ఫెక్ట్ గా నప్పుతాయి.

18. స్ట్రిప్డ్ సమ్మర్ షేడ్స్:

18. స్ట్రిప్డ్ సమ్మర్ షేడ్స్:

సమ్మర్ కలర్స్ అంటే మనందరికి ఇష్టమే . అలాంటి కలర్స్ తో ర్యాంప్ వాక్ దుస్తులను డిజైన్ చేయడం గ్రేట్ గా అనిపించింది.

19. సన్ బ్రైట్:

19. సన్ బ్రైట్:

సమ్మర్ షేడ్స్ చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కళ్ళకు చాలా కూల్ గా అనిపిస్తాయి . అయితే వీటి మీద ఫ్లవర్ ప్రింట్ చాలా అందమైన లుక్ ను అందించింది.

20. థైహై స్లిట్:

20. థైహై స్లిట్:

సమ్మర్ లో నైట్ పార్టీలకు హాజరయ్యే వారికి ఇలాంటి అవుట్ ఫిట్స్ ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి .

21. వెల్ కమ్ టు ఇండియా:

21. వెల్ కమ్ టు ఇండియా:

సబ్యసాచి డిజైన్ చేసిన ప్రతి కలెక్షన్స్ లో శారీలో ఒక కొత్త వర్షన్ ను గమనించవచ్చు . ఈ వైట్ శారీ మీదకు ఫ్లవర్ ప్రింట్ బ్రౌజ్ కాంబినేషన్ రాకింగ్.

22. ఫర్ఫెక్ట్ బోల్డ్ కలర్స్ :

22. ఫర్ఫెక్ట్ బోల్డ్ కలర్స్ :

ర్యాంప్ వాక్ లో ఫర్ఫెక్ట్ బోల్డ్ కలర్స్ ను మరియు వింటర్ ఫేడ్స్ ను గమనించవచ్చు .

23. నచ్చిన విధంగా స్కార్ఫ్ ధరించడం:

23. నచ్చిన విధంగా స్కార్ఫ్ ధరించడం:

మీ స్టైల్ కు తగ్గట్టు స్కార్ఫ్ ను ధరించడం సమ్మర్ సీజన్ కు ఫర్ఫెక్ట్ లుక్.

24. డార్క్ ఫ్లవర్స్:

24. డార్క్ ఫ్లవర్స్:

బ్రైట్ కలర్సే ఎక్కువ అట్రాక్షన్ గా ఆకర్షిస్తాయినుకుంటే, డార్క్ షేడ్స్ ను ఎంపిక చేసుకోవాల్సిందే. వీటి మీదకు ఎలా యాక్సెసరీస్ అయినా ఫర్ఫెక్ట్ గా నప్పుతాయి.

25. షార్ట్ డ్రెస్:

25. షార్ట్ డ్రెస్:

ప్రముఖ డిజైనర్ తన కలెక్షన్స్ లో డ్రెస్ పొడవు మీద కూడా ఏకాగ్రతను పెట్టాడు. ఈ సమ్మరీ డ్రెస్ మీదకు రెడ్ షూ, చూస్తుంటే పూల్ పార్టీకి ఫర్ఫెక్ట్ అనిపించింది.

English summary

LFW 2015: Sabyasachi Opens The Show With Glitter Bombs!

To support the ace designer at the grand opening of LFW 2015 Summer Resort, we got to see famous Bollywood celebrities mark their presence. Take a look at his Sabyasachi's collection showcased at the Lakme Fashion Week 2015:
Story first published: Wednesday, March 18, 2015, 16:14 [IST]
Desktop Bottom Promotion