For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైఫ్ ఓకే స్క్రీన్ అవార్డ్స్2015లో ది బెస్ట్ డ్రెస్సులు ధరించిన సెలబ్రెటీలు

|

వావ్ !!లైఫ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ 2015 లో హాట్ అండ్ సెక్సీ బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలతో రెడ్ కార్పెట్ తడిసి ముద్ద అయ్యిందని చెప్పవచ్చు. ఎందుకంటే, బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ లేడీస్ అయినా, ప్రియాంకా చోప్రా, ఆలియా బట్, సోనాలీ బింద్రే, కాజోల్, టబు మరియు మరికొంత మంది స్టార్ సెలబ్రెటీలు అత్యద్భుతంగా రెడ్ కార్పెట్ ను పరిపూర్ణం చేశారు.

ఇలాంటి పెద్దపెద్ద స్టార్స్ రెడ్ కార్పెట్ మీద వాక్ చేస్తుంటే రెండుకళ్ళు సరిపోవనుకోండి. వీరి చూస్తుంటే, చాలా ఉత్కంఠభరితంగా అనిపించింది. ఒక్కక్కరి ఫ్యాన్స్ కు గుండెజారి గల్లైంతన పనిఅయిపోయింది. గిల్డ్ వార్డ్స్ రెడ్ కార్పెట్2015 తర్వాత తిరిగి ఇలాంటి స్టార్ సెలబ్రెటీలు వారి స్టైల్లో ప్రత్యక్షం అవ్వడం చాలా గ్రేస్ గా అనిపించింది . వారి చూస్తుంటే పూర్తిగా మైండ్ బ్లాక్ అయిపోయినంత పనైంది. లైఫ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ 2015లో ఇంకా మలైకా అరోరా ఖాన్ మరియు సోనమ్ కపూర్ వంటి వారు రెడ్ కార్పెట్ మీద బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీలుగా నిలిచారు.

అందులో మలైకా అరోరాఖాన్ డీప్ నెక్ ప్లగ్గింగ్ నెక్ లైన్ గౌన్ లోచాలా సెక్సీగా కనిపించింది, ఇక సోనమ్ కపూర్ డీప్ రెడ్ లెహంగా డ్రెస్సులో చాలా ట్రెడిషినల్ గా కనిపించింది .వీరు మాత్రమే కాదు, ఇంకా బోలెడు మంది సెలబ్రెటీలు, వారి స్టైలిష్ అవుట్ ఫిట్స్ తో రెడ్ కార్పెట్ సొగసులను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలంటే ఈ క్రింద్ స్లైడ్ మీద ఓలుక్ వేయాల్సిందే.

1.ఆలియా బట్

1.ఆలియా బట్

ఆలియాబట్ రెడ్ కార్పెట్ మీద నడుస్తుంటే, గ్రీక్ దేవతలా అనిపించింది . అంతే కాదు, రెడ్ కార్పెట్ మీద తొడల వరకూ ఒక చీలిక వంటి డ్రెస్ డిజైన్ లో ఆమె స్టైల్ టోన్డ్ లెగ్ కనిపించేలా చేసింది.

2.దీపికా పదుకొనే

2.దీపికా పదుకొనే

దీపికా పదుకొనే బ్లాక్ కలర్ లెహంగా శారీలో మెరిసిపోయింది . ఈ అవుట్ ఫిట్ మీదకు అమ్రపల్లి జుమ్కీస్, టోన్డ్ బోటెగా, క్లచ్ వావ్ అనిపించేలా ఉంది.ఆమెను చూస్తుంటే ప్రాణం పోయేంత పనైంది.

3.హ్యుమా కురేషి

3.హ్యుమా కురేషి

లైఫ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ 2015 లో అమిత్ జిటీ గౌన్ ధరించిన హ్యూమా రెడ్ కార్పెట్ మీద పరిపూర్ణ స్టైల్ ను చేకూర్చింది. డియోర్ బ్యాగ్ మరియు జ్యువెలరీస్ రూట్ అట్లియార్ చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది.

4.మలైకా ఆరోరాఖాన్

4.మలైకా ఆరోరాఖాన్

లైఫ్ ఓకే స్క్రీన్ అవార్డ్స్ 2015రెడ్ కార్పెట్ మీద నడిచిన బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీల్లో మలైకా ఆరోరా ఖాన్ ఒక్కరు. ఆమె రమీ ఐ ఆలీ డ్రెస్సులో స్టన్నింగ్ గా కనిపిచింది.మహేష్ నోటాన్ దాస్ మరియు ఫరాక్ ఖాన్ ఫైన్ జ్యువెలరీస్ యొక్క ఇయర్ రింగ్స్ తోవావ్ అనిపించింది.

5.ప్రియాంకా చోప్రా

5.ప్రియాంకా చోప్రా

లైఫ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ లో ప్రియాంక చోప్రా గౌరీ అండ్ నైనికా డ్రెస్సలో ఔథోస్ అండ్ ఫరాఖ్ ఖాన్ ఫైన్ జ్యువెలరీస్ తో మెరిసిపోయింది.

6.సోనాలి బింద్రే

6.సోనాలి బింద్రే

లైఫ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ ఫంక్షన్ లో సోనాలి బింద్రే డ్రెస్ అవుట్ స్టాండింగ్ గా ఉంది . ఆమె డ్రెస్సు మీదకు పాయల్ ప్రతామ్ ఇయర్ కఫ్స్ తో ఇషర్య ప్లామ్ రింగ్, జిమ్మీ షూ సాండిల్స్ తో చాలా డిఫరెంట్ గా కనిపించింది.

 7. ఆధితి రావ్ హైదరీ

7. ఆధితి రావ్ హైదరీ

లైఫ్ ఓకే స్క్రీన్ అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద ఆధితి రావ్ స్టన్నింగ్ గా కనిపించింది . ఫాల్గుని మియు షానే డిజైన్ చేసిన పీకాక్ కలర్ డ్రెస్సులో ఆమె మరింత అందంగా కనిపించింది.

8. అమీషా పటేల్

8. అమీషా పటేల్

స్ర్కీన్ అవార్డ్స్ 2015 లో ది రమోన నరంగ్ బ్లాక్ షార్ట్ డ్రెస్ లో అమీషాపటేటల్ చూడటానికి సెక్సీగా అనిపించింది.

9. ఎలీ అవరం

9. ఎలీ అవరం

స్ర్కీన్ అవార్డ్స్ 2015 లో రెడ్ కార్పెట్ మీద ఏలీ చాలా అద్భుతంగా కనిపించింది . ఆమె రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ డ్రెస్సు స్టన్నింగా ఉన్నది.

10. ఎవిలిన్ షర్మా

10. ఎవిలిన్ షర్మా

స్ర్కీన్ అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద ఎవిలిన్ షర్మా పింక్ కలర్ డ్రెస్సులో ఒక యువరాణిలా మెరిసింది .

11. గౌరవ్ ఖాన్

11. గౌరవ్ ఖాన్

స్టైల్లో ఆరెంజ్ కున్న ప్రత్యేకతే వేరు. గౌరవ్ ఖాన్ ధరించిన ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ చాలా బ్యూటి ఫుల్ గా కనిపించింది.

12. జూహీ చావ్లా

12. జూహీ చావ్లా

స్ర్కీన్ అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద వివిధ రకాల షేడ్స్ లో కనిపించిన బ్యూటీ క్వీన్ జుహీ బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీల్లో ఈమె ఒకరు . బ్లడ్ రెడ్ సూట్ లో స్టన్నింగ్ గా అనిపించింది.

13. కాజోల్

13. కాజోల్

స్ర్కీన్ అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద గోల్డ్ గౌన్ లో ఈ బాంగ్ బ్యూటీ మరింత అట్రాక్షన్ గా కనిపించింది. కాజల్ ఈ డ్రెస్సులో చాలా ఫర్ఫెక్ట్ గా కనిపించింది.

14. క్రితి సనాన్

14. క్రితి సనాన్

స్ర్కీన్ అవార్డ్స్ లో పర్ఫుల్ కలర్లో రెడ్ కార్పెట్ ను మరింత ఎక్సట్రార్డినరీగా కనిపించేలా చేసింది.

15. లీసా హైడెన్

15. లీసా హైడెన్

స్క్రీన్ అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద సిల్వర్ కూడా బాగా ఆకట్టుకోగలిగింది. లీసా రోహిత్ గాంధీ మరియు రాహుల్ కననా గౌన్ లో గుస్సీ సాండిల్స్ తో మరియు బ్లాక్ వెల్ వెట్ బ్యాగ్ తో అమేజింగ్ లుక్ ను అందించింది.

16. ముగ్దా గాడ్సే

16. ముగ్దా గాడ్సే

ముగ్దా గాడ్సె బ్రెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీల్లో ఒక్కరుగా మనల్నిఆకట్టుకోగలిగారు . జమ్ సూట్ డ్రెస్ చాలా డిఫరెంట్ గా కనిపించింది.

17. పల్లవీ శ్రదా

17. పల్లవీ శ్రదా

స్ర్కీన్ అవార్డ్స్ లో పాయల్ సింగాల్ కట్ అవుట్ డ్రెస్సులో పల్లవీ శ్రద టోన్డ్ టమ్మీతో రెడ్ కార్పెట్ మీద పట్టుబడ్డది .

18. రిచా చడ్డా

18. రిచా చడ్డా

మరో గోల్డ్ అండ్ సిల్వర్ ఎంబాలిష్డ్ డ్రెస్సులో రెడ్ కార్పెట్ మీద కనిపించిన రిచా చడ్డ, స్లీవ్ లెస్ డ్రెస్సులో చాలా సెక్సగా కనిపించింది.

19. సోనమ్ కపూర్

19. సోనమ్ కపూర్

రోహిత్ బాల్ డిజైన్ చేసిన రెడ్ లెహంగా డ్రెస్సులో చాలా క్యూట్ గా కనిపించిన సెలబ్రెటీ సోనమ్ కపూర్ . ఈ డ్రెస్సులో చాలా మంది మనస్సుల్ని దోచేసింది.

20. టబు

20. టబు

స్ర్కీన్ అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద టబు బ్లీడింగ్ రెడ్ కలర్ డ్రెస్సులో చాలా హాట్ గా కనిపించింది. అబుజానీ సందీప్ కోస్లా డిజైన్ చేసిన ఈ డ్రెస్సులో చాలా సెక్సీగా కనిపించింది టబు.

21. తాప్సీ పన్ను

21. తాప్సీ పన్ను

స్క్రీన్ అవార్డ్స్ లో తాప్సీ పన్ను ఫ్యాబులస్ షేడ్స్ కలిగిన బ్లూ కలర్ లో ఒక బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీగా కనిపించింది.

22.రాఖీ సావత్

22.రాఖీ సావత్

రాఖీ సావత్ చూడటానికి చాలా కూల్ గా పింక్ డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీగా కనిపించింది. స్ర్కీన్ అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద ఒక స్టైల్ స్టేట్మెంట్ ను తీసుకొచ్చింది.

English summary

Life OK Screen Awards 2015: 22 Best Dressed Celebrities

WOW!! The red carpet at the Life OK Screen Awards 2015 was soaking with celebrities from Bollywood. The stars that made their presence felt Priyanka Chopra, Alia Bhatt, Sonali Bendre, Kajol, Tabu and more.
Story first published: Friday, January 16, 2015, 11:12 [IST]
Desktop Bottom Promotion