For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండెల్ని పిండేసే ఓ వింత కథ : ఆమె కుమారుడు తోడేలు జన్యువుతో పుట్టాడు..? ఎలా?

By Super Admin
|

ఈ చిన్న బాలుడు తన తల్లి నుండి తోడేలు లక్షణాలని వారసత్వంగా పొందాడు. గుండె ని బద్దలు చేసే ఈ కథని చదవండి...

ఇది మరికొన్ని నిముషాల్లో ఒక పేరెంట్ గా మారబోతున్నమనీషా శంభాజీ రౌత్ కథ. ఆమె మరియు ఆమె కుటుంబం ఆమె కుమారుడు కూడా ఆమె నుండి తోడేలుగా జన్యువును వారసత్వంగా పొందాడని తెలిసినప్పుడు కొన్ని సెకన్లలో ఆమె కలలన్ని బద్దలై పోయాయి!

Her Son Inherited The 'Werewolf Baby' Gene

ఈ వ్యక్తి యొక్క మొత్తం శరీరం మందపాటి జుట్టు తో కప్పబడి వున్న ఒక స్థితి. ఇది కూడా "వెంట్రుకలు విపరీతముగా" అని పిలుస్తారు. ఈ పరిస్థితి తోడేలు సిండ్రోమ్ అని కూడా అంటారు.ఎందుకంటే అది పౌరాణిక తోడేలు లక్షణాలను పోలి ఉంటుంది .

ఈ అరుదైన జన్యు పరిస్థితిని వంశపారంపర్యంగా పొందిన బాలుడు జీవితం గురించి మరింత తెలుసుకోండి.

అతనికి తన కుటుంబం నుండి ఈ డిజార్డర్ సంక్రమించింది.

అతనికి తన కుటుంబం నుండి ఈ డిజార్డర్ సంక్రమించింది.

ఈ పేరులేని బేబీ అరుదైన ఈ తోడేలు జన్యువును వారసత్వంగా పొందుతున్నమనీషా యోక్క కొడుకు.

ఆమె మరియు ఆమె సిస్టర్స్ కూడా అదే వ్యాధితో బాధపడుతున్నారు.

ఆమె మరియు ఆమె సిస్టర్స్ కూడా అదే వ్యాధితో బాధపడుతున్నారు.

మనీషా మరియు ఆమె సోదరీమణులు కూడా అదే పరిస్థితి తో బాధపడుతున్నారు అందుకే తన తల్లి కి వున్న అరుదైన పరిస్థితి శిశువుకు ఉందని స్పష్టంగా కనిపించింది.

దీనికి ఎలాంటి చికిత్స లేదు ...

దీనికి ఎలాంటి చికిత్స లేదు ...

పరిశోధకులు దీనికి ఎలాంటి చికిత్స లేదని చెప్పారు మరియు ఈ అమ్మాయిలు అదనపు జుట్టు ను ప్రతిసారీ వదిలించుకోవటం కోసం కొన్ని జుట్టు ని తీసేసే క్రీమ్స్ ని వాడుతారు.

ఆమె చిన్నతనంలో తోటివారి నుంచి బెదిరింపులు వచ్చాయని చెప్పింది

ఆమె చిన్నతనంలో తోటివారి నుంచి బెదిరింపులు వచ్చాయని చెప్పింది

నా సోదరీమణులను మరియు నన్ను ఎల్లప్పుడూ ఆటపట్టించేవాళ్ళు. మరియు తరచూ దెయ్యం, ఎలుగుబంటి మరియు కోతి అని మారుపేరు పెట్టేవాళ్లని మనీషా చెప్పింది.నా కుమారుడు కూడా ఆ నొప్పి అనుభవించాల్సి వస్తుందని తెలిసి నా గుండె బద్దలైంది.కానీ అతను నా శిశువు మరియు నేను అతనిని నా తల్లి ఏ విధంగా ఎంత ప్రేమగా మమల్ని చేసుకుందో దానికి రెట్టింపు గా అతనిని సంరక్షించుకుంటాను అతను చూడటానికి ఎలా వున్నా పర్లేదు. అందరి పిల్లలవలె సాధారణ పిల్లవాడిలాగా తను పెరగాలని ఆశిస్తున్నాను.

ఆమె ఇంకా ఇలా చెప్పింది........

ఆమె ఇంకా ఇలా చెప్పింది........

ఆమె అత్త "అతడు బాగలేడని లేదా అందమైన శిశువు కాదని అంటూ ఉండేదని చెప్పింది".ఆమెకు తన కుమారుడు అంటే ఇష్టం లేదని తెలిపింది.ఆమె అతను చూడటానికి అసహ్యం గా మరియు కోతి లాగా వున్నాడని చెప్పింది నాకు కోపం మరియు అది నన్ను బాధించింది కానీ ఏమి చేయలేని పరిస్థితి అని చెప్పింది.

ఏది ఏమైనా, తల్లి ఎప్పటికీ తన చిన్న పిల్లవాడిని ఇష్టపడతారు. మేము అతను అందరి పిల్లల లాగే అన్ని అవకాశాలను పొందుతాడని ఆశిస్తున్నాము,మరియు అతను తోటివారి నుంచి బెదిరింపులు పొందకుండా తన తప్పేమి లేనందుకు సిగ్గు పడకుండా ఉంటాడని ఆశిస్తున్నాము.

దీని గురించి మీ ఆలోచనలని ఈ క్రింది వ్యాఖ్య విభాగంలో మాకు తెలియజేయగలరు.

All Images Source

English summary

Her Son Inherited The 'Werewolf Baby' Gene

This little boy inherited the werewolf syndrome from his mother. Check out his heart-breaking story.
Desktop Bottom Promotion