For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్మస్ గురించి 5 అపోహలు

By Derangula Mallikarjuna
|

క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి అందంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీ, వెచ్చని సాంప్రదాయాలు మరియు అద్భుతమైన స్నేహితులు, మరియు కుటుంబం, క్రిస్మస్ ఎల్లప్పుడు ఒక హృదయ పూర్వక సందర్భంగా కొన్ని శతాబ్దాలుగా క్రిస్మస్ ను జరుపుకుంటున్నారు. ఈ క్రిస్మస్ హాలిడే గురించి అనేక అపోహలున్నాయి మరియు ప్రజాదరణ ఉన్నప్పటీకి, ఈ పండగ ప్రజలకు తెలియజేయడానికి చేసుకుంటారు. . ఇక్కడ మేము క్రిస్మస్ గురించి ప్రసిద్ధ పురాణాల యొక్క విషయాలను కొన్ని గురించి మాట్లాడటానికి మరియు వాటిని వెనుక నిజమైన కథ ఏంటో తెలుసుకుందాం.


మీకు ఆశ్చర్యం కలిగించే 5 క్రిస్మస్ అపోహలు

5 Myths about Christmas

సీక్రెట్ శాంటా ఒక పెద్ద వైట్ గడ్డంత అందంగా ఉంటాడు:

సీక్రెట్ శాంటా ఎలావుంటాడంటే మనకు తెలిసింది ఇంతమాత్రమే. అయితే, శాంటా యొక్క నిజమైన విషయం, శాంటా తయారుచేయలేదు.చాలా వరకూ శాంటా సెయింట్ ఆదారంగా, 4వ సెంచరీ నుండి డిమర్ బిషప్, ఇతనికి పిల్లలంటే చాలా ఇష్టం మరియు వారికి బొమ్మలు మరియు గిప్టులను పంచుతూ వారినీ అతని భుజాల మీద వేసుకొని తిప్పుతుంటాడు. తర్వాత, రచయితనలు వివిధ రకాలుగా చూపించారు . శాంటా పొగ గొట్టాల ద్వారా యిండ్లలోనికి పాపింగ్ తిరిగుతుంటాడని.


క్రిస్మస్ చెట్లు చాలా సులభంగా ఫైర్ అవుతాయి

మనలో చాలా మంది క్రిస్మస్ ట్రీ మంటలు అంటుకొన్ని చాలా సులభంగా జ్వాలలు ఏర్పడుతాయియని చెబుతుంటారు. ఇందులో నిజం లేదు. ఇది నిజం కాకపోవచ్చు లేదా అపద్దం అయ్యుండవచ్చు.ఈ చెట్టు, మిగిలిన సాధారణ చెట్లువంటివే. మరియు అంత త్వరగా అంగి అంటుకోవదు. అయితే, కొన్ని అపద్దపు చెట్లు, లేదా తప్పుగా కనెక్షన్ల వల్ల చెట్టుకు మంటలు అంటుకొనేందుకు ప్రధాణ కారణం కావచ్చు.


క్రిస్మస్ నియమాలు ఈస్టర్ ద్వారా ప్రజాదరణ పొందినవి

క్రిస్మస్ ప్రాముఖ్యతను గురించి క్రిస్మస్ కథలు చాలా చెప్పబడుతాయి, అయితే క్రిస్టియన్ క్యాలెండర్ వేరే కథ చెబుతుంది. క్రీస్తు యొక్క పునరుజ్జీవం రోజు , అంటే , ఈస్టర్ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు కోసం అత్యంత ప్రసిద్ధి చెందిన రోజుగా పరిగణించబడుతుంది .


క్రిస్మస్ కు గ్రీటింగ్ కార్డులు పంపడం ఒక సాంప్రదాయం

ప్రతి సంవత్సరం , క్రిస్మస్ , ఒక వేళ మీరు మీ ఇంటికి దూరంగా ఉన్నా, మీ ప్రియతములకు మరియు మీ కుటుంబం సభ్యులకు ఖచ్చితంగా గ్రీటింగ్ కార్డ్స్ పంపుతారు. చాలా మందికి ఇది సాంప్రదాయమా లేదా కాదా అన్న విషయం చాలా మందికి తెలియదు. నిజమేంటంటే, 19వ శతాబ్దం చివరల్లో ఒక వ్యాపారవేత్త మొదలు పెట్టడానికి అంటారు.


క్రిస్మస్ ట్రీ ఒక సాంప్రదాయం

క్రిస్మస్ రోజును ప్రతి ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టి పండుగను జరుపుకోడానికి ఇది ఒక మార్గం. మనందరికీ తెలుసు, ఇది ఒక సాంప్రదాయం అని. అయితే, ఇది 18వ శతాబ్దంలో , మొదటి క్రిస్మస్ చెట్టు జర్మనీ నుండి తీసుకొచ్చి ఒక స్థానిక చర్చి ఏర్పాటు చేశారు.తరువాత 19 వ శతాబ్దంలో , విక్టోరియన్లు అప్పటి నుండి ఇప్పటి వరకూ అది ఇలాగే కొనసాగుతోంది. అది ఒక సంప్రదాయంగా మారి, అందరి మనస్సులో అనుసరించాలనే భావన ఏర్పడి పోయింది.


సుదూర జానపద మరియు పురాణాలు ఈ ఇష్టమైన క్రైస్తవ పండుగ ఆవిష్కరించుకునే మరియు వేడుకకు కేవలం ఒక మార్గం. క్రిస్మస్ గీతాలు పాడటం మరియు కుటుంబం మరియు స్నేహితులతో గడపం కోసం ఎల్లప్పుడు ఎదురు చూస్తుంటారు.

Desktop Bottom Promotion