For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులలో ఇబ్బంది పెట్టే అలవాట్లు

By Lakshmi Perumalla
|

ఒక స్త్రీ ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు మరియు అతన్ని ప్రేమిస్తున్నప్పుడు అతని కొన్ని ట్రేడ్ మార్క్ అలవాట్లు ఇబ్బంది పెడతాయి. కొంతమంది పురుషులకు ఇది ఒక అలవాటుగా మారి మహిళలను చికాకుపరిచే విధంగా ఉంటుంది. అనేక సార్లు మహిళలను ఇబ్బంది పెడుతుంది. సాదారణంగా పురుషులలో ఈ విషయం గురించి పెద్ద పట్టింపు ఉండదు. అయితే దీనిని నివారించేందుకు పురుషులకు కొన్ని సార్వత్రిక అలవాట్లు ఉన్నాయి. మీరు అమ్మాయితో ఉన్నప్పుడు ఈ అలవాట్లను అణిచివేసేందుకు ప్రయత్నం చేసిన మీకు తెలియకుండానే ఆమెను బాధించటం జరుగుతుంది.

మహిళలు అందరు ఒకే విధంగా ఉంటారు. మీకు ఉన్న ఈ అలవాట్లు మహిళలకు కోపం తెప్పిస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు ఇది కొనసాగనివ్వకుండా చేయడం ముఖ్యం. ఈ విధంగా మీరు సంభవించబోయే ముఖాముఖి దశను దాటవచ్చు. కొన్నిసార్లు మీకు స్పష్టంగా కనిపించే విషయాలు ఆమెకు చిరాకు కలిగించవచ్చు. ఒక దీర్ఘ కాల సంబంధాన్ని కొనసాగించటానికి మీరు సన్నిహిత సంబంధాలను కలిగి మరియు ఆమె అభిప్రాయాలకు గౌరవం ఇచ్చి ఆమెను దగ్గరగా పొందాలి.

పురుషుల అలవాట్లు ఉద్రేకం,బిగ్గరగా నవ్వడం,చెప్పేది వినకుండా ఉండటం,సెక్స్ చేసిన తర్వాత నిద్ర(మీరు ఎంత అలసటతో ఉన్నా),హీనమైన స్టైలింగ్ వంటి విషయాలు మహిళలను ఇబ్బంది పెడతాయి. ఈ అలవాట్లు చాలా మంది పురుషుల జీవితంలో ఒక మార్గం కావచ్చు. కానీ మహిళలు వీటిని చూసి తట్టుకోలేరు. మీ సంబంధం ఆసక్తికరముగా మరియు ఉత్తమముగా ఉండాలంటే మీరు ఉద్దేశపూర్వకంగానే ఈ అలవాట్లు మార్చడానికి అధిక సమయం కేటాయించాలి.

1. సెక్స్ చేసిన వెంటనే నిద్రపోవుట

1. సెక్స్ చేసిన వెంటనే నిద్రపోవుట

సెక్స్ అనేది మీ సన్నిహిత సంబంధంలో ఒక భాగం అని చెప్పవచ్చు. కాబట్టి మీరు సెక్స్ చేసిన వెంటనే నిద్రపోవుట అనేది మహిళలను చిరాకు పరుస్తుంది. ఆమె సెక్స్ తర్వాత మరింత రొమాన్స్ కోసం ఎదురుచూస్తుంది.

2. తక్కువగా మాట్లాడటం

2. తక్కువగా మాట్లాడటం

సాధారణంగా మహిళలు పురుషులు తమతో ప్రేమగా ఎక్కువగా మాట్లాడాలని కోరుకుంటారు. కానీ పురుషులు చాలా తక్కువ మాట్లాడతారు. ఆమెతో మాట్లాడేటప్పుడు చిన్న స్పందనలు ఇవ్వడం ద్వారా మీ సంబంధంను ఎక్కువ కాలం ఉండేలా చేయవచ్చు.

3. హీనమైన స్టైలింగ్

3. హీనమైన స్టైలింగ్

సాదారణంగా మహిళలు పురుషులతో బయటకు వెళ్ళినప్పుడు వారి స్టైల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే చాలా మంది ఆ క్షణంలో సిద్ధం కావటం మరియు ఆ సందర్భాన్ని సరిగ్గా పట్టించుకోనట్లు ఉంటారు. ఈ విషయం మహిళలకు చాలా కోపం తెప్పిస్తుంది.

4. షేవింగ్ గజిబిజి

4. షేవింగ్ గజిబిజి

మీరు గడ్డం గీసుకున్న తర్వాత కూడా కొన్ని వెంట్రుకలు వదిలివేయబడతాయి. ఇది మహిళలకు అత్యంత ద్వేషం కలిగిస్తుంది. ఇది ఇబ్బంది పెట్టే అలవాట్లలో ఒకటని మీరు గమనించాల్సిన సమయం అని చెప్పవచ్చు.

5. వినడం

5. వినడం

మహిళలు ప్రేమగా మాట్లాడినప్పుడు పురుషులు వినడాన్ని ఇష్టపడతారు. కానీ వినడాన్ని మానివేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అందువల్ల పురుషులు వినటం ఆపివేసినట్లయితే ఆ క్షణం నుండి ఇబ్బంది మొదలవుతుంది.

6. కోరస్ తప్పించడం

6. కోరస్ తప్పించడం

ఒక వ్యక్తి ఎల్లప్పుడూ మీకు కేటాయించిన ఇంటిలో కోరస్ ను నివారించేందుకు మార్గాలను కనుగొంటాడు. దానిని దూరం చేయటానికి మీరు ఆలోచిస్తూ ఉంటే కనుక వాస్తవానికి చీకాకు మాత్రమే బయటకు వచ్చి లోపల ఒక తుఫాను ఏర్పడుతుంది.

7. సౌండ్స్

7. సౌండ్స్

సాదారణంగా పురుషులలో వచ్చే త్రేన్పులు మరియు పిత్తులు చికాకుగా ఉంటాయి. కానీ మీకు అమాయకంగా అనిపించవచ్చు. కానీ చాలా మంది మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. దీనిని మీరు వ్యక్తిగతంగా తీసుకోవడం ఉత్తమము.

8. TV చూడటం

8. TV చూడటం

చాలా మంది పురుషులకు TV చూడటం అనేది ఒక సార్వత్రిక మార్గంగా ఉంది. స్థిరంగా ఒక ఛానెల్ పెట్టకుండా వార్తలు మరియు వినోదం మధ్య నిరంతరంగా సర్ఫింగ్ చేస్తారు. దాదాపుగా ఇది ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుంది.

9. మూత్రవిసర్జన కోసం అనధికార నిబంధనలు

9. మూత్రవిసర్జన కోసం అనధికార నిబంధనలు

మూత్రవిసర్జన కోసం అనధికార నిబంధనలు గురించి మార్గాలు ఏమి తెలుసు? మీరు బాగా నేర్చుకోవడానికి అనేక మంచి మార్గాలు ఉన్నాయి. మీకు టాయిలెట్ నుండి దూరంగా ఉండాలనే ఆదేశాలను నియంత్రించడాన్ని ముందుగానే చక్కదిద్దుకోవాలి.

10. నీట్ గా లేకపోవుట

10. నీట్ గా లేకపోవుట

చాలా మంది పురుషులు బట్టలు మరియు వస్తువులను ఇష్టం వచ్చినట్లు విసిరి వేస్తూ ఉంటారు. సాధారణంగా ఇది అన్ని సమయాలలోనూ జరుగుతుంది. ప్రతిసారీ మహిళలకు ఈ గజిబిజిని శుభ్రం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.

English summary

Annoying Habits Of Men

No matter how much a woman likes her man and loves for which he is, there will always be a few annoying habits that are trade mark of their gender. Some men tend to have annoying their woman as a habit.
Story first published: Thursday, December 5, 2013, 18:56 [IST]
Desktop Bottom Promotion