Just In
- 5 hrs ago మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ భాగస్వామితో కలిసి ఈ పని చేయండి, వారు రోజంతా హ్యాపీగా ఉంటారు
- 6 hrs ago అశ్విని నక్షత్రంలో శుక్ర సంచారం ఈ రాశుల వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి..
- 7 hrs ago వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- 8 hrs ago ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
శీతాకాలంలో చదవటానికి ఉత్తమ పుస్తకాలు
"పఠనం అనేది సంపూర్ణమైన వ్యక్తిగా చేస్తుంది" అనే ఒక సామెత ఉంది. నిజానికి పుస్తకాలు అనేవి మన జీవితంలో ఒక పాత్రను పోషిస్తాయి. ప్రతి వ్యక్తి పుస్తకాలు చదవటానికి మరియు ఎంచుకోవడానికి రకరకాల పుస్తకాలు ఉంటాయి. మీరు తీవ్రమైన పుస్తక ప్రేమికులు అయితే అప్పుడు మీకు ఈ శీతాకాలంలో చదివి ఆస్వాదించడానికి ఏదో శోధన ఉంటుంది. శీతాకాలం గాలి చల్లదనంతో కోల్పోయిన ప్రేమ మరియు తీపి జ్ఞాపకాలను గుర్తుకుతెస్తుంది. శీతాకాలం గాలి గురించి చెప్పడానికి అనేక కథలు ఉన్నాయి. దీనిని మరింత ఆహ్లాదకరముగా చేయడానికి ఒక అద్భుతమైన పుస్తకం చదివితే సంతోషము కలుగుతుంది.
ఒక ఉత్తేజకరమైన పుస్తకం మరియు ఒక అద్భుతమైన కాఫీ శీతాకాలంలో మీకు మరింత ప్రత్యేకం చేస్తుంది. ఈ శీతాకాల చల్లని సమయంలో కొన్ని మంచి పుస్తకాలను కనుగొనేందుకు ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయవచ్చు. మీ ఉద్యోగం సులభం చేయడానికి మరియు మీ షాపింగ్ అద్భుతంగా చేయడానికి,ఇక్కడ మీకు ఈ శీతాకాలంలో చదవడానికి కొన్ని పుస్తకాల జాబితా ఉన్నది. సంవత్సరంలో అనేక సంఘటనలు జరిగిన సాహిత్య ప్రపంచంలో ఒక అద్భుతమైన సంవత్సరం. సంవత్సరంలో ఎన్నో మంచి పుస్తకం విడుదల మరియు కొన్ని మంచి పుస్తకాల కోసం ఎదురుచూస్తు ఉంటారు. ఈ సంవత్సరంలో ఉన్న పుస్తకాల జాబితాలో పుస్తకాలను ఖచ్చితంగా చదవడానికి గందరగోళం వదిలి వేయవచ్చు.
శీతాకాలంలో మీరు చదవటానికి ఈ క్రింద ఉన్న పుస్తకాలను ఎంచుకోవచ్చు.
ఎలిజబెత్ స్ట్రౌట్ మరియు బర్గెస్ బాయ్స్
శీతాకాలంలో చదవటానికి ఉత్తమ పుస్తకాలలో ఒకటి. ఇది జిమ్ మరియు బాబ్ అనే ఇద్దరు సోదరులు కథ. వారి టినేజ్ సోదరి ఇబ్బందుల్లో పడుతుంది. వారు ఆమె సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేస్తారు. చాలా ఊహించని సంఘటనలుతో ఈ పుస్తకం చదవటానికి చాలా బాగుంటుంది.
ది మిడిల్ C
విలియం.H. గాస్ అనే రచయత రాసిన ఈ పుస్తకం నిజంగా ఒక బహుమతి వంటిది. శీతాకాలంలో ఉత్తమ పుస్తకంగా మరియు సుదీర్ఘ కాలంగా ఎదురుచూసిన పుస్తకంగా ఉన్నది. ఈ పుస్తకంలో మానవుల యొక్క గుర్తింపు గురించి పూర్తి అన్వేషణ ఉంది. ఈ పుస్తకం మీరు చదవితే ఖచ్చితంగా మంచి అనుభూతిని ఇస్తుంది. దీన్ని శీతాకాలంలో ఆస్వాదించడానికి తప్పనిసరిగా ప్రయత్నించండి.
మెవ్ బించి మరియు వింటర్లో ఒక వారం
రచయిత మెవ్ బించి రాసిన ఒక అద్భుతమైన పుస్తకం మరియు శీతాకాలంలో ఉత్తమ పుస్తకాలలో ఒకటి. ఈ పుస్తకంలో ఐర్లాండ్ యొక్క పశ్చిమతీర ప్రయాణం గురించి ఉంటుంది. శీతాకాలంలో కొన్ని అరుదైన మరియు ఉత్తమ పుస్తకాలను మీరు ఎంచుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఒక మంచి ఎంపికగా ఉంటుంది.
జానీ వాలెంటైన్ యొక్క లవ్ సాంగ్
టెడ్డీ వేన్ అనే రచయత రాసిన ఈ పుస్తకంలో భావోద్వేగాలు ఆధిపత్యం ఉంటుంది. బాయ్ అభిమానులు నిజంగా అతనిని ప్రేమించలేదని గుర్తిస్తాడు. శీతాకాలంలో చదవటానికి ఒక సాధారణ పుస్తకం మరియు ఉత్తమ పుస్తకం అని చెప్పవచ్చు.
డిసెంబర్ 10, ఒక జార్జ్ సాండర్స్ గిఫ్ట్
జార్జ్ సాండర్స్ అనే రచయత రాసిన ఉత్తమ పుస్తకం. ఈ రచయిత నుండి వచ్చిన నాలుగు పుస్తకాల కథలు ఉత్తమ పుస్తకాలుగా శీతాకాలంలో ఉంటాయి. మీకు జార్జ్ సుందర్ పుస్తకం అంటే ఇష్టం అయితే కనుక మీకు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవడాన్ని ఆస్వాదిస్తారు. ఇది ఖచ్చితంగా ఒక పేజీ టర్నర్ గా ఉంటుంది.
జిమ్ గావిన్ రాసిన మిడిల్ మెన్
మీకు చిన్న కథల మీద ఇష్టం ఉంటే కనుక అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ పుస్తకంను చదివి ఆనందిస్తారు. ఈ ఉత్తమ పుస్తకాలు శీతాకాలంలో మరియు ఒక ఆహ్లాదకరమైన సమయంలో చదవటానికి బాగుంటాయి. ఈ పుస్తకంలో ఉల్లాసంగా ఉండే కథల సేకరణ ఉంది. శీతాకాలంలో నవ్వుతో పాటు మీ మూడ్ అత్యద్భుతముగా ఉంటుంది. వేరొక విధంగా దీనిని ఆస్వాదించడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి.
ఈ సంవత్సరంలో వచ్చిన అనేక పుస్తకాలలో మీ మూడ్ మరియు టెస్ట్ కు సరిపోయే మంచి ఉత్తమ పుస్తకంను ఎంచుకోండి. ఈ శీతాకాలంలో గొప్ప సమయం గడపటానికి కొన్ని ఉత్తమ పుస్తకాలు ఉన్నాయని ఆశిస్తున్నాము!!