For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చట్టవిరుద్ధంగా తింటూ, అంతరించిపోతున్న ఆహారాలు

By Lakshmi Perumalla
|

మీరు ఒక గొప్ప యాత్రికుడు అయితే కనుక అప్పుడు మీరు కొన్ని అడ్వెంచర్స్ చేయవచ్చు! అత్యధిక సార్లు ప్రయాణిస్తూ ఇంటి వద్ద చట్టవిరుద్ధం/తప్పుగా భావించే పనులలో ప్రమేయం కలిగి ఉండవచ్చు. ట్రావెల్ లో ఆహారం అనేది అత్యంత ఆకర్షణీయమైన భాగం మరియు ప్రతి ఒక్కరూ అమితముగా ఇష్టపడే విషయం అని చెప్పవచ్చు. మీకు వివిధ రకాల రుచుల గురించి శ్రద్ధ ఉంటుంది. మీరు తినే ఆహారం చట్టపరమైన లేదా అక్రమము అని బాధపడకండి. నిరోధిత ఆహారాలు విక్రయించే అనేక రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అంతేకాక ఆ ఆహారం యొక్క ధరలు సందర్శకులు అక్రమం అని భావిస్తారు.

అంతరించిపోతున్న ఆహారాలు తినటం చట్టవిరుద్దం. అయినప్పటికీ,వారి రుచి మొగ్గలను సంతృప్తిపరచలనే శ్రద్ధ ఉన్నప్పుడు వారికీ ఎటువంటి పట్టింపు ఉండదు. మీరు ఒక నిషిద్ధ ఆహారంను ఎల్లప్పుడూ ఒక భయంకరమైన ప్రయాణికుడు నుండి ఆశించవచ్చు. దీనిని తృప్తిపరచుటకు మార్గం ఏమిటి? అతను జిత్తులమారిగా మారి అక్రమ రవాణా చేయటానికి వెళ్తాడు. కొన్నిసార్లు ఈ ఆహ్లాదకరమైన సమయంలో కస్టమ్స్ వారి వల్ల చాలా మంది ప్రమాదంలో పడతారు.

ప్రజలు కూడా వాటి ఔషధ విలువల కోసం అంతరించిపోతున్న ఆహారాలను తింటున్నారు. చట్టబద్ధమైన ఆహారం కలిగిన దేశాలు చాలా ఉన్నాయి. ప్రజలు చట్టాలను బ్రేక్ చేస్తూ ఉంటారు. ఒక దేశంలో అంతరించిపోతున్న జాతులను రక్షించడానికి ఆహార చట్టాలను అనుసరించటం మంచిది. ఇక్కడ ప్రజలు చట్టవిరుద్ధంగా తినే కొన్ని అంతరించిపోతున్న ఆహారాలు ఉన్నాయి.

Endangered Foods People Still Consume Illegally

1. ఒర్తోలన్స్ పక్షి

ఒర్తోలన్స్ అనేది అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న ఒక సాంగ్ బర్డ్ అని చెప్పవచ్చు. ఇది అంతరిస్తున్న ఆహారం మరియు చట్టవ్యతిరేకంగా పరిగణించబడుతుంది. ఫ్రాన్స్ లో ఎవరైనా ఈ పక్షి వేటకు వెళ్ళినట్లు తెలిస్తే కనుక భారీ పెనాల్టీ ఉంటుంది. అయినప్పటికీ,ఒక సందర్భంలో న్యూయార్క్ కు ఒక డజను ఒర్తోలన్స్ పక్షులను రవాణా చేసారు. అంతేకాక మొత్తం వినియోగించబడ్డాయి.

2. సింహం బర్గర్స్

వేసవికాలంలో వచ్చి మీరు ప్రపంచం చుట్టూ ఏ మూలలో నైన సింహం బర్గర్ గురించి మాట్లాడే చెఫ్ ను వెదుక్కోవచ్చు. సింహం మాంసం ఇటీవలి కాలంలో మెను కార్డులో ప్రముఖ అంశాలలో ఒకటిగా మారింది. ఇది ప్రజలకు తినడానికి విచిత్రమైన ఆహారాలలో ఒకటి.

3. తాబేలు గుడ్లు మరియు మాంసం

ఆసియా ఆహార మెనూలు తరచుగా తాబేలు గుడ్లు మరియు మాంసం కలిగి ఉంటాయి. అయినప్పటికీ, సముద్ర తాబేళ్లు మరియు తాబేళ్ళ యొక్క అనేక జాతులలు ఐయుసిఎన్ రెడ్ జాబితా క్రిందకి వస్తాయి. ఇవి ప్రజలు చట్టవిరుద్ధంగా తినే అంతరించిపోతున్న ఆహారాలలో ఒకటి.

4. బ్లూఫిన్ ట్యూనా

జాతులు దుర్బల స్థితికి చేరుకున్నాయి. కాని ఇప్పటికీ సుషిస్ మెనుల్లో ఉంటాయి. ఇవి ప్రజలు తినే విచిత్రమైన ఆహారాలలో ఒకటి. ఈ జాతులను పరిరక్షించటానికి అనేక దశల కోసం తీసుకువెళ్ళుతున్నారు.

5. పాంగోలిన్స్

పాంగోలిన్స్ వైద్యపరమైన లక్షణాలు కోసం తినే తదుపరి జాబితాలోఉన్నది. వీటిని చనుబాల ఉత్పత్తికి మరియు క్యాన్సర్ నివారణకు ఉపయోగిస్తారు. చట్టవిరుద్ధంగా అంతరించిపోతున్న ఆహారాలు తినే ప్రదేశంలో ఏ కారణం ఉంది?

6. పాములు

చైనాలో ఎక్కువ వినియోగించటంతో పాటు అంతరించిపోతున్న అనేక పాములను గుర్తించారు. చైనీస్ రెస్టారెంట్ లో ఒక వంటమనిషి పెరటిలోకి వెళ్లి పాములను తెచ్చి వాటిని నిమిషాల్లోనే వండి అతిధులు ముందు వడ్డిస్తారు. చైనా ప్రజలు తినే కొన్ని విచిత్రమైన ఆహారాలలో ఇది ఒకటి. చైనీస్ కు సరిహద్దుల గుండా అంతరించిపోతున్న జాతుల అక్రమ వాణిజ్యం బాగా పెరిగింది.

7. ఉడుము

ఇది ప్రజలు తినే అంతరించిపోతున్న ఆహారాలలో ఒకటి. ఇటీవల ఒక జంట చట్టవిరుద్ధంగా వీటిని వినియోగించుట వలన వారిని అరెస్టు చేశారు. వారిని బహామియన్ జైలులో ఉంచారు.

8. స్పైడర్స్

స్పైడర్స్ ప్రజలు తినే కొన్ని అంతరించిపోతున్న ఆహారాలలో ఒకటి. అంతేకాక ప్రజలు తినే కొన్ని విచిత్రమైన ఆహారాలలో ఒకటి. దీనికి మొత్తం జాబితాలో మొదటి స్థానం ఉండాలి.స్పైడర్స్ ఇప్పటికీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో తినే చాలా రుచికరమైన ఆహారంగా చెప్పవచ్చు.

ప్రయాణంలో ఆహ్లాదకరముగా మరియు చాలా రుచికరమైన ఆహారం ఉంటుంది. అయినప్పటికీ, ఇది రాబోయే భవిష్యత్ తరాల మంచి కోసం ప్రకృతి మరియు దాని బ్యాలెన్స్ కు హాని లేకుండా చూడటం చాలా అత్యవసరం. మానవజాతి స్వార్ధం కోసం అంతరించిపోతున్న ఆహారాలు మరియు జంతువులు/పక్షులు తాము వ్యక్తుల వేట నుండి ఎదుర్కొనే పెద్ద సమస్యలకు మార్గం సుగమం చేయాల్సి ఉంటుంది.

English summary

Endangered Foods People Still Consume Illegally

If you are an ardent traveler, then you may also want some adventure! Travelling most of the times involve doing things which are considered wrong/illegal at home.
Story first published: Wednesday, December 4, 2013, 17:41 [IST]
Desktop Bottom Promotion