For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోషల్ నెట్వర్కింగ్ సైట్లు గురించి నేర్చుకోవలసిన కొన్ని విషయాలు

By Super
|

నేటి కాలంలో సోషల్ నెట్వర్కింగ్ అనేది చాలా ట్రెండింగ్ పదంగా మారిపోయింది. సాధారణంగా సోషల్ నెట్వర్కింగ్ అంటే క్రొత్తవారిని కలవటం మరియు ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని భాగస్వామ్యం చేయటం అని అర్థం. చాలా వెబ్ సైట్లు ప్రత్యేకంగా సోషల్ నెట్వర్కింగ్ ప్రచారం కోసం రూపొందించినవి. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ప్రజలతో కనెక్ట్ అయ్యి ఉంటాయి. వాటిలో ఫేస్ బుక్,ట్విట్టర్,లింక్డ్ఇన్ మొదలైన కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. ఈ సైట్లలో మీ వ్యక్తిగత సమాచారం,చిత్రాలు,వీడియోలు మరియు ఆలోచనలు సురక్షితముగా భాగస్వామ్య సదుపాయం కలిగి ఉంటాయి.

అనేక విధాలుగా సోషల్ నెట్వర్కింగ్ అనేది ఒక వరంగా ఉందని చెప్పవచ్చు. ఇది ప్రజల యొక్క ప్రపంచ ఐక్యతను పెంచటానికి సహాయపడుతుంది. ఇది వివిధ ప్రాంతాలు మరియు కమ్యూనిటీలు ప్రజల్లో ప్రపంచ వ్యాపార లావాదేవీలు,ఐక్యతను ప్రోత్సహిస్తుంది. అంతేకాక వ్యక్తులు మధ్య కమ్యూనికేషన్ లోపాల భర్తీలో సహాయపడుతుంది. ప్రతి నాణెనికి రెండు వైపులా ఉన్నట్లే సోషల్ నెట్వర్కింగ్ సైట్లకు కూడా రెండో వైపు ఉంటుంది.

సోషల్ నెట్వర్కింగ్ మాకు చాలా కొన్ని విషయాలను బోధిస్తుంది. దీనిలో మాకు మంచి మరియు చెడు రెండూ విషయాల గురించి చాలా అనుభవం ఉంటుంది. కాబట్టి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు మాకు నేర్పించే కొన్ని విషయాలు క్రింద ఉన్నాయి: -

Things Social Networking Sites Teach Us

1. నిజమైనవిగా ఉండాలి
సోషల్ నెట్వర్కింగ్ సైట్లు నిజమైనవిగా ఉండాలి. ఎప్పుడూ నకిలీగా పనిచేస్తుంది. ఎవరో ఒకరు నకిలీ కోసం ఎప్పుడూ వస్తూ ఉంటారు. ఈ ఆహ్లాదకరమైన సైట్లు తేలికగా మరియు చాలా గజిబిజిగా మారిపోతాయి. కాబట్టి ఎల్లప్పుడూ మీరు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కలిసే క్రొత్త వ్యక్తులు నిజమైన మరియు నిజాయితీగా ఉండాలి.

2. ఎక్కడైనా మరియు ప్రతిచోటా కొత్త ఫ్రెండ్స్
సోషల్ నెట్వర్కింగ్ సైట్ నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కలిసి మరియు మాట్లాడతారు. కొత్త స్నేహితులు మరియు కొత్త సంబంధాలను ఏటువంటి దూరం సమస్య లేకుండా అభివృద్ధి చేయవచ్చు. ఏదైనా సంబంధంలో దూరంతో పెద్ద పట్టింపు లేదు కాబట్టి సామాజిక నెట్వర్క్ మాకు బోధించే చాలా ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు.

3. తెలివిగా ఉపయోగించండి
సోషల్ నెట్వర్కింగ్ సైట్లు చాలా లాభదాయకముగా వాడుకోవాలి.ప్రతి ఫీచర్ ను పూర్తిగా మరియు సమర్ధవంతంగా వాడాలి.సోషల్ నెట్వర్కింగ్ ప్రతి అవకాశంను వ్యక్తిగత స్థాయిలో లేదా ప్రొఫెషనల్ స్థాయిలో ఉపయోగించడానికి బోధిస్తోంది.అంతేకాకుండా వారి వ్యాపారంను మెరుగుపరచడానికి సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో అవకాశాలను ఉపయోగించవచ్చు.ప్రతి ఉత్పత్తి మరియు సేవలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మార్కెట్ చేయవచ్చు.

4. హెచ్చరిక

సోషల్ నెట్వర్కింగ్ గురించి మాకు పాజిటివ్ గా బోధించారు. అన్ని దేశాల ప్రజలు మధ్య ఐక్యత ను ప్రోత్సహించారు. మరోవైపు,సోషల్ నెట్వర్కింగ్ సైట్లు హెచ్చరిక మరియు మేము ఈ వెబ్ సైట్లలో సంప్రదించే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని మాకు నేర్పుతుంది. మీరు మాట్లాడే ప్రతి వ్యక్తి మంచి మరియు స్నేహపూర్వకంగా ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ జిత్తులమారులు ఉండవచ్చు. మీరు ఎప్పుడు సురక్షితంగా ఉండటం మంచిది. సోషల్ నెట్వర్కింగ్ లో మేము వ్యక్తిగత సమాచారాన్ని మరియు చిత్రాలను ఎప్పటికి భాగస్వామ్యం చేయకూడదు. నమ్మకం ఉండవచ్చు కానీ అంధ విశ్వాసం ఉండకూడదు.

5. పరిమితులతో ఆనందించండి
సోషల్ నెట్వర్కింగ్ చాలా సరదాగా ఉంటుంది. వాటిలో ఫేస్ బుక్ లేదా ప్రొఫెషనల్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఎవైనా ఉండవచ్చు. వారు సమయాన్ని గడపటానికి ఒక మంచి మార్గం అని చెప్పవచ్చు. ఆహ్లాదకరమైన మరియు ప్రసిద్ధి చెందిన మంచి వెబ్ ను ఇష్టపడవచ్చు. కానీ ఇతరుల గోప్యతను నిరోధించడానికి హక్కును ఇవ్వదు. మీరు సరదాగా మరియు అవమానాన్ని లేదా వారి చిత్రాలు లేదా వీడియోలను ఉపయోగించి హింసించే ఎవరైనా పరిమితులను దాటకుండా దూరంగా ఉండాలి. నిజానికి ఇది చట్టవిరుద్ధ చర్య మరియు మీరు సమస్యలలో చిక్కుకోవచ్చు.

ఈ సోషల్ నెట్వర్కింగ్ మాకు బోధించే కేవలం కొన్ని విషయాలు ఉన్నాయి.సోషల్ నెట్వర్కింగ్ నిజంగా ఈ వర్ధమాన తరానికి ఒక వరం అని చెప్పవచ్చు.దీనిని ఒక బహుమతిగా ఉపయోగించవలసిన అవసరం ఉంది. దీనిని సరిగా ఉపయోగించలేకపోతే ఒక చెత్త శాపంగా మారుతుంది.

English summary

Things Social Networking Sites Teach Us

Social Networking is a very trending term in today's time period. Basically social networking is nothing but meeting new people and sharing information over the internet. Many websites are specially designed for promoting social networking and globally connect people.
 
Story first published: Sunday, December 1, 2013, 21:59 [IST]
Desktop Bottom Promotion