For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్లో అమ్ముతున్న విచిత్రమైన గిరిజన ఫుడ్స్

By Lakshmi Perumalla
|

మానవులు ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని అనుకున్నప్పుడు,వారు విచిత్రమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. ఏదైనా తినడానికి సామర్థ్యం ఉన్నప్పుడు ఎంత విచిత్రమైన ఆహారాన్ని అయిన అన్వేషిస్తారు. మీ కడుపులో విపరీతమైన ఆకలి ఉంటే అప్పుడు మీరు ఏదైనా తినాలని భావించవచ్చు. లైవ్ జంతువులను తినే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇతరులు విచిత్రమైన వాటిని తినటానికి వారి జీవితాలను పణంగా పెట్టటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకొంటే చాలా ఆశ్చర్యకరం కలుగుతుంది.

ఏ తెగవారైనా ప్రత్యేక మరియు సాంప్రదాయంగా పరిగణింపబడే ఆహారాలను సంస్కృతి మరియు సంప్రదాయం వెలుపల నుండి చూసే వారికి విచిత్రముగా ఉండటం అనేది చాలా సాధారణం అని చెప్పవచ్చు. చాలా తెగలు వారి ప్రత్యేక వంటకాలను ఆరోగ్యకరమైన వాటిలో ఒకటిగా భావిస్తారు. పూర్తిగా విచిత్రమైన గిరిజన ఆహారాలను మేము కొన్నింటిని చూసాము. విచిత్రమైన గిరిజన ఆహారపదార్థాల ఎంపికలో నమ్మశక్యం కానీ ఎంపికలు ఉన్నాయి.

మీరు కొన్ని విచిత్రమైన గిరిజన ఆహారాల మీద ప్రేమ కలిగి ఉన్నారా? అప్పుడు మీరు కొన్ని విచిత్రమైన గిరిజన ఆహారాలను మార్కెట్లలో పొందవచ్చు. ఆహారం మీద ప్రేమ ఉన్నవారు దేనినైన ప్రయత్నించవచ్చు. ఇక్కడ మార్కెట్ లో అందుబాటులో ఉన్న కొన్ని సాధారణ విచిత్రమైన గిరిజన ఆహారాల జాబితా ఉంది.

బలుట్

బలుట్

బలుట్ బాతు లేదా కోడి గుడ్డును కొన్ని వారాలు భూమిలో పాతితే ఫలదీకరణ జరుగుతుంది. ఇది ఫిలిఫ్పైన్స్ లో ఒక ఆహారం. దీని డిమాండ్ పెరుగుతుంది. దీనిని సంప్రదాయ తయారీలో చేతితో కాకుండా యాంత్రిక తయారీగా మార్చబడింది.ఇప్పుడు సాధారణంగా ఫిలిప్పీన్స్ లో ఒక వీధి ఆహారంగా అమ్ముడవుతోంది.

కుక్క మాంసం

కుక్క మాంసం

కుక్క మాంసం నాగాల్యాండ్ లో అత్యంత ఇష్టమైన గిరిజన ఆహారాలలో ఒకటి. దీనిని మిజోరమ్, నాగాల్యాండ్,మణిపూర్ గిరిజన సంఘాల్లో ఒక బలహీనతగా భావిస్తారు. ఈ అసహజ గిరిజన ఆహారంను"గేగోగి"అని పిలుస్తారు. ఇది దక్షిణ కొరియా మార్కెట్లలో అందుబాటులో ఉంది.

కప్ప కాళ్లు

కప్ప కాళ్లు

సిక్కిం లెప్చా కమ్యూనిటీ వారికీ కప్ప కాళ్లు అనేది అత్యంత రుచికరమైన ఆహారాలలో ఒకటిగా ఉంది. వారు కప్ప కాళ్లలో వైద్య విలువలు కలిగి ఉన్నాయని భావిస్తున్నారు. ఈ అసహజ గిరిజన ఆహారం ఇప్పుడు నగరాల్లోని రెస్టారెంట్లలలో ఈ ప్రత్యేక వంటకం అందుబాటులో ఉంది.

ఇరి పోలు

ఇరి పోలు

ఇరి పోలు అనేది సిల్క్ వార్మ్ ప్యుపా నుండి తయారు చేసే ఒక అసాధారణ ఆహారాలలో ఒకటి. దాని పట్టు కాయను కొట్టిన తరువాత వస్తుంది.ఇరి పోలు సాధారణంగా అస్సాంలో ఒక సంప్రదాయ ఆహారంగా'ఖోరిస' తో వడ్డిస్తారు. ఈ అసహజ గిరిజన ఆహారం మీ రుచి మొగ్గలకు వివిధ రుచులను అందించటానికి అనేక రెస్టారెంట్లలో ఆర్డర్ చేయవచ్చు.

స్పైసి చీమల చట్నీ

స్పైసి చీమల చట్నీ

భారతదేశంలో చత్తీస్గఢ్ గిరిజన రాష్ట్రంలో కనుగొనబడిన ఒక విచిత్రమైన గిరిజన ఆహారం. ఇక్కడ ఈ పచ్చడిని చప్రహ్ అని పిలుస్తారు. దీనిని గుడ్లుతో పాటు ఎరుపు చీమలతో కలిపి తయారుచేస్తారు. ఈ పచ్చడి తీవ్రమైన మరియు స్పైసి రుచిని కలిగి ఉంటుంది.

 డ్రంకెన్ రొయ్యలు

డ్రంకెన్ రొయ్యలు

డ్రంకెన్ రొయ్యలు మద్యంలో నానబెట్టిన ప్రత్యక్ష చిన్నరొయ్యలతో తయారుచేసే ఒక విచిత్రమైన వంటకం.ఇది చైనా ప్రధాన భూభాగం నుండి ఉద్భవించింది. అయినప్పటికీ, డ్రంకెన్ రొయ్యలు ఇప్పుడు అనేక లగ్జరీ హోటల్స్ మరియు రెస్టారెంట్లు అందుబాటులో ఉండే చాలా ప్రసిద్ధమైన వంటకంగా ఉంది.

ఎలుక మాంసం

ఎలుక మాంసం

ఇది ఉత్తర థాయిలాండ్ లో కరెన్ హిల్ తెగలో ఉన్న ఒక విచిత్రమైన గిరిజన ఆహారం. వీటిని తినడం కోసం వ్యవసాయ ఇళ్లలో ఎలుకలను పెంచుతారు. ఇది వారి ఆహారంలో ప్రయత్నించాలని మరియు ఇష్టపడే వారికి ఒక రుచికరమైన వంటకంగా ఉంటుంది. ఎలుక మాంసం అనేక రెస్టారెంట్లలో ఒక వినిమయ అంశంగా ఉన్నది.

గర్భస్థ శిశువు

గర్భస్థ శిశువు

గర్భస్థ శిశువు తినడం అనేది ఆఫ్రికాలోని కొన్ని జాతుల్లో సర్వసామాన్యమైన పద్ధతిగా ఉన్నది. బేబీ మాంసం తినటం అనేది ఇప్పుడు సంయుక్త చైనాలోని ఒక పట్టణం క్యాన్టన్ (గాంగ్డాంగ్) లో ఇటీవల బాగా ప్రసిద్ది చెందింది.

పాము వైన్

పాము వైన్

మీరు వైన్ లో వేరే రుచిని ప్రయత్నించాలని అనుకుంటే,మీరు కేవలం పాము వైన్ ను తదుపరి సమయంలో ఎంపిక చేసుకోండి. దీనిని బియ్యం వైన్ లో ఒక పామును నానబెట్టడం ద్వారా లేదా పాము శరీర ద్రవాలు అంటే రక్తాన్ని ఆల్కహాల్ లో కలపడం ద్వారా తయారుచేస్తారు.

English summary

Weird Tribal Foods Sold In The Market

Human beings have bizarre eating habits, when they want to try something different. The ability to eat anything makes them explore new food sources, no matter how weird it is.
Story first published: Thursday, December 19, 2013, 18:01 [IST]
Desktop Bottom Promotion