For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతదేశంలో మంచి ఉపాధ్యాయుల అవసరం ఎందుకు ఉంది

|

మీరు భారతదేశంలో మంచి ఉపాధ్యాయుల అవసరం ఉందని అనుకుంటున్నారా. లేకపోతే భారతదేశంలో మంచి ఉపాధ్యాయులు ఉన్నారని నమ్ముతున్నారా. భారతదేశం ఈ రంగంలో ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంది. టీచర్స్ డే దగ్గరలో ఉంది. Boldsky భారతదేశంనకు మంచి ఉపాధ్యాయులు అవసరం అని భావిస్తోంది. మరి ఎందుకో తెలుసుకుందాం.

దానికి కారణం ఏమిటంటే భారతదేశంలో దాదాపు ప్రతి సందు మరియు పాఠశాల కార్నర్ లలో అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తల్లిదండ్రులు భారతదేశంలో తప్పనిసరిగా మంచి ఉపాధ్యాయుల అవసరం ఉందని గట్టిగా భావించాలి.

టీచర్స్ సమాజాన్ని చాలా దగ్గర నుండి చూస్తారు. ముఖ్యంగా పిల్లలను కూడా చూస్తారు. పిల్లలు ఉపాధ్యాయుల దగ్గర నుండి ఏ విధంగా జీవించాలో తెలుసుకోవచ్చు. అలాగే పెద్దలు యువ తరానికి స్ఫూర్తిగా ఉండాలి.

మీరు భారతదేశంలో మంచి ఉపాధ్యాయులు కావాలని అనుకుంటే,మీరు మాతో అంగీకారంనకు వచ్చినట్టు, ఎందుకో మాకు తెలపండి,కాబట్టి మేము టీచర్స్ డే నాడు మార్పు తీసుకురావటానికి ప్రయత్నం చేయవచ్చు.

పిల్లలకు మెరుగైన ఉదాహరణలతో చెప్పాలి

పిల్లలకు మెరుగైన ఉదాహరణలతో చెప్పాలి

భారతదేశంలో అమాయక పిల్లలు కొరకు విలువైన ఉపాధ్యాయులు అవసరం ఉంది. టీచర్స్ ఎప్పుడూ పిల్లలకు ఏ విధంగా చెప్పితే అర్ధం అవుతుందో ఆ విధంగా ఉదాహరణలతో చెప్పాలి.

అనుకూలత తీసుకురావడం కొరకు

అనుకూలత తీసుకురావడం కొరకు

అనుకూలత తీసుకురావడానికి భారతదేశంలో మంచి ఉపాధ్యాయుల అవసరం ఉందని చెప్పటానికి మరొక కారణం. నేడు,ఉపాధ్యాయులు కేవలం డబ్బు కొరకు మరియు 100 శాతం అంకితభావంతో పని చేయుట లేదు. అంగీకరిస్తున్నారా?

తప్పు ఒప్పులను చెప్పటానికి

తప్పు ఒప్పులను చెప్పటానికి

విద్యార్థి ఒక బాలుడు లేదా ఒక అమ్మాయి తప్పు ఒప్పులను సరిచెయ్యడానికి మంచి ఉపాధ్యాయుల అవసరం ఉంది. వయస్సు పిల్లలు మంచి చెడు తెలుసుకోవటానికి ఒక టెండర్ ఉంటుంది.

ఒక వెలుగుగా ఉండుట

ఒక వెలుగుగా ఉండుట

టీచర్స్ డే నాడు మీరు ఒక టీచర్స్ గా పిల్లలు అనుసరించడానికి మంచి మార్గం మరియు మార్గదర్శకంగా ఉండే విషయాలను చెప్పాలి. భారతీయ ఉపాధ్యాయులలో పిల్లల కోసం స్థిరమైన వెలుగుగా ఉండుట మరియు అంకితభావం అనేవి ఉండవు. భారతదేశంలో మంచి ఉపాధ్యాయులు అవసరం అవసరం అని చెప్పటానికి ఇది ఒక కారణం.

సరైన కారణాల కోసం

సరైన కారణాల కోసం

పిల్లల కోసం మంచి కారణాలు ఉండాలి. వారు చుట్టూ ఉండే పరిస్థితులు మరియు చెడు పరిస్థితులలో నుండి బయటకు రావటానికి సహాయం చేయాలి.భారతదేశంలో పిల్లలను మౌల్డ్ చేయటానికి తప్పనిసరిగా మంచి ఉపాధ్యాయులు అవసరం ఉంది.

ధైర్యం చూపించడానికి

ధైర్యం చూపించడానికి

చిన్న పిల్లలు వారు సొంతంగా ధైర్యంగా ఉండేలా ప్రోత్సాహం ఇవ్వాలి. అనేక మంది భారతీయ ఉపాధ్యాయుల బోధనలో ఈ విధానం విఫలం అవుతుంది.

Story first published: Wednesday, September 10, 2014, 18:12 [IST]
Desktop Bottom Promotion