For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దెయ్యాలు మరియు ఆత్మల గురించి 10 తమాషా నిజాలు

By Super
|

ప్రజలు మొదటగా కథలు చెప్పడం ప్రారంభించినప్పటినుంచి మక్బెత్ నుండి బైబిల్ వరకు, దయ్యాలు కథల్లో జనరంజక అంశాలుగా ఉన్నాయి. చాలా మంది జీవితంలో జరిగిన భయంకర సంఘటనల నేపథ్యంలో, వారికి కావలసిన వ్యక్తులు ఆత్మా రూపంలో వారితోనే ఉన్నారన్న భావన ఒక రకమైన ఓదార్పునిస్తుంది.

READ MORE:మీరు దెయ్యాన్ని చూశారని నిర్ధారించుకోవటానికి 7 గుర్తులు

సర్వే మీద సర్వే జరిపిన తరువాత, జనాభాలో 45 శాతం దయ్యాలు, ఆత్మలు మరియు అసహజత్వాన్ని నమ్ముతున్నారని అర్థమవుతున్నది. ఇక్కడ దయ్యాలు మరియు ఆత్మలు చుట్టూ కొన్ని తమాషా కథలు మరియు నమ్మకాలు ఇస్తున్నాము.

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

గృహోపకరణాలు మరియు ఇతర పరికరాలు నుండి తగ్గే ఎలక్ట్రానిక్ కల్లోలాల కారణంగా, రాత్రి సమయంలోనే ఈ ఆత్మలు చాలా చురుకుగా , వికృతంగా ఉంటాయి. ఈ కారణంగా, మీ ఇంట్లో నిశ్శబ్దత నెలకొన్నప్పుదు ఈ దయ్యాల ఆగడాలు గుర్తించడానికి మరింత అవకాశం ఉన్నది.

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

ఈ ఆత్మలు రకరకాలైన రూపాల్లో, మినుకు మినుకుమనే నక్షత్రాలు, కాంతి చారికలు, చీకటి నీడలు, పొగమంచు మరియు అస్పష్టంగా వింత రూపాల్లో కనిపించవచ్చు. పూర్తి శరీరంతో వికృతంగా కూడా కనిపించవచ్చు.

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

పిల్లలు మరియు జంతువులు ఎక్కువగా దయ్యాన్ని చూసే అవకాశం ఉన్నది. కొంతమంది పిల్లలు ఊహాత్మక స్నేహితులుగా దయ్యాలను ఊహించుకోగలుగుతారు.

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

కొవ్వొత్తి మంట నీలిరంగులో మారటం లేదా హఠాత్తుగా గాలి గాని లేదా ఏ విధమైన అంతరాయం లేకుండా కొవ్వొత్తి ఆరిపోవటం వంటివి జరిగితే, తప్పనిసరిగా ఆ ప్రదేశంలో దయ్యం ఉన్నట్లే.

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

ఆత్మలు తరచుగా సహాయకారులుగా ఉంటాయి మరియు అవి సంచరించే కుటుంబాలను కాపాడుతుంటాయి.

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

ఆల్బర్ట్ ఐన్స్టీన్ దయ్యాల ఉనికిని ఒక శాస్త్రీయ పద్ధతిలో ప్రస్తావించారు. శక్తిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము, కానీ దాని రూపం మార్చగలం కాబట్టి మనము మరణించిన తరువాత మనలో ఉండే శక్తి ఏమవుతుంది? ఏదో విధంగా అది ఒక దెయ్యంలాగా మారుతున్నదా?

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

మరణం తరువాత ప్రాణం యొక్క రూపంగా దయ్యం అన్న భావన చెప్పింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాత్రమే మొదటివాడు కాదు. పురాతన ఈజిప్ట్ ప్రజలు మరణం తరువాత ప్రాణి ఒక రూపం వదిలి వేరే రూపం ధరిస్తుందని గాఢంగా నమ్ముతారు.

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

వైట్ హౌస్, దయ్యాలు కాపురం ఉండే భవనం, నివేదిక ప్రకారం ఆబిగైల్ ఆడమ్స్, ఆమె లాండ్రీ హేంగ్ చేయటం కొరకు ఉపయోగించే తూర్పు రూమ్ వైపు హడావుడిగా వెళుతున్నట్లుగా చెప్పబడింది.

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

వుడ్రో విల్సన్ యొక్క అధ్యక్షతన, లోపలి వొస్తున్న మొదటి మహిళ, డొల్లే మేడిసన్ కు బహుమతి అయిన రోజ్ గార్డెన్ ను తవ్వమని తోటమాలులను ఆదేశించింది. ఇది డొల్లే ఆత్మ అని మరియు అక్కడ పనివారు ఈ దయ్యానికి భయపడి కనీసం ఒక్క చేతిపార వెయ్యకుండా పారిపోయారని చెప్పబడింది. ఈ తోట దాదాపు రెండు శతాబ్దాలుగా వర్ధిల్లుతూనే ఉన్నది.

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

దయ్యాలు, ఆత్మల గురించి కొన్ని వాస్తవాలు

కొంతమంది మనస్తత్వవేత్తలు, అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఎప్పుడూ వైట్ హౌస్ ను విడిచి వెళ్లలేదని నమ్ముతుంటారు. 70 సంవత్సరాలకంటే ఎక్కువగా అక్కడ ఉన్న అధ్యక్షులు, ఫస్ట్ లేడీస్, అతిథులు మరియు వైట్ హౌస్ సిబ్బంది సభ్యులు, లింకన్ లేదా అతని ఉనికిని గాని చూసినట్లుగా చెపుతున్నారు.

Desktop Bottom Promotion