For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే 2015: కొన్ని వాస్తవాలు

|

కిస్ అంటే ముద్దు. ము....ము....ముద్దంటే చేదా అన్నాడో సినీకవి. పెదవికి పెదవికి రాసే ప్రేమలేఖ ముద్దు' అన్నాడు మరో కవి. ముద్దంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు. అసలు ఈ పేరు వింటేనే ఒళ్ళు పులకించిపోతుంది. కిస్ చేయడమంటే మీ ప్రేమను తెలుపడమేనంటున్నారు పరిశోధకులు. నిజమే కావచ్చు. తల్లి బిడ్డకు, ప్రేమికుడు ప్రేయసికి, భర్త భార్యకి... తమ మనసును, ప్రేమను తెలిపేందుకు ఉపయోగించే చక్కని సాధానం ముద్దు. ఇష్ట, ప్రేమ, ఆరాధన, అనురాగం, అనునయం, ఓదార్పు, పలకరింపు...ఏభావాన్నైనా అందంగా ప్రకటించగల శక్తి ఉంది దీనికి !

ముద్దు అనేది మనిషి శరీరంలో లవ్ హార్మోన్‌ను పెంపొందిస్తుంది. ఈ రోజు అంటే జూలై 6న ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఇంటర్నేషనల్ కిస్(ముద్దు)డేను ఘనంగా జరుపుకుంటుంటారు.

READ MORE: మొదటి సారిగా కిస్ చేయడానికి కొన్ని చిట్కాలు

ముద్దంటే కేవలం భార్యా-భర్తలు, ప్రియుడు-ప్రేమికురాలి మధ్య మాత్రమే ముద్దుండాలని రూలేం లేదు. కేవలం వీరి సంబంధాల్లోనే ముద్దులుంటాయని మాత్రం అనుకోకండి. ఏదైనా సంబంధం ఉండొచ్చుకాక తమ ప్రేమను ప్రదర్శించేందుకు ముద్దుపెట్టడం సహజమైన అలవాటు. ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే చుంబనంతో వారిలో లవ్ హార్మోన్ పుట్టుకొస్తుంది. అదే తల్లి-బిడ్డల మధ్య ఉండే ముద్దు వారిలో ఒకరినొకరిపట్ల కలిగే ప్రేమ, భద్రత, గౌరవ భావం పెరుగుతుందంటున్నారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు.

READ MORE: ముద్దు పెట్టుకోవటం వలన కలిగే 10 అమేజింగ్ ఆరోగ్య ప్రయోజనాలు

అంతే కాదు, ఇంటర్నేషనల్ కిస్ డే 2015న కొన్ని ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే కొన్ని వాస్తవాలను మీకు తెలియజేస్తున్నాము. ఇది పూర్తి మీ మనస్సు ఉత్తేజపరుస్తుంది. ఈ వాస్తవాలను తెలుసుకొన్న తర్వాత మీకు మనస్సు తేలికపడుతుంది. మరి ముద్దుకు వెనకున్న వాస్తవాలేంటో తెలుసుకుందాం...

క్యాలరీలను తగ్గిస్తుంది:

క్యాలరీలను తగ్గిస్తుంది:

ముద్దు క్యాలరీలను కరిగిస్తుంది. భార్యభర్తలు, లేదా పాట్నర్స్, లేదా రిలేషన్ షిప్ లో ఉన్నవారెవరైనా సరే రెండు సెకండ్ల కంటే ఎక్కువ సమయం కిస్ చేయడం వల్ల 3 నుండి 4 క్యాలరీలను తగ్గుతాయి.

బ్యాక్టీరియా :

బ్యాక్టీరియా :

మన నోట్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. పాట్నర్ కు కిస్ చేయడం వల్ల ఒక బిలియన్ మైక్రోఆర్గానిజమ్ మార్పుచెందుతాయి.

చేతులను షేక్ చేయకూడదు:

చేతులను షేక్ చేయకూడదు:

ఈ ఇంటర్నేషనల్ కిస్ డే రోజున షేక్ హ్యాండ్ చేయడం కంటే, కిచ్ చేయడం మంచిది. ఇంటర్నేషనల్ కిస్ డే న షేక్ హ్యాండ్ ఇవ్వడం కంటేనూ కిస్ చేయడం వల్ల మరింత హైజీనిక్ గా ఉంటుంది.

టూత్ డెకే:

టూత్ డెకే:

మీరు దంతక్షయంతో బాధపడుతున్నట్లైతే మీరు వెంటనే మీ పాట్నర్ తో ఎక్కువ సమయం కిస్ చేయడం వల్ల కావచ్చు. కాబట్టి, ఈ విషయాన్ని గుర్తించాలి.

ఎక్కువ సమయం కిస్ చేయడం :

ఎక్కువ సమయం కిస్ చేయడం :

మీకు తెలియని మరో వాస్తవం, కిస్ చేయడంలో కూడా 58గంటలు, 35నిముషాల మరియు 58 సెకండ్ల సమయం కిస్ చేసి రికార్డ్ సాధించిన వారు కూడా ఉన్నారు. ఈ వాస్తవాన్ని మీరు గ్రహించాలి.

పురుషులు కూడా ముద్దు పెట్టుకుంటారు:

పురుషులు కూడా ముద్దు పెట్టుకుంటారు:

దాదా అన్ని ఇంటర్నేషనల్ సినిమాల్లో పురుషులు కూడా ఒకరినొకరు కిస్ చేసుకోవడం జరుగుతుంది .అయితే మన ఇండియాలో ఈ సాంప్రదాయం లేదు. మన ఇండియాలో అటువంటి సినిమాలు బ్యాన్ చేశారు కూడా...

ముద్దు చేయడానికి డైరెక్షన్స్:

ముద్దు చేయడానికి డైరెక్షన్స్:

ముద్దు పెట్టుకోవడానికి ఒక పాపులర్ కిస్సింగ్ ఫ్యాక్ట్ ముద్దు పెట్టుకొనే విధానంలో డైరెక్షన్స్. మొదటి సారి కిస్ చేయునప్పుడు కుడవైపుగా కిస్ చేస్తుంటారు.

Story first published: Monday, July 6, 2015, 12:08 [IST]
Desktop Bottom Promotion