For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు కాలేజ్ రోజులను ఎలా మిస్ అవుతున్నారు

By Super
|

విద్యార్ధి జీవితం అనేక ఎత్తు పల్లాలను కలిగి ఉంటుంది. మేము అందరం గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ లో మిస్ అయిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక విద్యార్థిగా ఉండటం లేదా మిస్ అయిన కొన్ని విషయాలు ఉన్నాయి.

మీరు కళాశాల లో ఉన్నప్పుడు, మీరు బహుశా దానికి అంతం ఉండదని భావిస్తారు. అయితే కళాశాల నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రతి భావన మారుతుంది. అందరూ కళాశాల జీవితానికి ఒక విభిన్నమైన విధానంలో ఉంటారు.

కొంతమంది విధ్యార్దిగా ఉన్నప్పుడు సరదాగా ఉంటారు. మరో వైపు వారిలో కొంతమంది కేవలం గ్రాడ్యుయేట్ చేయటం కొరకు మాత్రమే ఉంటారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఏమీ చేయాలో అనే ఆలోచన మరియు ఈవెంట్స్ కి హాజరు కాకపోవటం జరుగుతుంది.

అనేక సంవత్సరాలు మీరు చదువులో గడపటం మరియు విద్యా ప్రపంచంలో ఉండటం మరియు అలాగే కళాశాల జీవితం ఒక అద్భుతమైన అడ్వెంచర్ గా ఉంటుంది. విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి చేసి వెళ్ళిన విద్యార్ధులు, ఆ తర్వాత వారు కళాశాల జీవితాన్ని కోల్పోయామని చెప్పారు. అలాగే కొన్ని విషయాలను గుర్తుంచుకుంటామని కూడా చెప్పారు.

ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మిస్ అయిన కొన్ని విషయాలు ఉన్నాయి.

స్నేహితులు

స్నేహితులు

మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత మిస్ అయిన విషయం ఏమిటంటే మీరు మీ కళాశాల జీవిత సమయంలో మరియు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న స్నేహితుల వర్గమే. మీరందరూ వేర్వేరు మార్గాల్లో విడిపోతారు. మీ స్నేహితులు కొంతమంది విదేశాలలో ఉండవచ్చు. మరి కొంతమంది దేశంలోనే వివిధ ప్రాంతాలలో ఉండవచ్చు.

నిరుద్యోగం

నిరుద్యోగం

ఒక విద్యార్థి గా మీరు నిరుద్యోగిగా ఉండటం ఒక మంచి కారణం. మీకు మీరే స్థిరపడేందుకు ప్రోత్సాహాన్ని ఇచ్చుకోవాలి. అయితే వాస్తవానికి,మీరు నిర్విరామంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ కనుగోనలేకపోతారు.

సాధారణం దుస్తులు

సాధారణం దుస్తులు

మీ వార్డ్రోబ్ మార్పు కొంచెం భయానకంగా ఉంటుంది. మీరు సాదారణ దుస్తులు ధరించి ఎప్పుడు సరదాగా ఉంటారు. నిజమైన వ్యాపార ప్రపంచంలో మీకు దుస్తుల ఎంపిక లేదు. ఎందుకంటే మీకు డ్రస్ కోడ్ లేకపోతే మీరు మీ ఉద్యోగంనకు రాజీనామా చేయవలసి ఉంటుంది.

తల్లి గర్వంగా ఉండటం

తల్లి గర్వంగా ఉండటం

మీరు సెలవుల కోసం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, మీ తల్లి మీ విద్యా విజయాలు గురించి గర్వంగా చెబుతుంది. ఆమె కుమారుడు/కుమార్తె చుదవుతున్న లా/ఇంజనీరింగ్ గురించి ఇంటికి వచ్చిన వారికీ చెప్పుతుంది. అలాగే మీరు మీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఇంటిలో కూర్చున్నప్పుడు,మీ అమ్మ తన కుమారుడు/కుమార్తెకు ఉపాధి లేదని ఎవరికైనా చెప్పటానికి కొంచెం సంకోచంగానే ఉంటుంది.

హాలిడే బ్రేక్స్

హాలిడే బ్రేక్స్

మీరు పని చేస్తున్నప్పుడు, కళాశాలలో చదువుతున్నప్పుడు వచ్చిన విధంగా సెలవులు రాకపోవచ్చు. ఇదిలా ఉండగా కళాశాలలో, మీరు రెండు నెలల వేసవి సెలవులను ఆనందిస్తారు. మీరు ఒక సంస్థలో ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదు. ఇది గ్రాడ్యుయేషన్ తర్వాత మిస్ అయిన విషయం.

అందమైన క్యాంపస్

అందమైన క్యాంపస్

కళాశాల ప్రాంగణంలో ఒక కావ్యంలాగా సాగిపోతూ చదవటం నిర్మలంగా ఉంటుంది. ఇక్కడ మీ చుట్టూ పూర్తిగా మీ వయస్సు ఉన్న వారే ఉంటారు. కానీ ఇది నిజమైన ప్రపంచంలో సాధ్యం కాదు. మీకు ఆఫీస్ లో పని చేయటం ఊపిరాడకుండా మరియు చాలా విషాదకరంగా ఉంటుంది.

విద్యార్థి ఋణం

విద్యార్థి ఋణం

మీరు విద్యార్థి ఋణం తీసుకున్నాక, తీసుకున్న రుణాన్ని క్లియర్ చేయాలి. మీరు కళాశాల లో ఉన్నప్పుడు మీరు విద్యార్థి ఋణం గురించి చింతించనవసరం లేదు. ఎందుకంటే చాలా కాలం వరకు మీ తండ్రి దాని సంగతి చూసుకుంటారు. అయితే వాస్తవ ప్రపంచంలో, ఇది సాధ్యం కాదు. మీరు తిరిగి చెల్లించటం ఎంత కష్టమో తెలుస్తుంది.

స్వంత షెడ్యూల్

స్వంత షెడ్యూల్

మీరు కళాశాలలో ఉన్నప్పుడు మీరు మీ సొంత షెడ్యూల్ను తయారుచేసుకోవటం మరియు నియమాలు లేకుండా జీవితం ఆసక్తికరంగా ఉంటుంది. అయితే వాస్తవ ప్రపంచంలో,మీరు ఉచిత సమయం మరియు జీవితంను మీరు అనుసరించటానికి గట్టి పని షెడ్యూల్ ఉంటుంది.

9.a.m ఉపన్యాసాలు ఉండవు

9.a.m ఉపన్యాసాలు ఉండవు

మీరు మీ ప్రొఫెసర్ 9am ఉపన్యాసాలు మిస్ అవుతారు. మీ ప్రొఫెసర్ క్లాస్ తీసుకున్నప్పుడు మీరు ఆ క్రేజీ విషయాలను కోల్పోతారు. మరోవైపు, మీరు ఎల్లప్పుడూ సమస్యలను ఉన్నట్లు పని మొదలు పెడతారు. కొన్నిసార్లు మీరు ఉదయం 9 గంటలకే నిద్రకు బదులుగా మీ డెస్క్ వద్ద పని చేస్తూ ఉంటారు.

కమ్యూనిటీ

కమ్యూనిటీ

మీరు చదువుకుంటున్నపుడు క్లబ్, హాల్ సహచరులు లేదా విద్యార్థి సంబంధిత సంస్థలతో అనుసంధానం చేసే ఒక కమ్యూనిటీ ఉంటుంది. అయితే ఈ విషయాలు గ్రాడ్యుయేషన్ తర్వాత మిస్ అవుతాయి.

English summary

How We Miss Our College Days

Student life has many ups and down and when graduation is completed there are a few things things we all miss after graduation. There are a couple things that you would miss doing or being a student.
Desktop Bottom Promotion