For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగువల గురించి చెప్పే ఆసక్తికర అంశాలు

By Nutheti
|

మహిళల గురించి ఆసక్తికర అంశాలు మీరెప్పుడైనా గమనించారా ? అవును.. మగువల మనోభావాలను.. వాళ్ల ఇష్టాయిష్టాలను ఒక్కసారి పరిశీలిస్తే.. చాలా ఆశ్చర్యకర అంశాలు తెలుస్తాయి. అభిరుచులు, అలవాట్లు.. విచిత్రంగా అనిపించినా.. వాటిలోనే బోలెడంత సంతోషం వెతుక్కుంటారు మహిళలు.

మహిళలు అంటే.. ఏ విషయాన్నీ దాచుకోరు అంటుంటారు. కొన్ని సందర్భాల్లో మహిళలు.. తమకు ఎక్కువగా మాట్లాడటం ఇష్టం లేదు అని చెబుతుంటారు. ఇవన్నీ ఒక్కో కోణంలో ఒక్కొక్కరి అభిప్రాయం. అయితే మహిళలకు స్వతహాగా వచ్చే అలవాట్లు కొన్ని ఉంటాయి. అలా మహిళల్లో గమనించే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పై ఓ లుక్కేయండి..

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

ఎక్కువ మంది మహిళలు తమ అవసరాలకు డబ్బులను తండ్రి నుంచి లేదా భర్త నుంచే తీసుకుంటారు.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మహిళలంటే.. మాటకారులు అంటారు. ఏ విషయం దాచుకోలేరు అంటుంటారు. అది నిజమేనేమో. ఎందుకంటే.. రోజుకి ఒక మహిళ 20,000 పదాలు మాట్లాడుతుంది. అదే మగవాళ్లైతే.. 13 వేల కంటే ఎక్కువ పదాలు మాట్లాడుతారు.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

అందానికి ఎక్కువ ఆకర్షితులయ్యే మహిళల్లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే.. బట్టల విషయం. ఈ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలి.. రేపు ఎలాంటిది వేసుకోవాలి అని తెగ ఆలోచిస్తుంటారు. మొత్తానికి మహిళలు తమ జీవితకాలంలో ఒక సంవత్సరాన్ని బట్టలు నిర్ణయించడానికే గడిపేస్తారట.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

సున్నితమనస్తత్వం కలిగి ఉన్న మహిళలు సాధారణంగా త్వరగా ఏడ్చేస్తారు. అలా ఒక మహిళ ఏడాదికి సగటున 30 నుంచి 64 సార్లు ఏడుస్తుంది. అదే పురుషులైతే 6 నుంచి 17 సార్లు ఏడుస్తారు.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగవారి కంటే.. మహిళల గుండె వేగంగా కొట్టుకుంటుంది.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగవాళ్లతో పోల్చితే... ఆడవాళ్లకే ఎక్కువ టేస్ట్ బడ్స్ ఉంటాయట. రుచిని త్వరగా కనుక్కోగలుగుతారు. రకరకాల రుచులు తినాలనుకుంటారు.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

గర్భవతులు గురక పెడితే.. వాళ్లకు చిన్న పిల్లలు అంటే ఇంకా ఎదగని పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

కొంతమంది మహిళలకు జన్యుపరమైన మార్పుల కారణంగా.. మిలియన్స్ ఆఫ్ కలర్స్ చూసే అవకాశముంటుందట.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

ఎత్తుగా ఉండే అమ్మాయిలు ఇట్టే ఆకట్టుకుంటారు. కానీ ఎత్తు ఎక్కువుండే మహిళలకు కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మహిళలు అందం గురించి చాలా ఆరాటపడుతుంటారు. అందంగా ఉండాలని.. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే తమ అందం గురించి.. ఒక మహిళ రోజుకు తొమ్మిది సార్లైనా ఆలోచిస్తుందట.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

ప్రతి 90 సెకన్లకు ఒక మహిళ చనిపోతుంది. గర్భదారణ సమయంలో లేదా.. ప్రసవం సమయంలోనే ఎక్కువగా మహిళలు చనిపోతున్నారు.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మహిళల ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చే వాటిలో మొదటివి గుండె జబ్బులేనని తెలుస్తోంది.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

గృహిణిగా, ఉద్యోగస్తురాలిగా, తల్లిగా అన్ని బాధ్యతలు భుజానికేసుకుని ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చాలా కష్టపడుతూ ఉంటుంది మహిళ. అందుకే మగవాళ్ల కంటే.. ఎక్కువ పనులు ఒకే సారి చేయగల సత్తా ఆడవాళ్లకే ఉంటుంది.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

చాలా మంది మహిళలు తాము అందంగా ఉన్నామని చెప్పుకోరు. ఎదుటి వాళ్ల నుంచి ఆ ప్రశంసను కోరుకుంటారు. అయితే కేవలం 2 శాతం మహిళలు మాత్రమే తాము అందంగా ఉన్నామని వర్ణించుకుంటారు.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మహిళలు నిమిషానికి 19 సార్లు రెప్ప వాల్చుతారు. అదే మగవాళ్లు 11 సార్లు మాత్రమే రెప్ప వాల్చుతారు.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మీకు తెలుసా ? 80 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు.. తమకు సరిపోని సైజు బ్రాలు ఎంచుకుని ధరిస్తున్నారు.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎక్కువ కాలం జీవిస్తారు. ఎందుకంటే.. వాళ్ల రోగనిరోధక వ్యవస్థ నిదానంగా పనిచేస్తుంది.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

అపద్దాల విషయంలోనూ ఆడవాళ్లదే పైచేయి. మగవాళ్లు రోజుకి ఆరుసార్లు అపద్దాలు చెబితే.. మహిళలు దానికి రెట్టింపు అపద్దాలు చెబుతారు.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగవాళ్ల కంటే ఆడవాళ్లకు ఎక్కువగా కలలు వస్తుంటాయి. అది కూడా భావోద్వేగాలకు లోనయ్యే కలలే ఎక్కువగా వస్తుంటాయి.

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగువల మనోభావాలకు అద్దంపట్టే ఫన్నీ థింగ్స్

మగవాళ్లతో పోల్చితే మహిళల్లో చెమట చాలా తక్కువ. మగవాళ్లకు ఆడవాళ్ల కంటే రెండు రెట్లు ఎక్కువగా చెమట పడుతుంది.

English summary

Interesting Facts About Women

Unbelievable Facts About Women From Around The World.
Story first published: Wednesday, October 14, 2015, 13:51 [IST]
Desktop Bottom Promotion