చబ్బీ అండ్ బబ్లీ బ్యూటీ అనుష్క శెట్టి గ్లామరస్ లుక్స్ ..!!

అనుష్క.. 'బిల్లా'లో గ్లామరస్‌గా కన్పించినా.. 'అరుంధతి'లో గాంభీర్యం ప్రదర్శించినా.. 'మిర్చి'లో చిలిపి అమ్మాయిగా ఆకట్టుకున్నా అసలు పాత్ర ఏదైనా నూటికి నూరుశాతం మార్కులు పడాల్సిందే. అటు గ్లామర్‌, ఇటు మహిళ

Posted By:
Subscribe to Boldsky

సైజ్ జీరో అయినా.. బిగ్ సైజ్ అయినా.. అనుష్క శెట్టి టాలెంట్ ముందు బలాదూర్. లేడీ ఓరియెంటెండ్ చేసినా, ఇన్నోసెంట్ గాల్ గా చేసినా.. స్వీటీ వందకు వంద మార్కులు కొట్టేయాల్సిందే. తెలుగు, తమిళ్ సినిమాల్లో సూపర్ సక్సెస్ అయిన ఈ బ్యూటీ క్రేజ్ బాలీవుడ్ దాకా చేరింది.

అనుష్క.. 'బిల్లా'లో గ్లామరస్‌గా కన్పించినా.. 'అరుంధతి'లో గాంభీర్యం ప్రదర్శించినా.. 'మిర్చి'లో చిలిపి అమ్మాయిగా ఆకట్టుకున్నా అసలు పాత్ర ఏదైనా నూటికి నూరుశాతం మార్కులు పడాల్సిందే. అటు గ్లామర్‌, ఇటు మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిందీ జేజెమ్మ. సైజ్‌ జీరో అయినా.. డబుల్‌ సైజ్‌ అయినా అనుష్క టాలెంట్‌ ముందు అవన్నీ బలాదూరే. హావభావాలతో కవ్వించ గలదు..
కత్తిపట్టి కదనరంగాన దూకనూ గలదు.

'సూపర్‌'గా తొలి సినిమా నుంచి సాగిపోతున్న అనుష్క.. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు పెట్టింది పేరుగా మారింది. దానికి కారణం పర్సనాలిటీ అదరహోగా ఉండటమే! ఒక్క మాటలో వర్ణించాలంటే.. అందం, అభినయం ఆరడుగుల పోత పోస్తే అనుష్క. దీంతో దర్శకులు కలలు కన్న పాత్రలకు తనే మొదటి ఛాయిస్‌ అయింది. అన్ని పాత్రల్లో ఒదిగిపోవడానికి ఆమె గ్లామరస్ లుకు కూడా ప్లస్ పాయింటే మరి మీకోసం అటుంటి కొన్ని గ్లామరస్ ఫోటోలు..

వైట్ కలర్ దేవదాసిగా

అనుష్క వైట్ కలర్ డ్రెస్సులో అచ్చం దేవకన్యలా..

పింక్ అండ్ బ్లూ కాంబినేషన్

పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ వర్కింగ్ స్టిల్ ..

డైమండ్ జ్యూవెలర్రీస్ తో

డైమండ్ జ్యువెలరీ అండ్ పీకాక్ డ్రెస్ 

రాయల్ బ్లూ

రాయల్ బ్లూ పార్టీ వేర్ లో క్యూట్ లుక్స్ తో

హిందు సంప్రదాయానికి అద్దం పట్టినట్లు

హిందు సంప్రదాయానికి అద్దం పట్టినట్లు అచ్చతెలుగు ఆడపడుచులా

నేచురల్ లుక్స్

అనుష్క శెట్టి నేచురల్ లుక్స్ 

బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్

బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ పింక్ బార్డర్ ఎక్స్ ట్రా లుక్

జువెలరీ ప్రదర్శనలో

జ్యువెలరీ షోం రూమ్ ఓపెనింగ్ లో రిచ్ లుక్ 

సాంప్రదాయ చీరకట్టు

సాంప్రదాయ చీరకట్టులో 

బబ్లీ గర్ల్ పింక్ కలర్ లో

పింక్ కలర్ శారీలో మార్వెలస్ లుక్ తో 

ఆడియో ఫంక్షన్ లో

ఆడియో ఫంక్షన్ లో స్పీచ్ ఇస్తూ అమేజింగ్ లుక్ 

రాయల్ బ్లూ కాంబినేషన్ చీరకట్టు

రాయల్ బ్లూ కాంబినేషన్ చీరకట్టులో అనుష్క శెట్టి

వైట్ లో నేచురల్ లుక్ తో

వైట్ అండ్ పేల్ గ్రీన్ చుడ్డీదార్ లుక్ లో చాలా సహజంగా..

English summary

13 Looks Of South Actress Anushka Shetty That Will Take Your Breath Away

13 Looks Of South Actress Anushka Shetty That Will Take Your Breath Away, Anushka Shetty is a big name among Tamilians and Telugu cinema goers. Anushka Shetty's real name is Sweety Shetty. Not many know that Anushka has mastered the art of Indian fashion. South Indians have an eye for Indian silk sarees.
Please Wait while comments are loading...
Subscribe Newsletter