For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెంటలీ స్ట్రాంగ్ గా ఉండే వారి బిహేవియర్, క్వాలిటీస్ ఎలా ఉంటాయి..

|

సహజంగా సొసైటీలో కొంత మందిని గమనించినట్లైతే కొందరు స్ట్రాంగ్ గా ఉంటారు. ఎలాంటి పరిస్థితులై ఎదుర్కొనడానికి సిద్దంగా ఉంటారు. వీరిని మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ అని పిలవచ్చు. మానసికంగా స్ట్రాంగ్ ఉన్న ఇలాంటి వారి ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.

మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నవారు వారి ఎమోషన్స్, ఆలోచనల్ని, మరియు ప్రవర్తనలతో వారి జీవితాన్ని పూలబాటగా మార్చుకుంటారు. మెంటలీ స్ట్రాంగ్ ఉన్నవారిలో ఉండే కొన్ని స్ట్రాంగ్ క్వాలిటీస్ ఎంటో తెలుసుకుందాం.....

 జరిగిన విషయాలకు సారి చెప్పుకుంటూ వారు టైమ్ వేస్ట్ చెయ్యరు:

జరిగిన విషయాలకు సారి చెప్పుకుంటూ వారు టైమ్ వేస్ట్ చెయ్యరు:

మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ ఎలాంటి పరిస్థితులకు భయపడరు. ఇతరులు వారిని ఎలా ట్రీట్ చేసినా.. పరిస్థితులు వారిని ఏవిధంగా ప్రభావితం చేసినా, వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చేసుకోరు. అలా ఆలోచిచండానికి బదులుగా జీవితం ఎప్పుడూ పూలపానుపు కాదు, అన్నీ సుఖాలే ఉంటయాని అనుకోరు. కష్టాలు కూడా ఉంటాయని అర్ధం చేసుకుంటారు.

 వారి శక్తి సామర్థ్యాలను కోల్పోరు

వారి శక్తి సామర్థ్యాలను కోల్పోరు

మెంటీలీ స్ట్రాంగ్ ఉన్నవారు, వారిని ఎవరైనా కంట్రోల్ చేయడానికి వస్తే ఇష్టపడరు, మరియు వారి శక్తి సామర్థ్యాలను ఇతరుల వ్యక్తిగతం కోసం ఉపయోగించరు. అలాగే కొన్ని విషయాల్లో చాలా క్లియర్ గా ఉంటారు. ఎదుటి వారు తిట్టినప్పుడు వారి గురించి చెడుగా ప్రచారం చేసుకోరు. వారికి ఆ అర్హత ఉందని సరిపెట్టుకుంటారు .

వారు మారడానికి ఏమాత్రం సిగ్గు పడరు

వారు మారడానికి ఏమాత్రం సిగ్గు పడరు

మెంటలీ స్ట్రాంగ్ గా ఉన్న వారు, వారిని వారు మార్చుకోవడానికి ఏ మాత్రం వెనకాడరు. సిగ్గుపడరు . పాజిటివ్ గా మార్పులను కోరుకుంటారు. ఫ్లెక్సిబుల్ గా ఉండాలని కోరుకుంటారు. ఆహ్వానించకుండా వచ్చేవే మార్పులుగా భావిస్తారు . వారి శక్తి సామర్థ్యాలను నమ్ముతారు. మార్పులను అర్ధం చేసుకుంటారు..

వారి చేతుల్లో లేదా వారి కంట్రోల్లో లేనిదానికి కోసం ఎక్కవు ఎనర్జీని వేస్ట్ చేసుకోరు

వారి చేతుల్లో లేదా వారి కంట్రోల్లో లేనిదానికి కోసం ఎక్కవు ఎనర్జీని వేస్ట్ చేసుకోరు

వారి జీవితంలో చేయి దాటిపోయిన లేదా పోగొట్టుకొన్న వాటి గురించి సమయాన్ని , ఎనర్జీని వేస్ట్ చేసుకోరు . వారి జీవితాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని ఆలోచిస్తారు. కొన్ని సందర్భాల్లో వారి ప్రవర్థన వల్ల అలా చేయి దాటిపోతుంటాయని సరిపెట్టుకుంటారు.

ఇతరులకు భయపడి అనిగిమనిగి ఉండాలనుకోరు:

ఇతరులకు భయపడి అనిగిమనిగి ఉండాలనుకోరు:

మెంటలీ స్ట్రాంగ్ గా ఉన్నవారు, వారి పైవారికి అనిగిమనిగి ఉండాలనుకోరు లేదా ఎల్లప్పుడూ వారితో కలిసి ఉండాలని, మాట్లాడాలని కోరుకోరు. వారికి ఇష్టమైతేనే మాట్లాడుతారు. కానీ ఇతరులు బాధపడకుండా హ్యాండిల్ చేస్తారు.

కొన్ని రిస్క్ లను ఎదుర్కోవడానికి భయపడరు

కొన్ని రిస్క్ లను ఎదుర్కోవడానికి భయపడరు

కొన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫూలిష్ గా రిస్క్ తీసుకుంటుంటారు. వారి తీసుకుంటున్ననిర్ణయాలు ఎంతటి రిస్క్ తో కూడినవో ఏమాత్రం ఆలోచించరు. మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ అలా రిస్క్ తీసుకొనే ముందు , ఆ రిస్క్ వల్ల లాభ నష్టాలు ఎలా ఉంటాయన్న విషయం మీద ఎక్కువ ఆలోచిస్తారు. పూర్తిగా ఆలోచించిన తర్వాత, ప్రయోజనం ఉంటేనే తుది నిర్ణయం తీసుకుంటారు.

గతం గురించి ఆలోచించరు

గతం గురించి ఆలోచించరు

మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ గతంలో జరిగిన విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. గడిచిన విషయాలను గురించి అస్సలు పట్టించుకోరు. భావోద్వేగాలు, ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. గతం గతహా, వాటి ద్వారా చాలా నేర్చుకొన్నామంటారు. వారు గడిచిపోయిన పాత రోజులను తలచుకొని బాదపడతూ బ్యాడ్ ఎక్స్ ప్రెషన్ ఇవ్వరు, కానీ మానసికంగా ఎంత పరివర్తన చెందారన్నది గుర్తిస్తారు. గతాన్ని ఆలోచించడానికి బదులుగా ప్రెజెంట్ ఏం చేస్తున్నాము.. ఫ్యూచర్ లో ఏం చేయాలన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

చేసిన తప్పను మళ్లీ మళ్లీ చేయకూడదని నిర్ణయించుకుంటారు:

చేసిన తప్పను మళ్లీ మళ్లీ చేయకూడదని నిర్ణయించుకుంటారు:

మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ వారి ప్రవర్థన ద్వారా జరిగిన తప్పులను తెలుసుకుంటారు. వాటి వల్ల బాధ్యత కలిగి ఉంటారు. అలాంటి తప్పలు భవిష్యత్తులో మళ్లీ పునరావ్రుతం కాకుండా జాగ్రత్త పడుతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

 ఇతరుల విజయాలను అభినందిస్తారు:

ఇతరుల విజయాలను అభినందిస్తారు:

మెంటలీ స్ట్రాంగ్ గా ఉన్నవారు ఎదుటి వారి విజయాలను అభినందిస్తారు. వారి సక్సెస్ ను వారితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఎదుటి వారి సక్సెస్ ను చూసి ఈర్ష్య పడరు. వారి సాధించిన విజయంలో వారు మోసపోయినట్లు భావించరు . వారి విజయానికి హార్డ్ వర్క్ ను గుర్తిస్తారు. వారి విజయం వెనుక దాగున్న కృషిని గుర్తిస్తారు.

 ఒకసారి ఓడిపోతే, నిరుత్సాహంగా ఫీలవ్వరు:

ఒకసారి ఓడిపోతే, నిరుత్సాహంగా ఫీలవ్వరు:

మెంటలీ స్ట్రాంగ్ ఉన్నవారు ఓటమికి గల కారణాలను ఇవ్వరు. ఫెయిల్యూర్ కు బదులు సక్సెస్ కు ఇది ఒక అవకాశంగా భావిస్తారు మరియు ఇంప్రూ చేసుకుంటారు. వారు సక్సెస్ సాధించే వరకూ ప్రయత్నిస్తూనే ఉంటారు.

 వారు ఒంటిరిగా జీవించడానికి ఇష్టపడుతారు:

వారు ఒంటిరిగా జీవించడానికి ఇష్టపడుతారు:

మానసికంగా స్ట్రాంగ్ గా ఉన్నారు ఒంటరిగా ఉన్నామన్న భావన వారికి రాదు మరియు నిశ్శబ్దానికి ఏమాత్రం భయపడరు . ఒంటరిగా జీవించడానికి మరియు వారి ఆలోచనలకు భయపడరు. వారి లోకంలో వారు ఎంజాయ్ చేస్తుంటారు, కానీ ఇతరులతో కంపెనీ కావాలని కోరుకోరు. ఎప్పుడు ఎంటర్టైన్ గా జీవించడం కంటే ఒంటరిగానే సంతోషంగా ఉండొచ్చొని భావిస్తారు.

 ప్రపంచం వారికి ఏదో ఇస్తుందని భావించరు

ప్రపంచం వారికి ఏదో ఇస్తుందని భావించరు

వారే ప్రపంచంలో ప్రత్యేకంగా పుట్టామని భావిస్తారు. వారికి వారు వ్యక్తిగత జీవితాన్ని ఏర్పరుచుకోగలరు మరియు అవకాశాల కోసం వారు వెతుక్కుంటూ పోరు. వచ్చిన అవకాశాన్ని వదులుకోరు. వారికున్న పరిజ్ఝానంతోనే వారు అవకాశల కోసం చూస్తారు.

వీరు తక్షణ ఫలితాలను ఆశించరు:

వీరు తక్షణ ఫలితాలను ఆశించరు:

ఆరోగ్యంగా మరియు సంతోషంగా పనిచేయడానికి ఇష్టపడుతారు. ఎప్పుడూ కొత్త పనులను చేయడానికి ఇష్టపడుతారు. కానీ వెంటనే ఫలితాలను ఆశించరు. దీనికి బదులుగా సక్సెస్ కోసం వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తారు . ఫలితాలు మరింత బెటర్ గా వచ్చేందుకు క్రుషి చేస్తారు.

English summary

13 Things Mentally Strong People Don’t Do

Mentally strong people have healthy habits. They manage their emotions, thoughts, and behaviors in ways that set them up for success in life. Check out these things that mentally strong people don’t do so that you too can become more mentally strong.
Desktop Bottom Promotion