ఇలాంటి వ్యక్తులు ఎప్పటికీ ధనవంతులు కాలేరు..! ఎలాంటి వాళ్లు ?

మీరు కూడా ధనవంతులు కావాలని కోరుకుంటున్నారా ? అయితే రామచరిత మాసన కొన్ని విషయాలను చాలా క్లుప్తంగా వివరిస్తోంది. కొన్ని అలవాట్లు, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఎట్టిపరిస్థితుల్లో ధనవంతులు కాలేరు.

Posted By:
Subscribe to Boldsky

జీవితంలో బాగా డబ్బు సంపాదించి, సమాజంలో తమకంటూ.. ఓ గుర్తింపు పొందాలని, నలుగురితో సమానంగా.. ఉన్నతంగా జీవించాలని ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉంటుంది. తన పిల్లలు, భార్యకు మంచి భవిష్యత్ ఇవ్వాలని కోరుకుంటారు. ముఖ్యంగా.. తాము జీవితాంతం హ్యాపీగా ఉండటానికి బాగా డబ్బు సంపాదించి, ధనవంతులు కావాలని కోరుకుంటారు.

rich

మీరు కూడా ధనవంతులు కావాలని కోరుకుంటున్నారా ? అయితే రామచరిత మాసన కొన్ని విషయాలను చాలా క్లుప్తంగా వివరిస్తోంది. కొన్ని అలవాట్లు, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఎట్టిపరిస్థితుల్లో ధనవంతులు కాలేరని.. రామచరిత మానస్ వివరిస్తోంది.

ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!

రామచరితమానసలో శ్రీరామ చంద్రుడు చెప్పిన విషయాలు, రామాయణంలోని కొన్ని ముఖ్య విషయాలను పొందుపరిచారు. సామాన్య మానవుడు తన వాస్తవ జీవితాన్ని పూర్తీగా అర్థం చేసుకోవడానికి రామచరితమానసలో చెప్పిన విషయాలు తెలుసుకోవాలి.

అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే లక్కీ సిగ్నల్స్..!!

అయితే ఎలాంటి అలవాట్లు ఉన్న వ్యక్తి, ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి.. జీవితంలో ధనవంతులు కాలేరు అనే విషయాన్ని చాలా వివరణాత్మకంగా పొందుపరిచారు. మరి అలాంటి వ్యక్తులెవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా..

డ్రగ్స్

డ్రగ్స్ కి బాగా అలవాటు పడిన వాళ్లు.. జీవితంలో ఎప్పటికీ ధనవంతులు కాలేరని.. ఈ గ్రంథం వివరిస్తోంది.

అలవాటు

డ్రగ్స్ కి అలవాటు పడిన వాళ్లు ఉన్న డబ్బంతటినీ, సంపాదించిన డబ్బు మొత్తాన్ని వాటికే వెచ్చిస్తారు. ఎప్పుడు ఖర్చుపెట్టాం, ఎలా ఖర్చుపెట్టామో తెలియకుండా ఖర్చు పెట్టడం వల్ల.. వీళ్లు ఎప్పటికీ ధనవంతులు కాలేకపోతారు.

మోసంచేసే పార్ట్ నర్స్

తమ భాగస్వామిని మోసం చేసే ఆడవాళ్లు లేదా మగవాళ్లు ఎవరైనా.. ధనవంతులు కాలేరు. అలాగే వీళ్లు మరణించిన తర్వాత కూడా.. నరకానికి పోతారు.

ఎందుకు

ఇలాంటి వాళ్లు తమ డబ్బు మొత్తాన్ని తాము కొత్తగా ఇష్టపడుతున్న వాళ్ల కోసం ఖర్చు చేస్తారు. దీనివల్ల వీళ్లు ఎప్పటికీ ధనవంతులు కాలేకపోతారు.

అత్యాశ కలిగినవాళ్లు

చాలా అత్యాశ కలిగిన వ్యక్తులు.. డబ్బు కోసం ఎంత దూరమైనా పరుగెత్తే, పాకులాడే వ్యక్తులు ఎప్పటికీ డబ్బు పొందలేరు, ధనవంతులు కాలేరు. అంతేకాదు జీవితంలో ఏదీ పొందలేరు.

ఎందుకు

అత్యాశ కలిగినవాళ్లకు ఆత్మ గౌరవం ఉండదు, ఇతరులపై కూడా గౌరవం ఉండదు. కాబట్టి.. వీళ్లు జీవితంలో ఏమాత్రం సక్సెస్ కాలేరు.

దురహంకారం కలిగినవాళ్లు

లక్ష్మణుడి ప్రకారం దురహంకారం కలిగిన వ్యక్తులు, చాలా మర్యాదలేకుండా ప్రవర్తించేవాళ్లు, చెడ్డ పనులు చేసేవాళ్లు.. జీవితంలో ధనవంతులు కాలేరు.

ఎందుకంటే

ఇలాంటి వ్యక్తులు జీవితంలో మంచి చేసేటప్పుడు, సక్సెస్ అయ్యేటప్పుడు వాళ్లకు అహంకారం అడ్డువస్తుంది. దీంతో.. ధనవంతులు కావడం వీళ్లకు అడ్డుగా మారుతుంది.

ఉద్యోగం

ఇతరుల కింద ఉద్యోగం చేసేవాళ్లు ఎప్పటికీ ధనవంతులు కాలేరని ఈ గ్రంథం చెబుతోంది. వీళ్లు ఒకవేళ డబ్బు పొదుపు చేసుకుంటారు. కానీ వీళ్లు ఎప్పటికీ.. ఒకవ్యక్తి కింద ఉండాల్సిందే. దీనివల్ల వీళ్లు జీవితంలో సక్సెస్ అందుకోలేకపోతారు.

మంచిచేసేవాళ్లదే విజయం

రామాయణంలో మొదట చెప్పిన నీతి ఇదే. మంచి చేయడం వల్ల.. ఎప్పుడూ విజయం సాధిస్తారు. ఎంత తప్పు జరిగగింది అనేదానికంటే.. మంచి జరిగింది కొంతే అయినా.. చెడు కంటే మంచే గొప్పగా ఉంటుంది.

సోదరుల ప్రేమ

రామాయణం సోదరుల ప్రేమను అద్భుతంగా వివరిస్తుంది. ఎందుకంటే.. రామ, భరత, లక్షణ, శత్రుజ్డులు సొంత అన్నాదమ్ములు కాకపోయినా.. చాలా కలిసికట్టుగా ఉంటారు. అన్న అడవులకు వెళ్లినా.. తమ తమ్ముళ్లు రాముడి స్థానాన్ని పొందలేదు.

అహంకారం

రావణుడికి తాను చేస్తున్నది తప్పు అని తెలుసు. అయినా.. తన అహంకారం, స్వార్థం.. తనను తప్పుదారిలో నడిపించి.. అణగదొక్కేలా చేసింది. కాబట్టి.. అహంకారం మీ దరిచేరకుండా జాగ్రత్తపడాలి. అప్పుడే జీవితంలో సక్సెస్ అవుతారు. ధనవంతులవుతారు.

English summary

According to the Ramcharitmanas, these people will never get rich in life

According to the Ramcharitmanas, these people will never get rich in life. Certain kinds of people who will never get rich in life. Read on to know who are those people.
Please Wait while comments are loading...
Subscribe Newsletter