మగవారిలో శృంగార కోరికలని పెంచే మ్యాజికల్ కాఫీ ..!!

కాఫీ త్రాగగానే మగవారిలో అంగ స్తంభనని కలిగించే ఒక రకమైన కాఫీ ఉందంటే నమ్ముతారా??కొన్ని కంపెనీలు తాము తయారు చేసే కాఫీలు త్రాగితే మగవారిలో నిద్రాణంగా ఉన్న శృంగార కోరికలు మేల్కోంటాయని చెప్తున్నాయి.

Subscribe to Boldsky

కాఫీ త్రాగగానే మగవారిలో అంగ స్తంభనని కలిగించే ఒక రకమైన కాఫీ ఉందంటే నమ్ముతారా??కొన్ని కంపెనీలు తాము తయారు చేసే కాఫీలు త్రాగితే మగవారిలో నిద్రాణంగా ఉన్న శృంగార కోరికలు మేల్కోంటాయని చెప్తున్నాయి.

Coffee

అలాంటి కంపెనీలు తయారు చేసే కాఫీల గురించి ఈరోజు వివరించాము చూడండి.ఒక కప్పు కాఫీతో ఈ మ్యాజిక్(బంధాలని పటిష్ఠపరిచే మ్యాజిక్ కూడా)ఎలా సాధ్యమో అసలు దానిలో ఉన్న రహస్యాలేమిటో చూద్దాము.

Coffee

ఈ కాఫీని అన్నీ సహజమైన మూలికలతో తయారు చేస్తారు. దీనిలో "టోంకట్ అలీ","మాకా రూట్" మరియూ "గ్వరానా" అనే సహజ సిద్ధ మూలికలుంటాయి.నిజంగా ఈ కాఫీ త్రాగితే 3 రోజులపాటు అంగం స్తంభిస్తుందా?? తన భర్త మూడు రోజులపాటు శృంగారంలో ఉత్సాహంగా ఉంటాడంటే ఏ భార్యకైనా ఇది ఉత్సాహపరిచే వార్తే. కానీ ఆ కాఫీ త్రాగితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావా?? 3 రోజుల సుఖం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టాలా లాంటివి కూడా ఆలోచించాలి.

Coffee

ఇంతకీ ఈ కాఫీ తయారు చేసే కంపెనీలు ఏమి చెప్తున్నాయి??
తాము తయారు చేసే ఈ మ్యాజిక్ కాఫీ వల్ల ఉత్సాహం పెరిగటమే కాకుండా అలసటని కూడా దూరం చేస్తుంది అని కాఫీ తయారీ కంపెనీలు పేర్కొంటున్నాయి.

Coffee

పరిశోధకులు ఏమంటున్నారు??
ఇలా ఎక్కువ రోజులపాటు అంగం స్తంభించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయనీ, ఇది నెక్రోసిస్ మరియూ కణాల మృతికి కారణమయ్యి మగతనానికి నష్టం చేకూరుస్తుందనీ పరిశోధకుల ఆందోళన.

Coffee

చివరిగా,ఆహారం మరియూ ఔషధ నియంత్రకులు ఏమంటున్నారు??
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్.డీ.ఏ) ప్రకారం ఈ కాఫీలో వయాగ్రా కి బదులుగా వాడేఅ "డెస్మిథయిల్ కార్బో డెనాఫిల్" అనే పదార్ధం ఉంటుంది, కానీ ఈ పదార్ధం ఉంది అని కాఫీ ప్యాకేజింగ్ మీద ముద్రించరు. ఈ పదార్ధాన్ని సేవించడమంటే ఆరోగ్యంతో రిస్క్ తీసుకున్నట్లే.

అందువల్ల ఇలాంటి కాఫీని ఉపయోగించేముందు ఎవరైనా సరే కాస్త పరిశొధన చేసి మరీ తీసుకోవాలి.

English summary

All About The Coffee That Gives You Erection!

What better treat can coffee lovers get than getting an erection after drinking just coffee, right? Well, there are claims by companies that suggest a new type of coffee that can actually wake up the beast inside of a man who drinks it!
Please Wait while comments are loading...
Subscribe Newsletter