అమెరికా అధ్యక్ష పీఠం అందుకున్న డొనాల్డ్ ట్రంప్ కి బ్యాడ్ న్యూస్ ఓ బ్లైండ్ ఉమెన్..!

బాబా వాంగా అనే ఒక బ్లైండ్ బల్జేరియన్ మిస్టిక్ ఉమెన్ అమెకారి అధ్యక్ష పీఠాన్ని అందుకున్న డొనాల్డ్ ట్రంప్ కి బ్యాడ్ న్యూస్ ని హెచ్చరిస్తోంది. 9/11, ఐఎస్ఐఎస్ ఉగ్రదాడులు పెరుగుతాయనే బ్యాడ్ న్యూస్ ని డొనాల్

Posted By:
Subscribe to Boldsky

ప్రస్తుత జనరేషన్ లో అంచనాల ద్వారా భవిష్యత్ ని అర్థం చేసుకోవచ్చని, భవిష్యత్ బావుంటుందని.. చాలామంది నమ్మరు. కానీ భవిష్యత్ ని అంచనా వేసే ఈ ప్రిడిక్షన్ ని చాలామంది నమ్ముతారు. దీని ద్వారా భవిష్యత్ ని కొంతవరకైనా అర్థం చేసుకోవచ్చని భావిస్తారు.

బాబా వాంగా అనే ఒక బ్లైండ్ బల్జేరియన్ మిస్టిక్ ఉమెన్ అమెకారి అధ్యక్ష పీఠాన్ని అందుకున్న డొనాల్డ్ ట్రంప్ కి బ్యాడ్ న్యూస్ ని హెచ్చరిస్తోంది. 9/11, ఐఎస్ఐఎస్ ఉగ్రదాడులు పెరుగుతాయనే బ్యాడ్ న్యూస్ ని డొనాల్డ్ డ్రంప్ కి దడపుట్టిస్తోంది ఈ బ్లైండ్ ఉమెన్.

ఈ బ్లైండ్ ఉమెన్ నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కాన్స్ అని అందరికీ పరిచయం. ఈమె ఒబామా విజయాన్ని కూడా ముందుగానే అంచనావేసింది. 44వ అమెరికా అధ్యక్షుడిగా ఒబామా విజయం సాధిస్తారని ఈ బ్లైండ్ ఉమెన్ ముందుగానే అంచనా వేసింది. ఇది మనలో కాస్ల అయోమయాన్ని కలిగిస్తుంది.

అలాగే అమెరికాలో సివిల్ వార్ వల్ల తన అధ్యక్ష పదవిని వదులుకుంటారని కూడా ఈమె అంచనావేస్తోంది. అయితే.. ఈ అంచనాల ప్రకారం అమెరికా చివరి అధ్యక్షుడిగా కూడా ఒబామా అని చెబుతూంటే.. డొనాల్డ్ ట్రంప్ సంగతేంటనే ఆశ్చర్యం కలుగుతోంది. అసలు ఈ బ్లైండ్ ఉమెన్ చెప్పేది వాస్తవమా కాదా అనేది తెలుసుకుందాం..

ప్రిడిక్షన్ 1


1989లో ట్విన్ టవర్స్ ఎటాక్ జరుగుతుందని ఈ బ్లైండ్ ఉమెన్ ముందుగానే అంచనా వేసిందట. రెండు స్టీల్ బర్డ్స్ ద్వారా ఈ ఎటాక్ జరుగుతాయని ఈమె చెప్పినట్టే.. ఈ ఎటాక్స్ జరిగిపోయాయి.

ప్రిడిక్షన్ 2

ఈ బ్లైండ్ ఉమెన్ కి అనుకోకుండా వచ్చే వాతావరణ మార్పుల గురించి బాగా తెలుసు. చల్లటి ప్రదేశాలు వేడి వాతావరణాలుగా మారతాయని, వాల్కనోలు కామన్ గా మారతాయని ఈమె భవిష్యత్ ని అంచనా వేశారు.

ప్రిడిక్షన్ 3

2016 కంతా యూరప్ మొత్తాన్ని ముస్లింలు ముట్టడిస్తారట. చాలా విస్తృతమూన విధ్వంసాలు జరుగుతాయని అంచనావేస్తున్నారు. అది కూడా.. చాలా దగ్గరలోనే ఉందని ఈ బ్లైండ్ ఉమెన్ హెచ్చరిస్తోంది.

ప్రిడిక్షన్ 4

ఈ ముస్లివ వార్ ఎక్కడో కాదు.. సిరియాలోనే మొదలవుతుందని.. ఈ బ్లైండ్ ఉమెన్ అంచనా వేస్తోంది.

ప్రిడిక్షన్ 5

ఆమె ప్రకారం 2018 కల్లా ఈ ప్రపంచంలో సూపర్ పవర్ పొందే దేశం ఏదో తెలుసా ? చైనానేనట. ఇది అమెరికా ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ప్రిడిక్షన్ 6

కొత్త వనరుల కోసం మనుషులు శుక్రగ్రహంపైకి వెళ్తారని.. ఈ బ్లైండ్ మహిళ చెబుతోంది. అలాగే మనుషులు అక్కడికి వెళ్లి.. మనుషులు ఒక కాలనీ ఏర్పాటు చేసుకుంటారని చెబుతోంది.

ప్రిడిక్షన్ 7

3797 సంవత్సరంలో మనుషులు భూమి అంతమవుతుందని.. ఈ బ్లైండ్ ఉమెన్ అంచనా వేస్తోంది. కానీ.. ఆమె ప్రకారం మనుషులు అప్పటికి.. రకరకాల గ్రహాలపైకి వెళ్లిపోతారని చెబుతోంది. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కదూ..

Read more about: insync, ఇన్సింగ్
English summary

Blind Woman Has Bad News For Donald Trump

Blind Woman Has Bad News For Donald Trump. Check out what “Baba Vanga”, the blind woman who had predicted 9/11 attacks, had to say for Donald Trump and it looks like bad news.
Please Wait while comments are loading...
Subscribe Newsletter