ఈ రాశివారు అహంభావం లేని ఉన్నత వ్యక్తిత్వం కలవారు....!

రోజు కర్కాటక రాశి వారి స్వభావం, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం...

Posted By:
Subscribe to Boldsky

రాశి ఫలాలు తెలుసుకునే ముందు కొన్ని తెలుగసకోవాలి. రాశి ఫలాలో చెప్పే విషయాలు తమ జాతకంతోనే సరి చూసుకోవాలి. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి రాశి ఫలాలో వివాహం ఈసంవత్సరం జరుగుతుంది అనుకుంటే. ఆవ్యక్తి జాతకంలో వివాహానుకూలత 75శాతం ఉండాలి. ప్రతికలాంశ, వివాహభావానికి మాంగల్య దోషం, కుజదషం లేకుండా ఉండటం వంటివి అవసరం. ఇలాంటి కొన్ని ఆటంకాల వల్ల జరగక పోవచ్చు. మరికొన్ని తప్పకుండా జరుగుతాయి. అలాంటివి గమనించుకోవాలి. ఈరోజు కర్కాటక రాశి వారి స్వభావం, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం...

మంచి యోగదాయకమైన కాలం,

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాధులకు మంచి యోగదాయకమైన కాలం, ఊహించ విధంగా జీవిస్తారు. ప్రతి ఒక్కరి దృష్టి మీ పై ఉంటుంది. గ1తంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవితం లభించును. మీ యొక్క శక్తి సామర్థ్యములు అందరికీ తెలిసి పేరు ప్రఖ్యాతలు పొందుదురు.

మనోధైర్యం ఎక్కువ

కర్కాటక రాశిలో పుట్టిన జాతకులు అహంభావం లేని వారుగా పేరు తెచ్చుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మనోధైర్యం అధికంగా గల వీరికి మనోధైర్యం ఎక్కువ. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే.. తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.

కార్య నిర్వహణకు చక్కని ఉపాయాలు పథకాలు ఏర్పరుచుకుంటారు

కళా సంబంధిత వ్యాపారాల్లో రాణిస్తారు. కార్య నిర్వహణకు చక్కని ఉపాయాలు పథకాలు ఏర్పరుచుకుంటారు. కానీ తొందరపాటు వల్ల నష్టపోయే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ఈ జాతకులు మహాలక్ష్మీదేవి పూజ వల్ల చాలా ఆటంకాలను అధికమించగలరని పురోహితులు చెబుతున్నారు.

విదేశీయానం, ఉద్యోగం

విదేశీయానం, ఉద్యోగం, సాంకేతిక విద్య ఈ జాతకులకు లాభిస్తాయి. కానీ భాగస్వామ్య వ్యాపార వ్యవహారాలు వ్యక్తిగతంగా అసంతృప్తికి దారితీసే అవకాశం ఉంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చట్టపరమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులో ఎదురైనా దైవానుగ్రహం వల్ల అప్రతిష్ట దూరమవుతుంది. భోగభాగ్యాలు చేకూరినప్పటికీ గత జీవితాన్ని ఎప్పటికీ మరిచిపోరు.

సర్దుకుపోవడం వల్ల వీరి వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది

సంబంధ బాంధవ్యాలు లేకపోయిన ఇతరులను ఆపదల నుంచి ఆదుకుని, వారికి ఆశ్రయమిస్తారు. కర్కాటక రాశిలో పుట్టిన జాతకులకు వివాహ జీవితంలో ఒడిదుడుకులు తప్పవు. కానీ సర్దుకుపోవడం వల్ల వీరి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో గడిచిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

సోదర సోదరుల అనుకూలత

సోదర సోదరుల అనుకూలత పెద్దల అనుగ్రహం, స్త్రీ సహాయం నూతన భాందవ్యములు, జీవన రంగంలో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యాలు. భూ, గృహాదులు కొనుట లేదా పాత గృహముల మార్పులు నూతన వృత్తులు వ్యాపార వ్యవహారంలో అభివృద్ది గుప్త స్త్రీ సమావేశములు వినోద విహారాదులు కలుగును.

పుణ్యక్షేత్ర సందర్శనములు

పుణ్యక్షేత్ర సందర్శనములు మనశ్శాంతి కలుగును. గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోగలరు. ఆనందమైన జీవనం, దాంపత్యసౌఖ్యం అనుభవించగలరు.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాధులకు మంచి యోగదాయకమైన కాలం

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాధులకు మంచి యోగదాయకమైన కాలం, ఊహించ విధంగా జీవిస్తారు. ప్రతి ఒక్కరి దృష్టి మీ పై ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవితం లభించును. మీ యొక్క శక్తి సామర్థ్యములు అందరికీ తెలిసి పేరు ప్రఖ్యాతలు పొందుదురు.

, నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు

బంధు మిత్రుల నుంచి సహాయ సహకారాలు, నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలించును. కుటుంబ సౌఖ్యం బాగుండును. శత్రు భాదలు దొలిగిపోవును. ఆరోగ్యం మందగించినా చివరకు కోలుకునుదురు.గృహ నిర్మాణాది పనులు కలిసి వచ్చును. మీ జీవన మార్పుల వల్ల సంఘంలో గౌరం. వృచ్చికంలో కుజ స్తంభాన మంచి ఫలితాలు ఇచ్చును. నూతన ప్రయత్నాలు ఫలించును. బంధువర్గంలో మీ ప్రాముఖ్యత హెచ్చును. అన్ని రంగంముల వారికి జీవన వృద్ది రాజపూజ్యత హెచ్చును. కుటుంబ ఔన్నత్యం చిత్ర విచిత్ర వస్తు, వస్త్ర మూలక ధన వ్యయం కలుగును.

ఈ రాశి స్త్రీ, పురుషాదులకు ధనము, విద్యా సంపత్తు,

ఈ రాశి స్త్రీ, పురుషాదులకు ధనము, విద్యా సంపత్తు, బుద్ది సంతానమునకు కారకుడైన గురుడు మంచి స్థానములో ఉండుట చేత ఎలాంటి కష్ట సాధ్యమైన పనులు సాధించ గలరు. వ్యక్తిగతంగా సాంఘీకంగా గౌరవ ప్రతిష్టలు పెరుగును. మీలో గల శక్తి సామర్థ్యములు హెచ్చి అధికార వర్గముగా ఉపకారలాభములు కలుగును.

English summary

Cancer Zodiac Sign – Characteristics & Personality

Those of use that are born under the Cancer sign can sometimes be stereotyped as nothing more than moody and over emotional creatures but the truth of the matter is Cancers are much more complex than that and they possess many unique traits and characteristics that aren’t always apparent the moment that you meet them.
Please Wait while comments are loading...
Subscribe Newsletter