ఇస్లాం మతంలోకి మారిన ఫేమస్ సెలబ్రెటీలు ..!

ఇస్లాం మతం అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిన ఒక మతం. ఇస్లాం మతంలోకి మారిన అభిమాన నటుల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా. ఇక్కడ మేము ఇస్లాం మతంలోకి మారిన కొంత మంది ప్రముఖుల గురించి తెలియజేస్తున్నాం.

Posted By:
Subscribe to Boldsky

ఇస్లాం మతం అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిన ఒక మతం. ఇస్లాం మతంలోకి మారిన అభిమాన నటుల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా. ఇక్కడ మేము ఇస్లాం మతంలోకి మారిన కొంత మంది ప్రముఖుల గురించి తెలియజేస్తున్నాం.

జానెట్ జాక్సన్

ప్రసిద్ధి చెందిన జానెట్ జాక్సన్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఆమె 30 సంవత్సరాలుగా కళాకారిణిగా ఉండి వినోద పరిశ్రమలో తనదైన ముద్రను వేసింది.ఆమె ఇటీవల పూర్తిగా దుస్తులను కప్పుకొని ఉన్న ఫోటోను పోస్ట్ చేసి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి. గురి చేసింది.

మైక్ టైసన్

మైక్ టైసన్ ఒకానొక సమయంలో చాలా ప్రమాదకర భయంకరమైన బాక్సర్. అతనిపై త్యాచార అభియోగాలు రావటంతో జైలు శిక్ష కూడా అనుభవించాడు. అతను జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఇస్లాం మతంలోకి మారాడు. అయితే ఈ విషయాన్నీ ప్రపంచానికి వెల్లడి చేయలేదు.

ముహమ్మద్ ఆలీ

ముహమ్మద్ ఆలీకి "కాసియస్ క్లే" అని పేరు కూడా ఉంది. ఆయన జన్మతః ఒక క్రైస్తవుడు. మాల్కం X అనే ఒక మానవ హక్కు కార్యకర్త యొక్క ప్రేరణతో బాక్సర్ అయిన మహ్మద్ అలీ ఇస్లాంలోకి మారాడు.

ముహమ్మద్ ఆలీ

ముహమ్మద్ ఆలీకి "కాసియస్ క్లే" అని పేరు కూడా ఉంది. ఆయన జన్మతః ఒక క్రైస్తవుడు. మాల్కం X అనే ఒక మానవ హక్కు కార్యకర్త యొక్క ప్రేరణతో బాక్సర్ అయిన మహ్మద్ అలీ ఇస్లాంలోకి మారాడు.

స్నూప్ డాగ్

శాంతి మరియు సామరస్యాన్ని వ్యాప్తి చేయటానికి ఇస్లాం మతంలోకి మారాడు. అయితే 3 సంవత్సరాల తర్వాత క్రైస్తవ మతంలోకి మారాడని చెప్పుతారు. అతను చేసిన దానికి ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది.

ఎ.ఆర్ రెహమాన్

ఎ.ఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్ అని మీకు తెలుసా? అవును అతను ఒక హిందువుగా జన్మించాడు. కానీ అతని తల్లి సుఫీ ప్రేరణతో,వివాహానికి ముందు ఇస్లాం మతంలోకి మారాడు.

షర్మిలా ఠాగూర్

ఆమె ముస్లిం మత క్రికెటర్ మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ ప్రేమలో పడిన భారతీయ నటి. ఆమె ఇస్లాం మతంలోకి మారి పటౌడీని వివాహం చేసుకొనెను.

ధర్మేంద్ర & హేమ మాలిని

ఒక సినిమా చిత్రీకరణ సమయంలో హేమ మాలిని,ధర్మేద్ర ప్రేమలో పడ్డారు. అయితే అప్పటికే ధర్మేద్రకు ప్రకాశ్ కౌర్ తో వివాహం అయింది. హిందూ వివాహ చట్టం బహుభార్యాత్వంను అంగీకరించదు. అందువల్ల ఇస్లామిక్ విధంగా వివాహం చేసుకోవాలని ఇస్లాం మతంలోకి ధర్మేంద్ర & హేమ మాలిని మారారు.

English summary

Famous Celebs Who Converted Into Islam

Islam is a religion that the entire world knows. People wish to learn more about this religion when their favourite star converts into it as well. Here, we've shared the list of celebrities who have got converted to Islam.
Please Wait while comments are loading...
Subscribe Newsletter