For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్యోతిష్యం ప్రకారం, చేతి వేలికి రాగి రింగ్ పెట్టుకుంటే పొందే అద్భుత ప్రయోజనాలు!

By Super Admin
|

సంకేత అక్షరం Cu (లాటిన్ లో రాగిని Cuprum అందురు. ఇది ఒక లోహం. సాగకొట్టిన సన్నని తీగెలుగా సాగుతుంది. అలాగే పలుచని రేకులుగా సాగుతుంది. రాగి మంచి ఉష్ణవాహకం మరియు విద్యుత్తు వాహకం కూడా. కల్తీ లేని స్వచ్ఛమైన రాగి మృదువుగా ఉండి సులభంగా సాగే గుణం ప్రదర్సించును. రాగి ఎరుపు-నారింజ రంగుల మిశ్రమ రంగును కలిగి ఉండును. మానవుడు మొదటగా ఉత్పత్తిచేసి, ఉపయోగించిన లోహం రాగి.

రాళ్ళలో నయం చేసే గుణాలు ఎక్కువ అంటుంటారు. అలాగే అన్ని రకాల మెటల్ కూడా సూర్యుని నుండి, కొంతఎనర్జీని గ్రహిస్తుందని కూడా చెబుతుంటారు . మెటల్స్ ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. మెటల్స్ లో వివిధ రకాలున్నాయి. కాపర్, బ్రాస్, ప్లాటినమ్, గోల్డ్, సిల్వర్, మరియు ఐరన్ ఇవన్నీ మెటల్స్ గా భావిస్తారు. ఆస్ట్రాలజీ ప్రకారం వీటికి చాలా ప్రత్యేకత ఉన్నాయి . ఈ మెటల్స్ అన్నింటిలో ఒక్కొక్కదానికి చాలా డిఫరెంట్ గా నయం చేసే గుణాలున్నాయి . ఒక్కో మెటల్ ఒక్కో విధంగా మనకు సహాయపడుతాయి.

కాపర్ గురించి ముఖ్యమైన విషయం: బ్రాస్ , ప్లాటీనిమ్, గోల్డ్ , సిల్వర్ మరియు ఐరన్ వీటన్నింటిలోకి కాపర్ చాలా పురాతనమైనది. కాపర్ రక్తంను శుద్ది చేస్తుంది. వ్యాధినిరధోకశక్తిని పెంచుతుంది . దాంతో శరీరంలో ఇమ్యూనిటి పెరుగుతుంది. కాపర్ ను వేలికి తొడిగే రింగ్స్ గా కాకుండా, కాపర్ శరీరానికి చాలా అవసరమవుతుంది. కాపర్ లోపం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. వ్యాధినిరోధకశక్తి తగ్గిపోతుంది. కాబట్టి, కాపర్ ను అంతర్గతంగా కూడా తీసుకోవడం మంచిది. అందుకే రాగి పాత్రలో నీళ్ళు తాగమంటారు.

రాగి ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకే కొన్ని వేల సంవత్సరాల నుండి ఈజిప్ట్ రోమ్ లలో ఆభరణాలుగా కాపర్ ను ఎక్కువగా ఉపయోగించారు.అందం కోసమే కాదు. ఆరోగ్యం కోసం అంటే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకేనేమో ఇప్పటికీ మనం రాగిని ధరిస్తున్నాం. పసికందుల ముంజేతులకు ఆచారంగానూ, పెద్దల చేతి కడియాలుగా ఫ్యాషన్‌గానూ చూస్తుంటాం.

ఆస్ట్రాలజీ ప్రకారం, కాపర్ (రాగి) రింగ్స్ ను చేతికి పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం..

1. జెర్మ్ కారణంగా :

1. జెర్మ్ కారణంగా :

కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ పెరగకుండా ఆలస్యం చేస్తుంది. దాంతో వ్యాధినిరోధకత పెరుగుతుంది.

2. వాస్తు దోష:

2. వాస్తు దోష:

వాస్తు ప్రకారం, కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల , ఇంట్లో వాస్తు బెటర్ గా ఉంటుంది, ఇంట్లో వాతావరణం క్లీన్ గా ఉంటుంది మరియు ఇంట్లో మంచి శక్తి ఉంటుంది. అనుకూలతలు ఉంటాయి.

3. సన్ ఎఫెక్ట్ :

3. సన్ ఎఫెక్ట్ :

సోలార్ సిస్టమ్ లో సన్ అత్యంత ఎఫెక్ట్ కలిగినది. ఇది శరీరం మీద ప్రతికూల ప్రభావాన్ని మరియు మాలిఫిక్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటుంది. కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల సూర్యని నుండి పాజిటివ్ శక్తిని పొంద చెడును తొలగిస్తుంది.

4. ప్రశాంతత చేకూర్చుతుంది:

4. ప్రశాంతత చేకూర్చుతుంది:

ప్రస్తుత జీవనశైలి ఒత్తిడితో కూడనది. తరచూ మనం కోపతాపాలకు గురౌతుంటాము. కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల మనలోని కోపం, ఉద్రేకం కంట్రోల్లో ఉంటుంది . శరీరంను కూల్ గా ఉంచుతుంది .

5. వర్క్ ప్రెజర్:

5. వర్క్ ప్రెజర్:

పనిలో స్ట్రెస్ గా ఉన్నప్పుడు లేదా ఎక్కువ నెగటివిటిని ఎదుర్కొంటున్నప్పుడు, కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల , ఆఫీసులో మంచి ఫలితాలను సూచిస్తుంది.

6. నిర్ణయాలు తీసుకోవడం:

6. నిర్ణయాలు తీసుకోవడం:

కొన్ని సమయాల్లో, జీవితంలో మనం ఏం చేయాలనే డైలమాలో ఉండిపోతాము, కాపర్ రింగ్ ను వేసుకోవడం వల్ల మనస్సును ప్రశాంత పరుస్తుంది . క్లియర్ మైండ్ తో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది .

7. మహదశ:

7. మహదశ:

మీరు సూర్య మహాదశ ప్రకారం నడుచుకుంటున్నట్లైతే, అప్పుడు మీ జీవితంలో ప్రతి ఒక్కటీ ఏవిషయంలోఅయినా, ఏదైనా తప్పుగా వెళుతుంది. కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల సూర్య మహాదశ ప్రభావం తగ్గుతుంది.

8. ఫలితాలు పొందడం:

8. ఫలితాలు పొందడం:

మన మీద సూర్యమహాదశ తక్కువగా ఉంటే లేదా సూర్యమహాదశ లేకపోతే జీవితంలో ఉత్తమ నిర్ణయాలను తీసుకోగలుగుతారు, .జీవితంలో అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు.

9. బ్లడ్ ప్రెజర్:

9. బ్లడ్ ప్రెజర్:

కాపర్ శరీరంను కూల్ గా ఉంచుతుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంచుతుంది. లోయర్ హైబిపితో బాధపడుతున్నట్లైతే, కాపర్ రింగ్ ను వేసుకోవాలి.

10. బాడీ టెంపరేచర్ నార్మల్ గా ఉంచుతుంది:

10. బాడీ టెంపరేచర్ నార్మల్ గా ఉంచుతుంది:

కాపర్ రింగ్ ను వేసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ మరియు హార్ట్ బీట్ నార్మల్ గా ఉంచుతుంది. బాడీ ఇన్ఫ్లమేషన్ మరియు వాపు తగ్గిస్తుంది . బాడీ టెంపరేచర్ ను మెయింటైన్ చేస్తుంది.

11. ఇతర సమస్యలు:

11. ఇతర సమస్యలు:

బ్లడ్ ప్రెజర్ మాత్రమే కాదు, కాపర్ రింగ్ చేతికివేసుకోవడం వల్ల బాడీ పెయిన్స్, స్టొమక్ ప్రాబ్లెమ్స్, జీర్ణ సమస్యలు మరియు ఎసిడిటిని తగ్గిస్తుంది . పొట్ట సమస్యలు కంట్రోల్లో ఉంచుతుంది.

12. డిసెంట్రీ:

12. డిసెంట్రీ:

ఎవరైతే ఫుడ్ పాయిజనింగ్ మరియు డీసెంట్రీ వంటి పొట్ట సమస్యలతో బాధపడుతుంటారో వారు కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

13. నెయిల్ మరియు స్కిన్ సమస్యలు:

13. నెయిల్ మరియు స్కిన్ సమస్యలు:

కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల స్కిన్ మరియు నెయిల్ ప్రొబ్లెమ్స్ తగ్గుతాయి. నెయిల్ స్ట్రక్చర్ బెటర్ గా ఉంటుంది . చర్మంను ప్యూరిఫై చేస్తుంది.

14 తరచూ తలనొప్పి:

14 తరచూ తలనొప్పి:

తరచూ తలనొప్పితో బాధపడే వారు కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. శరీరంను కూల్ గా మార్చుతుంది.

15. మొత్తం ఆరోగ్యం:

15. మొత్తం ఆరోగ్యం:

కాపర్ రింగ్ వేసుకోవడం వల్ల శరీరంలో ఆరోగ్య పరంగా అన్ని రకాలుగా ఆరోగ్యం ఉండటానికి సహాయపడుతుంది. అయితే కాపర్ రింగ్ వేసుకోవడానికి ముందు జోతిష్యులను కలవడం మంచిది.

English summary

Importance Of Wearing A Copper Ring, As Per Astrology

How many of you believe in Astrology? Many of us do. Some of us do not believe in it completely; however, are interested to know about it. It is an amazing fact that many of the metals such as copper, brass, platinum, gold, silver and iron find an important place in astrology. But, the one that pulls our attention in this article is about the importance of wearing a copper ring, as per astrology.
Desktop Bottom Promotion