For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఈ రాశి వాళ్ళను ప్రేమించడం సురక్షితం కాదు..!!

By Super Admin
|

రాశిచక్రాల సమూహం ఆధారంగా చంద్రుని గుర్తులు సాధారణంగా మన మనస్తత్వాన్ని నిర్వచిస్తుంది, వాటి అనుకూలతలను తీర్పు చేయవచ్చు.

భూమి, గాలి, నిప్పు, నీరు వంటి అంశాలను ఆధారం చేసుకుని 12 రాశిచక్రాలు 4 సమూహాలుగా విభజించ బడ్డాయి.

ప్రతి సమూహంలోని 3 చిహ్నాలు సాధారణంగా ఒకదానితో ఒకటి అనుకూలంగా ఉంటాయి. అయితే, అవి వాటి ప్రాధమిక లక్షణాల ఆధారంగా వేరువేరుగా కూడా ఉంటాయి.

అనుకూలంగా లేని రాశిచక్రాలు

మీనం & మిధునం:

మీనం & మిధునం:

మిధునం నీటిలోని అనేక చేపలను బైటికి తీయాల్సి ఉంది అని ఆలోచిస్తుంటే, మీనం ఒక కలలుకనేవాడు, కానీ వెంటనే ఒక సంబంధంలో ఉండడానికి ఇష్టపడతారు.

మిధునరాశి వారు వాళ్ళని వాళ్ళు మాత్రమే రక్షించుకుంటే మీనరాశి వారు కొన్నిసార్లు చాలా ఎక్కువ సున్నితంగా ఉండవోచ్చు.

ఈ రెండు రాశుల వారి మధ్య ఆకర్షణ కలిగితే, అది త్వరగా వాడిపోతుంది, ఎక్కువసేపు చేడురుచిని వదిలేస్తారు.

మేషం & వృశ్చికం:

మేషం & వృశ్చికం:

అంగారక గ్రహ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల వీరి అనుకూలతను నాశనం చేస్తాయి.

రెండు రాశులు చాలా బలమైనవి, చాలా స్వతంత్ర భావాలూ కలవి.

వ్యాపార విషయంలో ఈ రెండు రాశులకు దూకుడు స్వభావం, ఉన్నతమైన ఆలోచనలు ఉండడం వల్ల మంచి సంబంధం ఉంటుంది.

కానీ ప్రేమ విషయంలో, వీరిద్దరికీ సరిపడదు!

మేషరాశి వారు నియంత్రణ చేసి, దారిచూపించాలి అనుకుంటే, వృశ్చిక రాశి వారికి అది ఇష్టం ఉండదు.

ఇద్దరూ అసూయతో బాధపడతారు.

మేషరాశి వారు అనేక రకాలుగా పరిహాసం చేయడానికి ప్రయత్నిస్తే, వృశ్చికరాశి వారు నిజాయితీని, నిబద్ధతని ఆశిస్తారు.

వృషభం & కుంభం:

వృషభం & కుంభం:

ప్రారంభంలో వృషభ౦ & కుంభరాశి వారికి ఆకర్షణ ఉంటుంది, కానీ అది వెంటనే దూరమైపోతుంది!

వృషభరాశి వారు తరచూ మారకుండా ఒకేచోట నిలబడాలి అనుకుంటే, కుంభరాశి వారు విభిన్నంగా ఉండాలని, సాధారణంగా ఉండడాన్ని ద్వేషిస్తారు.

ఇది ముందు లేదా తర్వాత విభేదాలకు దారితీస్తుంది, వృషభరాశి వారు దీన్ని సులభంగా స్వీకరించలేక, కుంభరాశి వారితో వారికున్న అనుబంధాన్ని అంతం చేయడానికి ఇష్టపడతారు.

మిధునం & కర్కాటకం:

మిధునం & కర్కాటకం:

మిధునం కంటే కర్కాటకం చాలా సున్నితమైనది. మిధునరాశి వారు వారి జీవితానికి ఎంత ముఖ్యమైన విషయాన్నైనా లెక్కచేయరు. వారు కర్కాటక రాశివారి సున్నితమైన స్వభావానికి అలసిపోతారు, సాధ్యమైనంత త్వరలో వారిని వదిలించుకోవాలని అనుకుంటారు.

వారికీ ఎక్కువ సమయం లేకుండా అదే మంచిది.

సింహం & మీనం:

సింహం & మీనం:

మీనరాశి వారు సింహరాశి వారి కోపాన్ని నీటితో చల్లారుస్తారు!

మీనరాశి వారు కలలు కంటూ, వారి ఊహా ప్రపంచంలో సంతోషంగా ఉంటే, సింహరాశి వారు పనిచేసే కర్త, వారు దేన్నైనా ఆచరణాత్మకంగా చేయాలనీ అనుకుంటారు.

సింహరాశి వారికి అనిశ్చితి ఇష్టం ఉండదు, కానీ మీనరాశి వారు సున్నితంగా ఉండి, తరచుగా ఆలోచనలు మారిపోతూ ఉంటాయి.

సింహరాశి వారు చాలా డిమాండ్ తో, కుయుక్తులతో మీనరాశి వారు చేయలేని పనిని తనదైన రీతిలో నిర్వహిస్తారు.

తుల & మకరం:

తుల & మకరం:

తులారాశి వారు సమతుల్యతను, ఖచ్చితత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తే, మకర రాశివారు దాన్ని లెక్కచేయరు.

ఒక సమస్యను పరిష్కరించేందుకు, సామరస్యాన్ని నిలుపుకునేందుకు, తులారాశి వారు అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని చర్చించాలని కోరుకుంటారు. మకరరాశి వారు చర్చలను తేలిగ్గా ద్వేషిస్తారు, గత సమస్యలు అలాగే ఉండిపోతాయి.

చివరికి తులారాశి వారు అనుకూలమైన వ్యక్తీ కోసం బైటికి వెళ్ళడం మంచిది.

కన్య & సింహం:

కన్య & సింహం:

ఇక్కడ భూమి, అగ్ని అంశాల ఘర్షణ!

కన్యారాశి వారు గోప్యతను కోరుకుంటే, సింహరాశి వారు పూర్తిసమయం దృష్టిపెట్టడాన్నికోరుకుంటారు.

కన్యారాశి వారు దగ్గరి వ్యక్తులతో, సాధారణ జీవనశైలి కలవారితో చిన్న చిన్న విందులను కోరుకుంటే, సింహరాశి వారు పెద్ద పెద్ద పార్టీలను, షో అప్, విపరీత పోకడలు మొదలైన వాటిని కోరుకుంటారు.

సింహరాశి వారి నటన ఎంపికలను కన్యారాశి వారు అసహ్యించుకుంటారు.

ధనుస్సు & మకరం:

ధనుస్సు & మకరం:

ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ, ప్రతివారూ అనుబంధంలోకి రావడానికి భవిష్యత్తులో వారి భాగస్వామిని మార్చవచ్చు అని ఊహిస్తూ ఉంటారు, కానీ ఓడిపోతారు.

ధనుస్సు రాశివారు ఎల్లప్పుడూ ఆశావహంగా ఉంటారు, మకరరాశి వారు దీన్ని ఇష్టపడరు.

ధనుస్సు రాశివారు మెత్తగా ఉండడం వల్ల సంబంధాలు పతనాన్ని కలిగిస్తాయి అని వారు అనుకుంటారు.

ఇద్దరూ తగినంత తెలివైన వారు, వారు సరిపడరని తెలిసి, విడిపోవాలని గుర్తిస్తారు.

కుంభం & వృశ్చికం:

కుంభం & వృశ్చికం:

వారిద్దరూ ఒకే ఆశక్తులు, కోరికలు, లక్ష్యాలు కలిగి ఉన్నట్టు కనిపిస్తుంది.

అయితే, కుంభరాశి వారు అనుబంధంలో 100% ఉండలేరు, ఇది వృశ్చిక రాశి వారికి ఇష్టం లేదు.

వృశ్చిక రాశివారు ఈర్ష్య, పోసేసివ్ గా ఉంటే, కుంభరాశి వారు తీవ్రంగా కట్టుబడి ఉండరు.

కుంభరాశి వారు సమయం వచ్చాక దాన్ని గురించి ఆలోచిస్తే, వృశ్చిక రాశివారు ప్రతిదీ ప్రణాళికతో చేయాలనీ అనుకుంటారు.

ఇది విభజనకు దారితీస్తుంది!

English summary

Incompatible Zodiac Signs for Love & Relationships

Moon signs define our general psychology and based on grouping of these zodiac signs, their compatability can be judged.12 Zodiac Signs are divided into 4 groups based on elements like Earth, Air, Fire, Water.3 signs in each group are generally compatible with each other.
Story first published: Saturday, September 24, 2016, 7:34 [IST]
Desktop Bottom Promotion