శరీరం మీద ఈ 8 భాగాల్లో పుట్టుమచ్చలుంటే ఏ మాత్రం డబ్బు నిల్వదు..!!

సముద్రిక శాస్త్రం ప్రకారం, శరీరంలో ఈ 8 ప్రదేశాల్లో ఉండే పుట్టుమచ్చలు కోరుకున్న సంపదను పొందడంలో విఫలం చెందుతుంటారు. ఈ విషయంలో చాలా మందికి అనుభవం కలిగి ఉంటారు. ఇలాంటి వారు ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో బాధపడు

Posted By:
Subscribe to Boldsky

సహజంగా పుట్టు మచ్చలు గురించి చాలా విషయాలను తెలుసుకోవడం అందరికీ కొంత వరకూ ఆసక్తి ఉంటుంది. శరీరంలో ఏ భాగంలో పుట్టు మచ్చలుంటే ఎలాంటి ఫలితాలను పొందుతారు.అదృష్టమా, దురదృష్టమా అని తెలుసుకోవడంలో చాలా మందికి క్యూరియాసిటి అనేది ఉంటుంది. ఈ విషయంలో అందరూ మంచి జరగాలనే అదృష్టవంతులుగా మారేలనే కోరుకుంటారు . అయితే కొంత మంది ఎంత సంపాదించిన వారి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు అన్ని విషయం పక్కన పెడితే డబ్బు ఎప్పుడూ ఖర్చైపోతుంటుంది. ఇది అలవాటు కాదు. కానీ, అదృష్టం.

పురాతన కాలంలో బుషుణులు, మునులు, మనిషి ఒంటి మీద ఉండే పుట్టుమచ్చలు, బర్త్ మార్క్స్ ను బట్టి భవిష్యత్త్ గురించి తెలిపే వారు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటారు, వాటి గురించి ముందుజాగ్రత్తలు ఎలా తీసుకోవాలని సూచించే వారు . ఒంటి మీద ఉండే మార్క్స్, పుట్టు మచ్చలు వయస్సైయ్యే కొద్ది కొన్ని మార్పులు, అలవాట్ల వల్ల అవి కనబడకుండా పోవచ్చు.

సముద్రిక శాస్త్రం ప్రకారం, శరీరంలో ఈ 8 ప్రదేశాల్లో ఉండే పుట్టుమచ్చలు కోరుకున్న సంపదను పొందడంలో విఫలం చెందుతుంటారు. ఈ విషయంలో చాలా మందికి అనుభవం కలిగి ఉంటారు. ఇలాంటి వారు ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు.

పుట్టు మచ్చ ఎడమవైపు బుగ్గన ఉన్నట్లైతే:

ఎడమ బుగ్గ మీద పుట్టు మచ్చ ఉన్నట్లైతే ఎక్కువ సంపద పొందుతారని సూచిస్తుంది. అయితే ఎంత సంపాదించిన పొందుపు చేయడంలో విఫలమవుతుంటారు.

పెదాల క్రింద:

క్రింది పెదవు క్రింది పుట్టుమచ్చ ఉన్నట్లైతే , వీరు తరచూ డబ్బు కోసం ఇబ్బందులు పడుతుంటారని అర్థం.

ఎడమ చేతిలో మచ్చ ఉన్నట్లైతే :

ఎడమచేతిలో ముఖ్యంగా, అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నట్లైతే , యుక్తవయస్సులో ఉన్నప్పుడు తీవ్రంగా ఆర్థిక పరంగా మెయింటైన్ చేయడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కుంటారు. కానీ మనీ షార్టేజ్ మాత్రం ఫేస్ చెయ్యరు . ఇది అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు.

ఎడమ కాలు మీద :

ఎవరికైనా సరే, ఎడమ కాలి మీద ఏభాగంలో అయినా సరే పుట్టు మచ్చ ఉన్నట్లైతే ఊహించని రీతిలో చేతిలోని డబ్బు వ్రుదాగా ఖర్చైపోతుంటుంది. సంపాదించిన డబ్బును ఏవిధంగా పొదుపు చేయాలనుకున్నా అది ఏమాత్రం జరగదు. చివరకు మొత్తం ఖర్చు చేసేస్తుంటారు.

ఇండెక్స్ ఫింగర్ :

ఇండెక్స్ ఫింగర్ కు ఇన్నర్ సైడ్ గా పుట్టుమచ్చ ఉన్నట్లైతే ఆర్ధికపరమైన సమస్యలు ఊహించలేని విధంగా ఉంటాయి. ఒకానొక పరిస్థితిలో జీవన మనుగడకు కూడా కష్టంగా మారే పరిస్థితులను సూచిస్తున్నది.

జ్యూపిటర్ లైన్ మీద ,:

షార్ప్ గా డార్క్ గా ఉన్న పుట్టు మచ్చ బృహస్పతి నడికట్టు వద్ద ఉన్నట్లైతే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టు ముడుతాయి.. ఆర్థిక పరంగా అనేక కష్టాలను ఎదుర్కుంటారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఒకానొక సందర్భంలో వ్యక్తులతో మీ బందాలను తెంచుకోవాల్సి వస్తుంది. ఎంత డబ్బున్న వారిని పెళ్లి చేసుకున్నా ఇటువంటి పరిస్థితిని ఎందుర్కోక తప్పదు, ఎప్పుడూ క్లిష్టపరిస్థితులతో జీవితాన్ని కొనసాగిస్తారు.

ఎడమ కనుబొమ్మ మీద:

కనుబొమ్మకు మీద పుట్టుమచ్చ ఉండి, అది కనిపించకుండా ఉంటే సెక్సువల్ గా చాలా వీక్ నెస్ గా ఉంటారు. ఎందుకంటే వీరు ఎప్పుడు ఇలాంటి వాటి కోసమే ఎక్కువ డబ్బు ఖర్చుచేయాలని చూస్తుంటారు.

ఎడమ చంక భాగంలో :

అలాగే ఎడమ చంక భాగంలో పుట్టు మచ్చ ఉన్నట్లైతే వీరు ఎక్కువగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త కలిగి ఉంటారు. చాలా వరకూ వీరి వద్ద ఉన్న డబ్బును వ్యాధులను నయం చేసుకోవడానికి ట్రీట్మెంట్స్ కోసం ఇతర వాటికోసం ఖర్చు చేస్తుంటారు.

English summary

These moles indicate that money won’t stick around you!

Wonder why despite of working so hard, at times you fail to acquire desired wealth. No matter how cautious you are in your expenditure, money always seems to slip out. No, it’s not just about habits, but destiny.
Story first published: Thursday, November 24, 2016, 18:13 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter