రాశిని బట్టి అబ్బాయిలు ఎలాంటి సెక్స్ లైఫ్ కోరుకుంటారు ?

ముఖ్యంగా మగవాళ్ల రాశిని బట్టి వాళ్లతో సెక్స్ లైఫ్ ఎలా ఉంటుంది, రొమాంటిక్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్లు ఎంత రొమాంటిక్ అనే విషయాలను తెలుసుకోవచ్చట.

Posted By:
Subscribe to Boldsky

రాశిని బట్టి.. వ్యక్తిత్వం, కెరీర్, సక్సెస్ వంటి రకరకాల.. విషయాలను తరచుగా వినే ఉంటారు. రాశుల వివరాలు కనిపించగానే.. మీ రాశి ఏం చెబుతోందో తెలుసుకునే ఉంటారు. అయితే.. శారీరక బంధం, సెక్స్ లైఫ్, రొమాన్స్ వంటి విషయాలను కూడా.. రాశిని బట్టి అంచనా వేయవచ్చని ఆస్ట్రాలజీ చెబుతోంది.

zodiac sign

ముఖ్యంగా మగవాళ్ల రాశిని బట్టి వాళ్లతో సెక్స్ లైఫ్ ఎలా ఉంటుంది, రొమాంటిక్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్లు ఎంత రొమాంటిక్ అనే విషయాలను తెలుసుకోవచ్చట. రాశులను బట్టి.. మగవాళ్ల బెడ్ పై ఎలా ఉంటారు అనేది తెలుసుకోవచ్చు.

మీ వయసుని బట్టి కనీసం ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి ?

రాశిని బట్టి.. ఏ రాశి అబ్బాయితో.. ఎలాంటి సెక్సువల్ లైఫ్ ఉంటుంది, రాశిని బట్టి.. మీ పార్ట్ నర్ తో శారీరక బంధం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం..

మేషరాశి

మేషరాశి వాళ్లు అన్ని పొజిషన్స్ ని ఇష్టపడతారు. వీళ్లు బెడ్ పై చాలా గ్రేట్ గా ఉంటారు. సెక్స్ లైఫ్ ని చాలా ఎంజాయ్ చేస్తారు.

మ్యాచ్ అయ్యే వాళ్లు

మేష రాశి అబ్బాయిలకు సింహ, తులా, ధనస్సు, కుంభ, మిధున, మేష రాశి వాళ్లు సరైన జోడి.

వృషభ రాశి

వృషభ రాశికి చెందిన అబ్బాయిలు చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీళ్లతో శృంగారం చాలా సర్ ప్రైజింగ్ గా, హ్యాపీగా ఉంటుంది. వృషభ రాశి అబ్బాయితో శృంగారం.. కొన్నేళ్లుగా వీళ్లతోనే గడుపుతున్నారనే ఫీలింగ్ కలిగిస్తుంది.

మ్యాచ్ అయ్యేవాళ్లు

వృషభ రాశి అబ్బాయిలకు మీన, మిధున, కన్యా, కర్కాటక రాశి అమ్మాయిలు సెట్ అవుతారు.

మిధున రాశి

మిధునరాశి అబ్బాయిలు బెడ్ పై చాలా రొమాంటిక్ గా, ఫన్నీగా, ఇమ్యాజినేటివ్ గా ఉంటారు.

మ్యాచింగ్

మిధున రాశి అబ్బాయిలకు కుంభ, తులా, మేష, సింహ రాశి అమ్మాయిలతో సెక్స్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి అబ్బాయిలు.. రొమాంటిక్ గా ఉంటారు. కానీ.. మీరు బెడ్ పై వాళ్లను డామినేట్ చేస్తున్నారని ఫీలవుతారు. అప్పుడే.. వాళ్లు తమ సత్తా చూపించాలని ప్రయత్నిస్తారు.

మ్యాచ్ అయ్యే రాశులు

కర్కాటక రాశి అబ్బాయిలకు మీన, కన్యా, వృశ్చిక, వృషభ రాశి అమ్మాయిలు పర్ఫెక్ట్ మ్యాచ్.

సింహరాశి

సింహరాశి అబ్బాయిలు బెడ్ పై లొంగిపోతారు. నలుగురిలో ఉన్నప్పుడు.. వీళ్లు చాలా డీసెంట్ గా ఉంటారు.

మ్యాచ్ అయ్యే రాశులు

సింహ రాశి అబ్బాయిలకు తులా, మిధున, ధనస్సు, మేష, కుంభరాశి అమ్మాయిలు సెట్ అవుతారు.

కన్యారాశి

కన్యారాశి అబ్బాయిలు.. చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ భాగస్వామికి నచ్చిన పొజిషన్స్ అన్నింటినీ తెలుసుకుని.. వాళ్లకు నచ్చే విధంగా సెక్స్ లైఫ్ ని అందిస్తారు.

మ్యాచ్ అయ్యే రాశులు

వృషభ రాశి, మరక, కర్కాటక, మీన, వృశ్చిక రాశి అమ్మాయిలు.. కన్యారాశి అబ్బాయిలకు బెస్ట్ కంపాటబిలిటీ.

తులా రాశి

తులా రాశి అబ్బాయిలు.. తమ భార్య అందం విషయంలో ప్రతి పార్ట్ ని ఇష్టపడతారు. ప్రేమ అంటే సెక్స్.. సెక్స్ అంటే ప్రేమ అని నమ్ముతారు. తులారాశి అబ్బాయిలు పదే పదే వేర్వేరు వాళ్లతో ప్రేమలో పడతారు. ఇదే వీళ్లతో వచ్చే సమస్య .

మ్యాచ్ అయ్యే రాశులు

తులారాశి అబ్బాయిలకు మ్యాచ్ అయ్యే రాశులు.. మకర రాశి వాళ్లు తప్పు ఏ రాశి అమ్మాయిలైనా.. వీళ్లకు సెట్ అవుతారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వాళ్లు.. చాలా రొమాంటిక్ గా ఉంటారు. పాత పద్ధతులను బోర్ గా ఫీలవుతారు. కొత్త కొత్తగా ఎక్స్ పరిమెంట్ చేయాలనుకుంటారు. ఈ రాశి అబ్బాయితో శృంగారాన్ని అమ్మాయిలు చాలా ఇష్టపడతారు.

మ్యాచ్ అయ్యే రాశులు

వృశ్చిక రాశి అబ్బాయిలు తాము కోరుకున్న సెక్స్ లైఫ్ పొందాలంటే.. మీన, కర్కాటక, మకర, కన్యా, వృషభ రాశి అమ్మాయిలను ఎంచుకోవాలి.

ధనస్సు రాశి

ఎక్కడపడితే అక్కడ, ఏం టైంలో కావాలనుకుంటే .. ఆ టైంలో సెక్స్ లైఫ్ కోరుకుంటారు.. ధనస్సు రాశి అబ్బాయిలు. కానీ.. అమ్మాయిలు చాలా అలర్ట్ గా ఉండాలి. ఇతను.. ఎలాంటి సీరియస్ కమిట్ మెంట్స్ తీసుకోరు.

మ్యాచ్ అయ్యే రాశులు

ధనస్సు రాశి అబ్బాయిలకు సింహ, తులా, మిధున, మేష, ధనస్సు, కుంభ రాశి అమ్మాయిలు సెట్ అవుతారు.

మకర రాశి

మకర రాశి అబ్బాయిలు.. సెక్స్ ని లైట్ గా తీసుకోరు. వీళ్లు రొమాన్స్ ని చాలా ఇష్టపడతారు. బెడ్ పై ప్రతిసారి కొత్తగా ఉండాలని కోరుకుంటారు.

మ్యాచ్ అయ్యే రాశులు

మకర రాశి వాళ్లకు శారీరక బంధం బాగుండాలంటే.. మీన, వృశ్చిక, కన్యా, వృషభ, కర్కాటక రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలి.

కుంభరాశి

వీళ్లు కమిట్ మెంట్ ని బాగా నమ్ముతారు. ఒకసారి కుంభరాశి అబ్బాయి.. సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేశారటే.. అది అనుకూలంగా ఉందంటే.. మళ్లీ మీతో రొమాన్స్ కోరుకుంటారు.

మ్యాచ్ అయ్యే రాశులు

కుంభ రాశి అబ్బాయిల రొమాంటిక్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే.. సింహరాశి, మిధున రాశి, తులా రాశి, ధనస్సు రాశి, మేషరాశి అమ్మాయిలను ఎంచుకోవాలి.

మీన రాశి

మీన రాశి అబ్బాయిలు.. తమ భాగస్వామి బెడ్ పై ఏం కోరుకుంటుందో తెలుసుకుంటారు. మీతో కంఫర్ట్ గా ఫీలయ్యారంటే.. చాలా అద్భుతమైన అనుభూతులను మీకు కలిగిస్తారు. వీళ్లతో ఉన్నంతసేపు చాలా హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు.

మ్యాచ్ అయ్యే రాశులు

వృశ్చికరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృషభ రాశి వాళ్లు.. మీన రాశి అబ్బాయిలతో లైఫ్ ని సంతోషంగా గడపగలరు.

English summary

This Is How Your Man Is like in Bed Based on His Zodiac Sign

This Is How Your Man Is like in Bed Based on His Zodiac Sign. We hope this will make it easier for you to choose your sexual partner in future.
Story first published: Friday, November 18, 2016, 13:17 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter