For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేతబడులు చేయడంలో ఇండియా ఫస్టా...?

By Super Admin
|

కొన్ని గగుర్పాటు కథలు జరిగిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. దయ్యాలు లేదా ఆత్మలు అంటే నమ్మకం లేని వారు మనలో చాలా మంది ఉన్నప్పటికీ, మీకు వణుకు పుట్టించే కొన్ని కథలు ఇక్కడ ఉన్నాయి. ఈ కధలను విన్నాక మీ అభిప్రాయాలను కూడా జోడించవచ్చు.

ఇక్కడ ఈ వ్యాసంలో చేతబడి సాధన కోసం చాలా ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ గ్రామం గురించి కొన్ని నిజాలను చెప్పుతున్నాం. ఈ గ్రామం భారతదేశం యొక్క చేతబడి రాజధానిగా పరిగణించబడుతుంది. అక్కడ వారు పగలు, రాత్రి అనే తేడా లేకుండా అభ్యాసం చేస్తారు.

ఈ మాయోన్గ్ అనే గ్రామం అస్సాంలో ఉంది. ఈ ప్రత్యేక గ్రామం గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ వ్యాసాన్ని చదవండి.

This Is The Black Magic Capital Of India

గ్రామం పేరు మాయోన్గ్ అని ఎందుకు వచ్చింది?
మయ అంటే నిజానికి భ్రమ అని అర్ధం మరియు మేజిక్ మంత్రవిద్య, చేతబడి ఇక్కడ నిర్వహిస్తారు. అందుకే మాయోన్గ్ అని పేరు వచ్చింది.

This Is The Black Magic Capital Of India

వార్షిక ఫెస్టివల్
మాయోన్గ్ - పోబితోరా అనే మేజిక్ పండుగను ప్రతి సంవత్సరం వన్యప్రాణుల కలయికతో జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ లో చేతబడి సాధన చేసి ప్రజలందరూ ఊరేగింపుగా తిరుగుతారు.

This Is The Black Magic Capital Of India

ప్రజలు ఇక్కడకు ఎందుకు వస్తారు
ఇది భారతదేశం యొక్క చేతబడి రాజధానిగా తెలుసు. కాబట్టి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఈ అసాధారణ కళను అభ్యసించటానికి మరియు తెలుసుకోవటానికి వస్తూ ఉంటారు.

This Is The Black Magic Capital Of India

మాయోన్గ్ సెంట్రల్ మ్యూజియం
ఈ వింత మ్యూజియం 2002 వ సంవత్సరంలో ప్రారంభమైంది. దీనిలో అనేక పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ పౌరాణిక ఇతిహాసాలు మరియు చేతబడిని ఎలా అభ్యసించాలో తెలిపే అనేక పురాతన అచ్చు ప్రతులు ఉన్నాయి.

This Is The Black Magic Capital Of India

మేజిక్ ఎవరు చేస్తారు
ఇక్కడ ఈ గ్రామంలో చేతబడి సాధన చేసే వ్యక్తులను 'బేజ్' లేదా 'ఓజా' అని పిలుస్తారు. వారి పద్ధతులకు సహాయకులుగా దయ్యాలు ఉంటాయని ప్రజలు నమ్ముతారు.

English summary

This Is The Black Magic Capital Of India

There are many places where you would come across certain creepy stories. Though there are many of us who do not believe in ghosts or spirits, there are a few stories out there that can simply give you chills. Hearing some of the creepiest stories of people's experiences can only add on to the nightmares.
Desktop Bottom Promotion